Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sun, Aug 25, 2019 | Last Updated 8:52 pm IST

Menu &Sections

Search

రాధికా ఆప్టే హాట్ ముద్దులు..ఫోటోలు వైరల్!

రాధికా ఆప్టే హాట్ ముద్దులు..ఫోటోలు వైరల్!
రాధికా ఆప్టే హాట్ ముద్దులు..ఫోటోలు వైరల్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
బాలీవుడ్ లో ఎప్పుడూ కాంట్రవర్సీలతో వార్తల్లో నిలిచే నటి రాధికా ఆప్టే.  ఏ విషయం అయినా కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడే రాధికా ఆప్టే ఆ మద్య సహజీవనం గురించి ఓపెన్ గా మాట్లాడింది. పెళ్లికి ముందు ఒకరినొకరు ఇష్టపడి కలిసి ఉంటే తప్పేలేదని అంటు వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.  తెలుగులో రక్త చరిత్ర సినిమాతో పరిచయం అయిన ఈ హాట్ బ్యూటీ తర్వాత బాలకృష్ణతో లెజెండ్, డిక్టేటర్ మూవీలో కనిపించింది. 

గతంలో ఓ సినిమాలో న్యూడ్ గా కనిపించి షాక్ ఇచ్చిన ఈ బ్యూటీ తాజాగా ఓ కుర్ర హీరోతో ఘాటు రొమాన్స్ చేస్తూ కనిపించింది. అయితే ఇది సినిమాలో అయినా..కానీ వీరిద్దరి రొమాన్స్ ఇప్పుడు ఇంటర్నెట్ ని షేక్ చేస్తోంది.  'స్లమ్ డాగ్ మిలియనీర్' నటుడు దేవ్ పటేల్, రాధికా ఆప్టే ప్రధాన పాత్రల్లో 'వెడ్డింగ్ గెస్ట్' అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ బ్రిటీష్-అమెరికా సినిమా ఇండియాలో ఇంకా విడుదల కాలేదు. 2018, సెప్టెంబర్ 8న టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో దీన్ని ప్రదర్శించారు. ఆ తరువాత ఈ ఏడాది మార్చి 1న అమెరికాలో విడుదల చేశారు.

ఇలాంటి సన్నివేశాలు ఒక్కసారిగా వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో రాధికా ఆప్టేకి చెందిన ఈ ఘాటు సీన్లు సోషల్ మీడియాలో రావడంతో నిజంగానే ఆమె బాయ్ ఫ్రెండ్ తో తెగ రెచ్చిపోయిందని అందరూ అనున్నారు.  ఈ సినిమా ఇంకా ఇండియాలో విడుదల కాకపోవడంతో ఆ సన్నివేశాలు బయటకి రాలేదు. ట్రైలర్ లో కూడా ఆ సన్నివేశాలు కనిపించలేదు. కానీ ఇంటర్నెట్ లో మాత్రం లీకయ్యాయి. ఇద్దరి మధ్య లిప్ లాక్ సీన్లు వైరల్ అవుతున్నాయి.  


radhika-apte
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
హీరోయిన్ కి ఛేదు అనుభవం..అది చూసి షాక్!
అప్పుల బాధలు ఎన్నో కష్టాలు పడ్డా : అడవి శేషు
కమెడియన్ తనయుడు హీరోగా ఎంట్రీ!
జబర్ధస్త్ నుంచి ఆది ఔట్..కొత్త రూమర్లు!
బిగ్ బాస్ 3:  బాబా పై నాగ్ సీరియస్!
బిగ్ బాస్ 3 : ఈ వారం ఎలిమినేషన్ ఆమేనా?
ఫ్యాన్స్ కి  షాకింగ్ న్యూస్ చెప్పిన ప్రభాస్!
అర్జున్ జైట్లీ ప్రముఖుల నివాళులు!
‘సైరా’లో అనుష్క పాత్రపై క్లారిటీ ఇచ్చారు!
కెమెరా ముందు శృంగార సీన్లు చాలా కష్టం : షర్లీన్ చోప్రా
అరుణ్ జైట్లీ బాల్యం..రాజకీయ ప్రస్థానం!
నిజమా..మాస్ మహరాజేనా!
చేతులు కట్టేసి..అత్యాచారం ఆపై దారుణ హత్య!
ఇంటి సభ్యుల మద్య పైర్ పెట్టిన బిగ్ బాస్!
ఆ మూవీ నుంచి అందుకే తప్పుకుందట!
ఆ వీరుడి కథ వింటే మా రోమాలు నిక్కబొడిచాయి!
ప్రియుడికి బ్రేకప్ చెప్పిన కన్నడ బ్యూటీ!
కండీషన్స్ అప్లై అంటున్న బన్నీ హీరోయిన్!
పంజాబ్ లో ‘సాహూ’ సత్తా చాటబోతున్నాడా!
లాభాల బాటలో ‘ఎవరు’!
రాజ్ తరుణ్ కేసులో రివర్స్ పంచ్!
బిగ్ బాస్ 3: నా రెమ్యూనరేషన్ నాకు ఇప్పించండి బాబో!
పిచ్చెక్కిస్తున్న ‘సాహూ’ బ్యూటీ!
బన్నీ సరసన హాట్ బ్యూటీ ఫిక్స్?
ఆ సినిమా కోసం 20 కేజీలు తగ్గిన హీరో!
సైరా టీజర్ ఈవెంట్ కి నయన్ డుమ్మా..కారణం అదేనా?
ప్రభాస్ చిలిపి డ్యాన్స్..ఫోటో వైరల్!
నిర్మాత అనుమానాస్పద మృతి!
విజయ్ దేవరకొండకు షాక్ ఇచ్చిన ప్రొడ్యూసర్!
ఓటమి అంగీకరించను ‘పహిల్వాన్’ తెలుగు ట్రైలర్ రిలీజ్!
రాజ్ తరుణ్ పై పోలీస్ కేసు!
లైసెన్స్ గన్ తో పవన్ కళ్యాన్ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడట!
అర్జున్ రెడ్డి దర్శకులు సందీప్ వంగ ఇంట విషాదం!
మీ సహాయం మాకొద్దు బాబూ అంటున్న హీరోయిన్!
విశాల్ పేరు తో దర్శకుడి మోసం!
‘పహిల్వాన్’ ట్రైలర్ తో వస్తున్నాడు!