Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Thu, Aug 22, 2019 | Last Updated 3:09 pm IST

Menu &Sections

Search

రాముడిగా హృతిక్.. రావణుడిగా ఎన్టీఆర్.. వావ్ అదుర్స్..

రాముడిగా హృతిక్.. రావణుడిగా ఎన్టీఆర్.. వావ్ అదుర్స్..
రాముడిగా హృతిక్.. రావణుడిగా ఎన్టీఆర్.. వావ్ అదుర్స్..
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
అరవింద్ రామాయణం ఎప్పుడైతే ఎనౌన్స్ చేశారో అప్పటి నుంచే రామాయణం సినిమాకు సంబధించిన అనేక విషయాలు బయటకు వస్తున్నాయి.  రాముడిగా ఎవరు నటిస్తున్నారు.  రావణాసురుడు ఎవరు.  ఎవరైతే బాగుంటారు అనే వాటి గురించే ఆంతా చర్చించుకుంటున్నారు.  


రాముడిగా ఎవరైతే బాగుటుంది అనే దానిపై అనేక స్పెక్యులేషన్స్ బయటకు వచ్చాయి.  అందులో ఒకటి హృతిక్ రోషన్ ఒకరు.  రాముడు ముక్కు పొడవుగా ఆజానుబాహుడిగా ఉంటారు.  పొడవైన చేతులతో పాటు కోమలత్వంతో ఉంటాడు. పైగా ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నారు కాబట్టి బాలీవుడ్ హీరోను ఈ సినిమా కోసం తీసుకుంటే బాగుంటుందని అంటున్నారు.  


దీంతో పాటు రావణుడిగా ఎవరిని తీసుకుంటారు అనే దానిపై కూడా ఊహాగానాలు మొదలయ్యాయి.  రాముడిగా హృతిక్ ను తీసుకుంటే రావణుడిగా ఎన్టీఆర్ బాగుంటాడని, ఎన్టీఆర్ హావభావాలు, ఆహార్యం అద్భుతంగా ఉంటుందని, అందుకే ఆయన్ను తీసుకోవాలని అంటున్నారు.  


ఈ ఇద్దరు సినిమాలో ఉంటె సినిమాకు ప్లస్ అవుతుంది.  ఇటు సౌత్ లోను, అటు నార్త్ లోను సినిమాకు మంచి డిమాండ్ పెరుగుతుంది.  దర్శక నిర్మాతల మనసులో ఎవరున్నారో.. ఎవర్ని తీసుకోవాలని అనుకుంటున్నారో మరి.  


ramayanam,-ntr,-allu-aravind
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అక్కడ కరుణానిధికి ఇంకా ఓటు ఉంది ..!!
ఆశీర్వద యాత్రలో.. అశ్లీల నృత్యాలు.!!
తెరాస కోటలో బీజేపీ పాగా.. కల నెరవేరుతుందా..?
ఇకపై ఆ గీత దాటితే.. కొంప కొల్లేరే..!!
ప్రియాంక చోప్రానూ వదలని పాక్.. ఇంకెంతకు దిగజారుతుందో..!!
అంబరాన్ని తాకిన మెగా సంబరాలు
మెగా పార్టీలో జనసేన ప్రమోషన్స్..!!
మెగా పార్టీలో జనసేన ప్రమోషన్స్..!!
ఈ ప్రయోగం విజయవంతమైతే.. హరీష్ రావే టార్గెట్..!!
అధికారం కోసం కాంగ్రెస్ ఎత్తులు.. రంగంలోకి చిచ్చర పిడుగు..!!
సైరాకు సాహోనే దిక్కా..?
ఓ చిన్న వార్త.. కోట్ల రూపాయలు తెచ్చిపెట్టింది..!!
రివర్స్ గేర్: టాలీవుడ్ బాటలో బాలీవుడ్..!!
బాంగ్లాదేశ్ కూడా సపోర్ట్ చేయలేదా..?
షాకింగ్ న్యూస్: ఏపి రాజధానిగా ఆ రెండు.. !!
హైదరాబాద్ ను రెండో రాజధాని చేస్తే.. ఎవరికి లాభం..!!
షాకింగ్ న్యూస్: ఏపి రాజధానిగా ఆ రెండు.. !!
మళ్ళీ మొదటికొచ్చిన రాజధాని  రగడ..!!
లాంగ్ గ్యాప్ తరువాత .. మళ్ళీ చిరు..!!
వరదల్లో చిక్కుకున్న హీరోయిన్.. తృటిలో తప్పిన ప్రమాదం..!!
 టిడిపికి మరో షాక్.. అప్పటి నెం 2 బీజేపీలోకి..!!
ఆ మొసలి కంచెను ఎలా దూకిందో చూశారా..!?
 సాహో హీరోయిన్ డ్రింక్ చేసి అలా దొరికిపోయింది..!!!
 సంచలనం: ప్రపంచానికి షాక్ ఇవ్వబోతున్న ఇస్రో..!!
 రజినీకాంత్ ఆగేలా లేడు..!!!
సంచలనం: ఆ విషయంలో బాబు భయపడుతున్నారు..!!
తప్పు చేసిన వాళ్ళను వదిలేసి.. టిడిపి నాయకులపై కేసులా..?
బ్రాహ్మణులు చంద్రబాబు పక్షమే
ఆరోజు అభినందన్ ను పట్టుకున్నాడు.. ఇప్పుడు హతమయ్యాడు..!!
రాజమౌళి గారు ఓసారి వాటిని కూడా చూడండి..!!
ప్రభాస్ రాజకీయ ఎంట్రీ.. ఎప్పుడంటే..!!
టబు హీరోయినా.. క్యారెక్టర్ ఆర్టిస్టా...గురూజీ మహత్యం..!!
ట్రంప్ మళ్ళీ కొట్టడం మొదలుపెట్టాడు..!!
టిఆర్ఎస్ జోరుకు బ్రేకులు వేస్తున్నారా?
అంతా ప్లాన్ గానే.. అమరావతి చెక్ పెడుతున్నారా?
ఆ పాము 2500 కిలోమీటర్లు ప్రయాణించింది.. చివరకు..!!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.