స‌మంత - నందినీ రెడ్డి కాంబోలో వ‌చ్చిన ఓ బేబీ సినిమా రిలీజ్ అయ్యి అప్పుడే వారం దాటింది. దీంతో ఈ సినిమా ఎంత వసూలు చేసిందనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కొరియ‌న్ సినిమాకు రీమేక్‌గా వ‌చ్చిన ఈ సినిమా క్లాస్ ఆడియెన్స్‌ను బాగా ఇంప్రెస్ చేయడంతో ఈ సినిమా కలెక్షన్ల పరంగా దూసుకుపోతోంది. 


ఇప్పటికే ఈ సినిమా 90శాతం కలెక్షన్లు రాబట్టిందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. కాగా ఫస్ట్ వీక్ ముగిసేసరికి ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.11.46 కోట్లు వసూలు చేసింది. ఇక ఏరియాల వారీగా ఈ సినిమా కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.


ఏరియా – ఫస్ట్ వీక్ కలెక్షన్స్(కోట్లలో)


నైజాం – 3.05 
సీడెడ్ – 0.95 
నెల్లూరు – 0.22 
కృష్ణా – 0.67 
గుంటూరు – 0.48 
వైజాగ్ – 1.10 
ఈస్ట్‌ – 0.47 
వెస్ట్‌ – 0.39 
------------------------------------
ఏపీ+తెలంగాణ = 7.33 కోట్లు
------------------------------------

యూఎస్ఏ – 2.43 

ఆస్ట్రేలియా – 0.20 
రెస్టాఫ్ ఇండియా – 1.50 
---------------------------------------
టోటల్ వరల్డ్‌వైడ్ – 11.46 కోట్లు
----------------------------------------


మరింత సమాచారం తెలుసుకోండి: