Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Aug 21, 2019 | Last Updated 10:04 am IST

Menu &Sections

Search

దేవకన్యలా మెరిసిపోతున్న తమన్నాను చూశారా ?

దేవకన్యలా మెరిసిపోతున్న తమన్నాను చూశారా ?
దేవకన్యలా మెరిసిపోతున్న తమన్నాను చూశారా ?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

తమన్నా భాటియా మిల్క్ బ్యూటీ. ఇండస్ట్రీకొచ్చి పదేళ్లు దాటిపోయినా ఇంకా స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది. అంతే కాదు ఈ జెనరేషన్ హీరోయిన్ల లాగానే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్.  ట్విట్టర్ లో దాదాపు నాలుగు మిలియన్లు ఇన్స్టాలో ఎనిమిది మిలియన్ల ఫాలోయర్లు ఉన్నారు. అందుకే వారందరినీ మురిపిస్తూ అందమైన ఫోటోలు పోస్ట్ చేస్తూ ఉంటుంది. తాజాగా మరోసారి ఒక ఫోటో షూట్ చేసి.. ఆ ఫోటోలను తన ఇన్స్టా ఖాతా ద్వారా పంచుకుంది. 


ఈ ఫోటోలకు "బోలె చూడియా కాన్ఫరెన్స్ కోసం" అంటూ క్యాప్షన్ ఇచ్చింది.  తమన్నా ప్రస్తుతం నవాజుద్దిన్ సిద్ధిఖి హీరోగా నటిస్తున్న 'బోలె చూడియా' అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఆ సినిమాకు సంబంధించిన ప్రెస్ మీట్ కోసం ఇలా తయారయిందట.  బ్లూ కలర్ డ్రెస్ లో బుట్టబొమ్మలాగా కనిపిస్తోంది. లూజ్ హెయిర్.. చెవులకు అందమైన హ్యాంగింగ్ ఇయర్ రింగ్స్.. ఒక చేతికి  మాత్రమే బ్యాంగిల్స్ ధరించి సూపర్ స్టైలిష్ గా ఉంది.


మేకప్.. లిప్ స్టిక్ కూడా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి.  సహజంగా బాలీవుడ్ భామలు ఫోటో షూట్స్ అంటే చాలు అందాల వడ్డన.. చీరలను ఆరేసుకోవడం లాంటివి చేస్తుంటారు.  కానీ తమన్నా మాత్రం అదంతా లేకుండా.. స్కిన్ షో ఏమాత్రం చేయకుండా తన అందంతో మెస్మరైజ్ చేస్తోంది.ఈ ఫోటోలకు నెటిజన్లు సూపర్ కామెంట్లు పెట్టారు. "వెరీ వెరీ బ్యూటిఫుల్".. "ఏ డ్రెస్సు వేసుకున్నా నువ్వు సూపర్ తమ్మూ".. "ఏంజెల్ ఇన్ బ్లూ డ్రెస్".. "సో క్యూట్.. ప్రెట్టియస్ట్ డ్రెస్".. "స్వీటెస్ట్ డ్రెస్ లో స్వీట్ హార్ట్" అంటూ క్యాప్షన్స్ ఇచ్చారు. 


tamanna-batia
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జగన్ ఇంటెలిజెంట్ వ్యవస్థ .. ఎవరినీ వదిలి పెట్టదు !
చంద్రబాబును బాగా డ్యామేజ్ చేస్తున్న ఇల్లు !
సాహో తేడా కొడితే నష్టం ఓ రేంజ్ లో !
 ప్రజలకు జగన్ మంచి చేయాలనుకుంటే కేంద్రం ఎందుకు ఆపుతుంది ?
జగన్ వినే రకం కాదు : కేంద్ర ప్రభుత్వం !
టీడీపీ నేతలు ఎంత చీప్ గా ప్రవర్తించారు !
పవన్ కళ్యాణ్, టీడీపీ మళ్ళీ కలిసి పోతారా ?
అదే జరిగితే చంద్రబాబు 5 ఏళ్ళు  ప్రతిపక్షంలో కూర్చోవాల్సిన అవసరం లేదు !
ఛీ .. ఛీ .. టీడీపీ ఇంకా మారలేదు !
టీడీపీ ఓటమికి కారణాలు ఇవే .. తేల్చేసిన లోకేష్ ..!
జగన్ తో కేంద్రం సంభందాలు సీరియస్ !
జగన్ వేగం కొనసాగితే  .. చంద్రబాబు రాజకీయ జీవితం అయిపోయినట్టేనా ?
రాష్ట్ర ప్రజలకు కరెంటు షాక్ తప్పదా ?
అవినీతి రహిత సమాజం కోసం జగన్ మరో కీలక నిర్ణయం !
పోలవరం వ్యవహారం .. కోర్టుకు వెళ్లిన నవయుగ కంపెనీ !
జగన్ పాలనలో మంత్రులకు చుక్కలు కనిపిస్తున్నాయి !
సాహో సుజిత్ .. రెండవ సినిమాకే రాజమౌళి రేంజ్ !
కర్ణాటకలో సీఎం యడ్యూరప్పను అసలు లెక్క చేయడం లేదంటా ?
చంద్రబాబు హైదరాబాద్ లో ఏం చేస్తున్నారు ?
'ఐ హ్యావ్‌ ఏ డ్రీమ్‌’ .. జగన్ స్పీచ్ అదుర్స్ !
బాబు గారి కామెడీ ట్వీట్స్ .. లోకేష్ ను మించి పోతున్నారు !
లో దుస్తుల్లో కియారా .. వేడి పెంచేసింది !
డ్రోన్ల రాజకీయాలు అపి ప్రజల కష్టాలను పట్టించుకోండి !
పోలవరం రివర్స్ టెండరింగ్ .. కేంద్రం అసంతృప్తి !
చంద్రబాబుకు ఇల్లు కావాలంటే జగన్ ఇస్తారు !
నవ్వులపాలైన తండ్రి కొడుకులు !
అడ్డంగా బుక్ అయినా బుకాయించడం బాబుకే చెల్లింది !
ఆ పని మాత్రం చేయెద్దు : పవన్
ఇలా అయితే పవన్ కళ్యాణ్ 25 ఏళ్ళు రాజకీయం చేసినట్టే ?
జగన్ ను పొగుడుతున్న టీడీపీ కీలక నేతను చూశారా ?
చంద్రబాబు ఇంటి చుట్టూ తిరుగుతున్న ఏపీ రాజకీయాలు !
కృష్ణా వరదను మా ఇంటి మీదకు పంపించారు .. లోకేష్ అనిపించుకున్నాడు !
యడ్యూరప్పకు షాక్ ఇచ్చిన అమిత్ షా !
చంద్రబాబుకి వచ్చే ఉగాది లోపల ఇల్లు ఇస్తాం !
హోమ్ మినిస్టర్ వ్యాఖ్యలు .. పాక్ వెన్నులో వణుకు !
ఒకే దేశం - ఒకే ఎన్నికలు మోడీ ఫిక్స్ అయినట్టేనా ?