హీరోయిన్స్ సోషల్ మీడియాలో నిత్యం హాట్ ఫొటోలు పోస్ట్ చేసి కుర్రకారును ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. పూజా బాత్రా పేరు వినే ఉంటారు. ఎందుకంటే ఈ భామ 1993 లో ఫెమినా మిస్ ఇండియా ఇంటర్నేషనల్. అప్పట్లో  సినిమాల్లో బాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా అన్ని భాషలను కవర్ చేసింది. తెలుగులో అక్కినేని నాగార్జున - అఖిల్ నటించిన నటించిన 'సిసింద్రీ' లో క్యామియో చేసింది.  నాగ్ మరో సినిమా 'గ్రీకు వీరుడు' లో కూడా నటించింది.  ప్రస్తుతం ఈ బ్యూటీ ఏజ్ 42.


అయితే వయసు సంగతి ఎవరైనా మీకు చెప్తే కానీ తెలియదు.  ఎందుకంటే యోగాలో ఉండే లక్షా తొంభై ఆసనాలను అవలీలగా చేసేస్తుంది.  సోషల్ మీడియాలో యాక్టివ్ కావడంతో ఆ ఫోటోలలో సగానికి పైగా యోగాసనాలు ఉంటాయి.  అప్పుడప్పుడూ బికినీ ట్రీట్స్ కూడా ఇస్తుంది.  ఎంతైనా మోడలింగ్ నేపథ్యం నుంచి వచ్చిన భామ కాబట్టి హాట్ నెస్ టన్నుల్లో ఉంటుంది.  తాజాగా  తన మోడలింగ్ సంప్రదాయాల్ని అనుసరిస్తూ మరో బికిని ఫోటోను తన ఇన్స్టా ఖాతా ద్వారా షేర్ చేసింది. 

ఈ ఫోటోకు ఆమె ఇచ్చిన క్యాప్షన్ "వీకెండ్ వైబ్స్".ఇక డ్రెస్ గురించి ఏం మాట్లాడుకుంటాం.. నోట మాటలు రావడం లేదు.  టాప్ లేకుండా ఓన్లీ ఇన్నర్ వేర్ ధరించింది. అసలు వేసుకుందే మిల్లీ మీటర్ల స్థాయిలో ఉన్న ఒక డెనిమ్ మైక్రో షార్ట్.. దాన్ని కూడా దుంపతెంచుతూ బటన్ తీసేసి జిప్పును ఓపెన్ చేసేసింది. దీంతో ఈ ఫోటో బోల్డ్ కు అమ్మమొగుడులా కనిపిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: