ఈ మద్య చాలా మంది హీరోయిన్లు తమకు పాపులారిటి రావాలని సోషల్ మాద్యమాలను ఆశ్రయిస్తున్నారు.  ఏదో ఒక సెన్సేషన్ ఫోటోతో ట్విట్టర్, ఇన్ స్ట్రాగామ్ లలో పోస్ట్ చేస్తూ అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నారు. మరికొంత మంది హీరోయిన్లు హాట్ హాట్ గా ఫోటో షూట్స్ తో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తున్నారు. సాధారణంగా కృర మృగాలు అంటే ఎవ్వరికైనా భయమే..అవి ఎంత సాధు జంతువులుగా ఉన్న ఎక్కడో అక్క కాస్త బెరుకు ఉండటం సహజం.

అలాంటిది ఓ హీరోయిన్ ఏకంగా పెద్దపులితో గేమ్స్ ఆడుకుంటూ దానిపై పడుకొని ఫోటో తీయించుకొని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసింది.  ఇంతకీ ఆ అందాభామ ఎవరా అనుకుంటున్నారా? న‌టి మాళ‌వికా శ‌ర్మ‌. థాయ్‌లాండ్‌లోని పార్క్ ప‌టాయ‌లో షేర్‌తో దిగిన ఫోటోల‌ని త‌న ట్విట్ట‌ర్‌లో ఫోటోల‌ని షేర్ చేసింది.. ఇక్క‌డి పులుల‌కి మ‌నుషుల‌తో స్నేహం చేయ‌డాన్ని చిన్న‌ప్ప‌టి నుండే నేర్పుతారు.

మీరు థాయ్‌లాండ్ కనుక వెళితే టైగ‌ర్ పార్క్ ప‌ట‌య‌ని సంద‌ర్శించండి. అయితే అక్కడ పులులకు ట్రైనింగ్ ఇస్తుంటారు..మనుషులను అవి ఏమీ చేయవు. అవి చాలా క్యూట్‌గా ఉంటాయి. మ‌నుషుల‌ని ఏమి చేయ‌వు అని కామెంట్ పెట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి: