Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sat, Aug 24, 2019 | Last Updated 2:18 pm IST

Menu &Sections

Search

ఇప్పుడు నా తమ్మున్ని మెచ్చకుంటా!

ఇప్పుడు నా తమ్మున్ని మెచ్చకుంటా!
ఇప్పుడు నా తమ్మున్ని మెచ్చకుంటా!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఈ మాట అంటుంది ఎవరో కాదు అర్జున్ రెడ్డి.  తెలుగు ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్ గ్రౌండ్ లేకుండా స్వయంకృషితో పైకి వచ్చిన హీరోలు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి వారిలో విజయ్ దేవరకొండ ఒకరు.  పెళ్లిచూపులు చిత్రంతో మంచి విజయం అందుకున్న విజయ్ దేవరకొండ తర్వాత అర్జున్ రెడ్డి, గీతాగోవిందం, టాక్సీవాలా చిత్రాలతో వరుస విజయాలు అందుకొని స్టార్ హీరోగా ఎదిగారు. 

ప్రస్తుతం విజయ్ దేవరకొండ నటించిన ‘డీయర్ కామ్రెడ్’చిత్రంతో రిలీజ్ కి ఉంది. ఇక తన తమ్ముడు ఆనంద్ దేవరకొండ, శివాత్మిక జంటగా నటించిన ‘దొరసాని’ చిత్రం నిన్న రిలీజ్ అయి మంచి హిట్ టాక్ తెచ్చుకుంది.   ఈ చిత్రంలో ఆనంద్ దేవరకొండ పాత్రపై ప్రశంసల జల్లులు కురిపించారు సెలబ్రెటీలు.  తాజాగా రాజుగా ఆనంద్‌, దొర‌సానిగా శివాత్మిక అద్భుత ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రచార‌ని అంటున్నారు. అయితే ఈ చిత్ర స‌క్సెస్‌పై విజ‌య్ దేవ‌రకొండ త‌న ట్విట్ట‌ర్ ద్వార స్పందించాడు. 

మిమ్ముల్ని చూసి గర్వపడుతున్నాను..బ్యాగ్ గ్రౌండ్ ఇమేజ్ తో కాకుండా మీ కష్టాన్ని నమ్ముకున్నారు. ఈ మూవీలో ప్ర‌తి ఒక్క‌రు అద్భుత ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌ర‌చారు. ఈ కారంగా సినిమా చూడ‌టానికి అద్భుతంగా ఉంది. కె.వి.ఆర్.మహేంద్ర, ప్రశాంత్ విహారి, సన్నీ కూరపాటి మీరు నిజంగా సూపర్. త్వరలోనే మన దారులు కలుస్తాయని అనుకుంటున్నారు. సినీ లవర్స్ ని ఈ సినిమా మెప్పిస్తుందని ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్'' అంటూత‌న ట్వీట్‌లో తెలిపాడు విజ‌య్.
vijay-devarakonda
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నిజమా..మాస్ మహరాజేనా!
చేతులు కట్టేసి..అత్యాచారం ఆపై దారుణ హత్య!
ఇంటి సభ్యుల మద్య పైర్ పెట్టిన బిగ్ బాస్!
ఆ మూవీ నుంచి అందుకే తప్పుకుందట!
ఆ వీరుడి కథ వింటే మా రోమాలు నిక్కబొడిచాయి!
ప్రియుడికి బ్రేకప్ చెప్పిన కన్నడ బ్యూటీ!
కండీషన్స్ అప్లై అంటున్న బన్నీ హీరోయిన్!
పంజాబ్ లో ‘సాహూ’ సత్తా చాటబోతున్నాడా!
లాభాల బాటలో ‘ఎవరు’!
రాజ్ తరుణ్ కేసులో రివర్స్ పంచ్!
బిగ్ బాస్ 3: నా రెమ్యూనరేషన్ నాకు ఇప్పించండి బాబో!
పిచ్చెక్కిస్తున్న ‘సాహూ’ బ్యూటీ!
బన్నీ సరసన హాట్ బ్యూటీ ఫిక్స్?
ఆ సినిమా కోసం 20 కేజీలు తగ్గిన హీరో!
సైరా టీజర్ ఈవెంట్ కి నయన్ డుమ్మా..కారణం అదేనా?
ప్రభాస్ చిలిపి డ్యాన్స్..ఫోటో వైరల్!
నిర్మాత అనుమానాస్పద మృతి!
విజయ్ దేవరకొండకు షాక్ ఇచ్చిన ప్రొడ్యూసర్!
ఓటమి అంగీకరించను ‘పహిల్వాన్’ తెలుగు ట్రైలర్ రిలీజ్!
రాజ్ తరుణ్ పై పోలీస్ కేసు!
లైసెన్స్ గన్ తో పవన్ కళ్యాన్ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడట!
అర్జున్ రెడ్డి దర్శకులు సందీప్ వంగ ఇంట విషాదం!
మీ సహాయం మాకొద్దు బాబూ అంటున్న హీరోయిన్!
విశాల్ పేరు తో దర్శకుడి మోసం!
‘పహిల్వాన్’ ట్రైలర్ తో వస్తున్నాడు!
‘దబాంగ్ 3 ’ రిలీజ్ డేట్ వచ్చేసింది!
హాట్ హాట్ గా ‘వాల్మీకి’ నుంచి 'జర్రా జర్రా'.. మాస్ సాంగ్!
యాంకర్ సుమ వయసు ఎంతో చెప్పేసింది!
టెన్షనా..మామూలుగా లేదు : ప్రభాస్
అక్కడ ‘సైరా’కు కష్టాలు తప్పవా?
సక్సెస్ స్టోరీ : అతని పట్టుదల ముందు అంధత్వం చిత్తుగా ఓడిపోయింది!
ఆ అదృష్టం చిరంజీవికే దక్కింది : కిచ్చా సుదీప్
అలీ పై సీరియస్ అయిన మహేష్!
సంక్రాంతి బరిలో `ఎంత మంచివాడ‌వురా`!
పాపం వరదల్లో చిక్కుకున్న మోహన్ లాల్ హీరోయిన్!
దటీజ్ పవన్ కళ్యాన్..!