Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sun, Aug 18, 2019 | Last Updated 5:10 am IST

Menu &Sections

Search

ఆలీకి ఈ వయసులో ఇదేం పని !

ఆలీకి ఈ వయసులో ఇదేం పని !
ఆలీకి ఈ వయసులో ఇదేం పని !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

అలీ కమెడియన్ గా ఇప్పటికి ఇండస్ట్రీలో మంచి పేరు ఉంది. అవకాశాలు కూడా మెండుగా వస్తున్నాయి. అయితే కమెడియన్‌గా ప్రస్థానం మొదలుపెట్టి హీరోలుగా మారిన చాలామంది.. తమ ఇమేజ్‌కు తగని సినిమాలతో ప్రేక్షకుల నుంచి తిరస్కారం ఎదుర్కొంటూ ఉంటారు. ఈ తరంలో సునీల్, సప్తగిరి, షకలక శంకర్ లాంటి కమెడియన్లు దారి తప్పారు. ఇలాంటి వాళ్లంతా ఆలీని చూసి పాఠం నేర్చుకోవాలని ఇండస్ట్రీ జనాలు అంటుంటారు. ‘యమలీల’తో పెద్ద హిట్ కొట్టాక ఆలీ ఏమీ హీరోయిజం ఉన్న సినిమాల కోసం ఊగిపోలేదు.


హీరోగా తన ఇమేజ్‌కు తగ్గ సినిమాలే చేశాడు. ఇక కథానాయకుడిగా తనకు కెరీర్ లేదని తెలుసుకున్నాక మళ్లీ కామెడీ వేషాల్లోకి వచ్చేశాడు. కెరీర్‌ను పొడిగించుకున్నాడు. ఐతే యంగ్ ఏజ్‌లో అంత మెచ్యూరిటీ చూపించిన ఆలీ.. ఇప్పుడు లేటు వయసులో పూర్తిగా విచక్షణ కోల్పోయాడేమో అనిపిస్తోంది ఆయన హీరోగా నటించిన కొత్త సినిమా ట్రైలర్ చూస్తే. కొన్ని నెలల కిందట ఆలీ హీరోగా ‘పండుగాడి ఫొటో స్టూడియో’ అనే సినిమా మొదలైంది. దిలీప్ రాజా అనే దర్శకుడు ఈ సినిమాను రూపొందించాడు.


దీని ట్రైలర్లో ఆలీ విన్యాసాలు చూస్తే బెంబేలెత్తడం ఖాయం. పెద్ద మాస్ హీరోలాగా బౌన్సింగ్ ఫైట్లు చేస్తూ, బిల్డప్ డైలాగులు కొడుతూ షాకిచ్చాడు ఆలీ. ఆయనకున్న ఇమేజ్‌కు ఈ వయసులో ఇలాంటి విన్యాసాలేంటో అర్థమే కావడం లేదు. ఒక సీన్లో హీరోయిన్‌ను కౌగిలించుకుని పొర్లిన తీరు చూస్తే ఇదేదో బి-గ్రేడ్ సినిమా చూస్తున్న ఫీలింగ్ కలిగింది. కమెడియన్‌గా కూడా ఆలీ ఊసే లేని ఈ రోజుల్లో హీరోగా ఇలాంటి సినిమా చేసి ఏం సాధిద్దామనుకున్నాడో ఏంటో?

ali
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
చంద్రబాబుకు ఇల్లు కావాలంటే జగన్ ఇస్తారు !
పోలవరం రివర్స్ టెండరింగ్ .. కేంద్రం అసంతృప్తి !
నవ్వులపాలైన తండ్రి కొడుకులు !
అడ్డంగా బుక్ అయినా బుకాయించడం బాబుకే చెల్లింది !
ఆ పని మాత్రం చేయెద్దు : పవన్
ఇలా అయితే పవన్ కళ్యాణ్ 25 ఏళ్ళు రాజకీయం చేసినట్టే ?
జగన్ ను పొగుడుతున్న టీడీపీ కీలక నేతను చూశారా ?
చంద్రబాబు ఇంటి చుట్టూ తిరుగుతున్న ఏపీ రాజకీయాలు !
కృష్ణా వరదను మా ఇంటి మీదకు పంపించారు .. లోకేష్ అనిపించుకున్నాడు !
యడ్యూరప్పకు షాక్ ఇచ్చిన అమిత్ షా !
చంద్రబాబుకి వచ్చే ఉగాది లోపల ఇల్లు ఇస్తాం !
హోమ్ మినిస్టర్ వ్యాఖ్యలు .. పాక్ వెన్నులో వణుకు !
ఒకే దేశం - ఒకే ఎన్నికలు మోడీ ఫిక్స్ అయినట్టేనా ?
పోలవరంలోకి మళ్ళీ నవయుగ కంపెనీ !
డ్రోన్లను చూసి చంద్రబాబు ఎందుకు భయపడున్నారు !
రాష్ట్రంలో రాజుకున్న డ్రోన్ల రాజకీయం !
కేసీఆర్, జగన్ ప్రభుత్వాన్ని కూల్చేయడానికి బీజేపీ స్కెచ్ గీసిందా ?
 సినిమా విడుదల కాకముందే మొత్తం చెప్పేస్తున్నాడే !
టీడీపీ దేనినైనా రాజకీయం చేయగలదు !
జగన్ పరిపాలనా ఎలా ఉందో ప్రజలే చెప్పారు !
పవన్ కళ్యాణ్ కు పచ్చ బ్యాచ్ సపోర్ట్ !
ఒకే దేశం - ఒకే ఎన్నికలు : 2022 లో ఎన్నికలు ?
సీఎంగా జగన్ వైభవాన్ని చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు !
భారత్ - పాక్ మధ్య యుద్ధం అనివార్యమా ?
చంద్రబాబు కష్టం ఎవరికీ రాకూడదు .. విజయ సాయి రెడ్డి అదిరిపోయే ట్వీట్ !
జనసేనకు కులం లేదు .. మరి అక్కడే ఎందుకు పోటీ చేశారు ?
పవన్ రాజకీయంగా దిగజారిపోతున్నాడే !
ఒకే ఒక్క దెబ్బ జగన్ అంటే ఏంటో నిరూపించాడు !
టీడీపీకి ఏమైంది  .. ఎక్కడ కనిపించని జెండా పండుగ !
తెలంగాణలో తెరాస ను వణికిస్తున్న బీజేపీ !
మోడీ ఎర్రకోట స్పీచ్ .. వారి గుండెల్లో దడ !
మరో రెండు లక్షల ఉద్యోగాలు .. జగన్ సంచలన ప్రకటన !
అన్న కాంటీన్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న జగన్ !
జగన్ చారిత్రాత్మక పధకం .. ఈ రోజు నుంచే !
పీపీఏల ఒప్పందం : జగన్ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదంటా !
భారత్ మిమ్మల్ని వదిలి పెట్టదు .. పాక్ కు ప్రపంచ దేశాల సూచన !