Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Jul 18, 2019 | Last Updated 11:39 pm IST

Menu &Sections

Search

బికినీతో అందాలను ఆరబోసి బీపీ పెంచేసింది !

బికినీతో అందాలను ఆరబోసి బీపీ పెంచేసింది !
బికినీతో అందాలను ఆరబోసి బీపీ పెంచేసింది !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

బాలీవుడ్ లో తమ అందాల ఆరబోతతో మంట రేపగలిగిన భామ షమ సికిందర్. ఈ భామ తన కెరీర్ మొదట్లో సినిమాల్లో నటించింది కానీ పెద్దగా బ్రేక్ రాలేదు.  అందుకే సీరియల్స్ లో సెటిల్ అయి అక్కడ తన సత్తా చాటుతోంది.  అయితే అప్పుడప్పుడూ అవకాశం వచ్చినప్పుడు సినిమాలలో కూడా నటిస్తుంది. ఈ భామ సోషల్ మీడియాలో యాక్టివ్ కావడంతో తన ఫాలోయర్లను ఊపిరిసలుపుకునేంత సమయం కూడా ఇవ్వకుండా ఏదో ఒక బికిని ఫోటో పోస్ట్ చేస్తూనే ఉంటుంది.


తాజాగా మరోసారి అదేపని చేసింది. ఈ ఫోటోకు "ఎప్పుడైనా మీకు 'ఈ పనిని సాధించగలనా..  ఇంకెంత దూరం ప్రయాణించగలను' అనే  అనుమానం వస్తే.. ఇప్పటివరకూ ఎంత దూరం ప్రయాణం చేసి వచ్చారో గుర్తుతెచ్చుకోండి.  ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నారు.. ఎలాంటి యుద్ధాలను మీరు గెలిచారు.. ఎన్ని భయాలను మీరు అధిగమించారు.. ఇవన్నీ గుర్తు చేసుకోండి" అంటూ క్యాప్షన్ ఇచ్చింది.  నిజమే.. అప్పుడప్పుడు మనమీద మనకే అనుమానాలు వస్తుంటాయి.


బైట ఎవరో జఫ్ఫాగాళ్ళకు ఇలా అనుమానం వస్తే పట్టించుకోనవసరం లేదు కానీ మనమీద మనకే అనుమానం వస్తే ఈ హాట్ బ్యూటీ చెప్పినట్టు మనం గతంలో సాధించినవాటిని గుర్తు చేసుకొని మనల్ని మనం 'ఛీరప్ బ్రో.. చిల్ & గెట్ గోయింగ్' అని వెన్ను తట్టుకోవాలి.సరే పర్సనాలిటీ డెవెలప్ మెంట్ క్లాసు బాగానే ఉంది.. హాటు పాప క్యాప్షన్ గోలలో పడి అసలు బికిని సంగతే  మర్చిపోయాం.  రెడ్ కలర్ బికిని ధరించి.. రెడ్ కలర్ టాప్ లాంటిది ఊరికే చేతులకు తగిలించుకొని అందమైన ఒక స్టార్ హోటల్ లోని స్విమ్మింగ్ పూల్ లో అప్సరసలాగా నడుస్తూ పోజిచ్చింది. అందాల విందు సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.  

shama-sikinder
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
హాట్ డ్రెస్సులతో రెచ్చిపోతున్న అనసూయ !
బికినీతో కాక రేపిన షమ సికిందర్ !
నాని ట్వీట్లతో రెచ్చిపోతున్నా  ...  టీడీపీ ఎందుకు మందలించలేకపోతుంది ?
అసెంబ్లీలో దిక్కుతోచని పరిస్థితిలో టీడీపీ !
కాస్టింగ్ కౌచ్ పై హేమా సంచలన వ్యాఖ్యలు .. !
అందాల ఆరబోతలో ఎక్కడ తగ్గని రకుల్ !
పెళైన మహిళతో అక్రమ సంభందం .. నిజం ఒప్పుకున్న ఇమ్రాన్ హష్మీ !
ఢిల్లీ మెడలను వంచి జగన్ అనుకున్నది సాధించేలా ఉన్నాడే !
సోనమ్ కపూర్ హాట్ ఫొటోలతో హీట్ ను పెంచేస్తుంది !
కంచె బ్యూటీ అసలు తగ్గడం లేదు .. ఆఫర్లు మాత్రం రావటం లేదు !
షాక్ : లోకేష్ పాదయాత్ర .. షరతులు వర్తిస్తాయి !
ఇస్మార్ట్ శంకర్: ఓపెనింగ్స్ చూసి నోరెళ్ళ బెడుతున్న జనాలు !
భారీ క్లీవేజ్ షోతో హాట్ అందాలలో  రకుల్ !
ఎన్టీఆర్ స్పందన కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న టీడీపీ కార్యకర్తలు !
మిడ్డీలో హాట్ అందాలు !
వైసీపీ మంత్రుల వ్యవహారం జగన్ కు చెడ్డ పేరు తెస్తుందా ?
భారత్ కు కొత్త కోచ్ ?
టీడీపీలో మరో బిగ్ వికెట్ బీజేపీలోకి !
ఫ్లాష్ : సాహోలో ఏం జరుగుతుంది !
పూజా హెగ్డే కంటే టబునే హాట్ అంటా !
సోనమ్ కపూర్ వక్షోజాల మీద అసభ్యకర పోస్ట్ లు !
డబ్బే ముఖ్యమని అనుకున్నా .. అందుకే సెక్స్ గురించి పట్టించుకోలేదు !
గతంలో అచ్చెన్నాయుడు చేసిన పాపం ఇప్పుడు తగులుతుంది !
తాప్సీ ఇంత అతి అవసరమా ?
ప్రపంచ కప్ గెలిచినా ఇంగ్లాండ్ కు ఆ మరక అంటుకుంది !
ముంబై లో కూలిన నాలుగంత‌స్తుల భ‌వ‌నం !
కత్రినా కైఫ్ కత్తిలాంటి అందాలు !
భారత కెప్టెన్ ను మార్చడం ఖాయమా ?
అరెరే .. గంటా అసెంబ్లీలో నోరు మెదపటం లేదే కారణం అదేనా !
టబు వయసు 47 అయినా ఇప్పటికే హాటే !
విజయ దేవరకొండకు ముద్దులు ఇవ్వటం ఇష్టం లేకే సాయి పల్లవి తప్పుకుంది !
పాపం .. చంద్రబాబుకు ఆ క్రెడిట్ కూడా పోయింది !
స్మోకింగ్ చేస్తున్న రకుల్ మీద రెచ్చిపోయిన నెటిజన్స్ !
బిగ్ బాస్ లో మళ్ళీ హాట్ టాపిక్ అయిన కత్తి మహేష్ .. నన్ను కూడా అదే విధంగా అడిగారు !
జగన్ పాలనలో ఏపీకి క్యూ కడుతున్న దిగ్గజ కంపెనీలు !
ఫ్లాష్ : ఒకే వేదిక పై జగన్, బాలయ్య, ఎన్టీఆర్ !