Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Oct 23, 2019 | Last Updated 3:22 pm IST

Menu &Sections

Search

బాలీవుడ్ ఇండస్ట్రీ లో దుమ్ము దులుపుతున్న ‘అర్జున్ రెడ్డి’..ఒక్కొక్కరికి ఫ్యూజ్లు ఎగిరిపోతున్నాయి…!

బాలీవుడ్ ఇండస్ట్రీ లో దుమ్ము దులుపుతున్న ‘అర్జున్ రెడ్డి’..ఒక్కొక్కరికి ఫ్యూజ్లు ఎగిరిపోతున్నాయి…!
బాలీవుడ్ ఇండస్ట్రీ లో దుమ్ము దులుపుతున్న ‘అర్జున్ రెడ్డి’..ఒక్కొక్కరికి ఫ్యూజ్లు ఎగిరిపోతున్నాయి…!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

సౌత్ ఇండస్ట్రీ కి చెందిన డైరెక్టర్లకు బాలీవుడ్ ఇండస్ట్రీలో అంత సీను ఉండదని అర్జున్ రెడ్డి సినిమాను తెరకెక్కిస్తున్న సమయంలో సౌత్ ఇండస్ట్రీ కి చెందిన డైరెక్టర్లపై బాలీవుడ్ ఇండస్ట్రీకు చెందిన కొంతమంది కామెంట్లు చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే ఇక్కడ కొసమెరుపు ఏమిటంటే బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ స్థానంలో ఉన్న హీరో మట్టానికి కెరియర్ దిగిపోయిన సందర్భాలలో సదరు హీరోలను ఆదుకొన్నది సౌత్ సినిమాలే అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.


బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అని పిలవబడే అమీర్ ఖాన్ కి...గజిని సినిమాతో సూపర్ బ్రేక్ వచ్చింది. అలాగే తెలుగులో సూపర్ డూపర్ హిట్ అయిన పోకిరిని నిన్న ఫుల్ ప్లాపుల్లో ఉన్న సల్మాన్ ఖాన్ వాంటెడ్ సినిమాగా తెరకెక్కించి అప్పటినుండి ఇప్పటివరకు తిరుగులేని హీరోగా బాలీవుడ్ లో దుమ్ము దులుపుతున్నాడు. ఇటువంటి క్రమంలో తాజాగా అర్జున్ రెడ్డి సినిమా ని షాహిద్ కపూర్ కబీర్ సింగ్ గా రీమేక్ చేసి తన కెరీర్లో ఎన్నడూ లేనివిధంగా ఊహించని విధంగా బాలీవుడ్ ఇండస్ట్రీ బాక్స్ఆఫీస్ దగ్గర రికార్డు స్థాయిలో కలెక్షన్లు సాధిస్తున్నాడు.


దీంతో కబీర్ సింగ్ కీ వస్తున్న కలెక్షన్లు చూసి బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన వారికి ఫ్యూజ్లులు ఎగిరిపోతున్నాయి. ప్రస్తుతానికి ఇటీవలే 250 కోట్లు సాధించిన ఈ సినిమా 300 కోట్ల మార్కును అందుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు బాలీవుడ్ ఇండస్ట్రీ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం మీద చూస్తుంటే కలెక్షన్ల విషయంలో బాలీవుడ్ టాప్  10 సినిమాలలో ఒక సినిమాగా నిలిచిపోయింది కబీర్ సింగ్.arjun-reddy
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
RRR సినిమాకు భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోలు..?
అలీ కు దిమ్మతిరిగిపోయే షాక్ ఇచ్చిన బిగ్ బాస్!
బిగ్ బాస్ 3 లో రాజకీయాలు జరగకపోతే రాహులే గెలుస్తాడు అంటున్న ఎలిమినేట్ అయిన ఇంటి సభ్యుడు..!
లండన్ లో అదరగొట్టిన బాహుబలి టీం..!
‘నా పేరు సూర్య’ తర్వాత ఇలా చేయడం ఏంటి అల్లు అర్జున్ అంటూ మండిపడ్డ ఫ్యాన్స్..?
గుర్రపు స్వారీ గురించి బాలకృష్ణ చిరంజీవి పై షాకింగ్ కామెంట్స్ చేసిన బాబు మోహన్..!
కీలక ప్రకటన చేయబోతున్న నాగార్జున..?
వివాదంలో ఇరుక్కున్న రాజమౌళి 'RRR' సినిమా..?
డెంగ్యూ వ్యాధితో బాధపడుతున్న వారికి హెల్ప్ చేయండి రజినీకాంత్ ఫ్యాన్స్ కి పిలుపు..!
అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఇద్దరమ్మాయిలతో హీరొయిన్ క్యాథరిన్ ట్రెసా..!
ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టడానికి రెడీ అవుతున్న అల్లు అర్జున్..!
బిగ్ బాస్ హౌస్ నుండి వితిక వెళ్లిపోవడంతో గుక్కపెట్టి ఏడ్చిన వరుణ్ సందేశ్..!
‘అలా వైకుంఠపురంబులో’ అక్కినేని సుశాంత్ క్యారెక్టర్ ఇదే..?
‘అలా వైకుంఠపురంబులో’ అక్కినేని సుశాంత్ క్యారెక్టర్ ఇదే..?
మెగాస్టార్ చిరంజీవి తో అర్జున్ రెడ్డి డైరెక్టర్..?
బిగ్ బాస్ సీజన్ 3 షో పై షాకింగ్ కామెంట్స్ చేసిన శివ బాలాజీ..!
తెలుగులో కొత్త కొత్త రికార్డులు సృష్టిస్తున్న "సామజవరగమన" సాంగ్!
బాలీవుడ్ ఇండస్ట్రీలో దక్షిణాది దర్శకులకు పెరుగుతున్న డిమాండ్!
లండన్ టూర్ నుండి వచ్చాక బరువు తగ్గుతున్న ప్రభాస్..?
లండన్ టూర్ నుండి వచ్చాక బరువు తగ్గుతున్న ప్రభాస్..?
దొరక్క దొరక్క దొరికిన వితిక హౌస్ నుండి పంపిస్తాం అంటున్న నెటిజెన్స్!
ఎట్టకేలకు సినిమా ఓకే చేసిన రామ్..?
టెలివిజన్ రంగంలో ఆ రికార్డును అందుకోలేక పోయిన మహేష్ బాబు..?
RRR టైటిల్ అనౌన్స్ మెంట్..?
ఆరోజు బాలకృష్ణ దగ్గర జూనియర్ ఎన్టీఆర్ వెక్కివెక్కి ఏడ్చారు..!
కామెడీ ని గట్టిగా టార్గెట్ చేసి చిరంజీవిని చూపించబోతున్న కొరటాల..?
భారతీయుడు-2 లో యాక్షన్ సీన్ కోసం 40 కోట్లు..?
About the author

Kranthi is an independent writer and campaigner.