Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Oct 14, 2019 | Last Updated 8:47 pm IST

Menu &Sections

Search

దొరసానిని టార్గెట్ చేసిన శ్రీరెడ్డి

దొరసానిని టార్గెట్ చేసిన శ్రీరెడ్డి
దొరసానిని టార్గెట్ చేసిన శ్రీరెడ్డి
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద దేవరకొండ,  సీనియర్ హీరో రాజశేఖర్ కూతురుశివాత్మిక జంటగా నటించిన దొరసాని చిత్రం  ఇటీవల రిలీజైన పాజిటివ్ టాక్ ని తెచ్చుకుంది ఈ సినిమాలో బెడ్ రూమ్ సీన్స్ ఉన్నాయని లిప్ లాక్ దృశ్యాలు ఉన్నాయని వివాదాస్పద నటి  శ్రీరెడ్డి దొరసాని ని టార్గెట్ చేసింది.  గతంలో డాక్టర్ రాజశేఖర్ సతీమణి శివాత్మిక తల్లి జీవితా రాజశేఖర్ సినిమా పరిశ్రమ పై చేసిన కామెంట్స్ ను ప్రస్తావిస్తూ శ్రీ రెడ్డి సోషల్ మీడియా వేదిక చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.


  సినిమాల్లో లిప్ లాక్ లు బెడ్ రూమ్ దృశ్యాలు ఎక్కువైపోతున్నాయని బెడ్ రూమ్ లో చేయాల్సిన పనులు రోడ్డుపై చేస్తున్నారంటూ  గతంలో  జీవితా రాజశేఖర్ చేసిన వ్యాఖ్యలతో కూడిన  వీడియో ని షేర్ చేసింది శ్రీరెడ్డి.  శివాత్మిక రాజశేఖర్ ను ఆనంద్ దేవరకొండ కిస్ చేశాడట..  ఈ టాపిక్ పై  ఫేస్ బుక్  లైవ్ షో లో కి వస్తున్నాను అంటూ వ్యాఖ్యానించిన  శ్రీరెడ్డి ...   జీవిత గారు మీరు మీ కూతురు దగ్గరికి వచ్చేసరికి ఎన్ని పత్తిత్తు  కబుర్లు చెబుతున్నారో ఒకసారి తవ్వుకుందాం ...  మూవీ అసోసియేషన్ కార్డు కార్డుకు మీరు అడ్డుపడుతున్నారని తెలుసు అయినా స్టిల్ మాట్లాడుతాను అంటూ  శ్రీ రెడ్డి సవాల్ చేసింది .


దొరసాని చిత్రం లో లిప్ లాక్ సీన్ ఉన్నప్పటికీ ఎక్కడ కూడా అసభ్యతకు తావు ఇవ్వకుండా దర్శకుడు మహేంద్ర చిత్రీకరించాడు . గతం లో వచ్చిన ఒక బోల్డ్ సినిమా కార్యక్రమానికి హాజరయిన  జీవిత .. చిత్రంలోని దృశ్యాలు చూసి స్పందించి చేసిన వ్యాఖ్యలను ప్రస్తుతం శ్రీరెడ్డి ప్రస్తావించడం అసందర్బంగా ఉందని ఫిల్మ్ నగర్ వర్గాలు అంటున్నాయి .


dorasani,-srireddy
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నన్నయ విశ్వ విద్యాలయం కీచక ఫ్రొఫెసర్ సస్పెండ్
ఆత్మబలిదానాలు .. హుజూర్ నగర్ ఉప ఎన్నిక ... చర్చలకు రెడీ అంటోన్న సర్కార్
టీడీపీ ఆరోపణలపై భగ్గుమంటున్న ఏపీ పోలీసులు
ఇష్టారీతి లో ఈ సెలవులేమిటి ? ... నష్టపోయేది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులే
ఆత్మరక్షణ లో ఉద్యోగ సంఘాల నేతలు ... అనవసర విమర్శలతో అభాసుపాలు
పోరంబోకు స్థలం లో పార్టీ కార్యాలయం ... షాకిచ్చిన రెవిన్యూ అధికారులు
చికిత్స పొందుతూ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి మృతి ... ఆసుపత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితి
బాబు గారు తన తప్పు తెలుసుకున్నారా ?
24 గంటల్లోనే మాట మార్చడం వెనుక మర్మం ఏమిటీ ?
కేసీఆర్ వైఖరిపై భగ్గుమన్న సామాన్యుడు .. ఆ ఫోన్ సంభాషణ వైరల్
అమ్మో స్కూళ్ళు , కాలేజీలకు ఇంకా సెలవులా ... వద్దు బాబోయి
లేటు వయస్సు లో కవలలకు జన్మనిచ్చిన మరో మహిళ
గొంతెమ్మ కోర్కెలు తీర్చలేం... సమ్మె పై మంత్రుల ఎదురుదాడి
తెలంగాణ వారికంటే ఏపీ ఉద్యోగులకే జీత, భత్యాలు ఎక్కువ ... కానీ ?
పక్క వారు తొడ కోసుకున్నారని ... మనం మెడ కోసుకోలేం కదా ?
మాటల్లో కాకుండా చేతల్లో మోడీ స్వచ్చ్ భారత్
సిపిఐ అనుకున్నంత పని చేసింది ...
హవ్వ ... ఇదేమి విచిత్రమో రైతుభరోసా లబ్ధిదారుల జాబితా లో మంత్రి పేరు
అమెజాన్ డెలివరీ బాయ్ అత్యాచార కేసు లో కొత్త ట్విస్ట్
కేసీఆర్ కు జగన్ చేసింది చాలదన్నట్టుగా ... ఇప్పుడు ఏపీఎస్ఆర్టీసీ కార్మికులు కూడానా
బాబు ను అయన విమర్శిస్తే ప్రజలు హర్షిస్తారా?
ప్రభుత్వ ప్రకటన తో ఆగిపోతున్న ఆర్టీసీ కార్మికుల గుండెలు
కేసీఆర్ ఎత్తుగడ ఏంటో అందరికీ తెలిసిందిలే ...
50 వేల జీతం ఏ కార్మికుడికి వస్తుందో చెప్పు ... కేసీఆర్ ?
దక్షిణాది నటి ని పెళ్లి చేసుకోబోతున్న టీమిండియా యువ క్రికెటర్
ప్రైవేటీకరణ దిశగా భారతీయ రైల్వే ...
సమ్మె చేసేది ఆర్టీసీ కార్మికులైతే ... టీ - ఎన్జీఓ నేతలతో చర్చలా ?
ప్రభుత్వ తీరు పై హైకోర్టు అసంతృప్తి ...
మద్యం దుకాణాల నిర్వహణకు దరఖాస్తుల వెల్లువ
ఆర్టీసీ సమ్మెపై నేడు హైకోర్టు తీర్పు ... ఎవరికి షాక్ తగలనుందో ?
నేడు అనంత లో పురుడుపోసుకోనున్న కంటి వెలుగు
విద్యాసంస్థలకు సెలవులు పొడగింపు ?
నగర వాసులకు తప్పని తిప్పలు ...
ఆర్టీసీ సమ్మె వల్ల అధికార పార్టీ కి అనుకోని ముప్పు
ఆర్టీసీ సమ్మె పై కేసీఆర్ కఠిన వైఖరికి కారణం ఏంటి?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.