Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Thu, Aug 22, 2019 | Last Updated 12:30 am IST

Menu &Sections

Search

పవన్ తో ఆ హీరోయిన్ కు రోజు గొడవలే.. కారణం

పవన్ తో ఆ హీరోయిన్ కు రోజు గొడవలే.. కారణం
పవన్ తో ఆ హీరోయిన్ కు రోజు గొడవలే.. కారణం
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
పవన్ కళ్యాణ్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సొంతం చేసుకున్నాడు.  ఇప్పుడు రాజకీయాల్లో బిజీ అయ్యారు.  సినిమాల్లో ఇకపై అడుగు పెట్టేది లేదని తేల్చిపారేశారు. పవన్ కళ్యాణ్ మొదటి సినిమా అక్కడ అబ్బాయి.. ఇక్కడ అమ్మాయి.  ఈ సినిమాలో సుప్రియ హీరోయిన్.  


ఇద్దరిది మొదటి సినిమానే.  పవన్ తో కలిసి పనిచేసిన సుప్రియ ఆ సినిమా గురించి అనేక విషయాలను మీడియాతో పంచుకుంది.  పవన్‌కల్యాణ్‌ తెగ సిగ్గు పడిపోతూ ఉండేవారు. ఆయన జెంటిల్‌మెన్‌. నేను మాత్రం నాపై నమ్మకంతో చేసేసేదాన్ని. ఇంకో విషయమేంటంటే.. ఆ సినిమా సమయంలో ఇండస్ట్రీలో స్ట్రైక్‌ జరుగుతోంది. దాదాపు ఏడెనిమిది నెలల పాటు జరిగింది. 


దాంతో చాలా మంది టెక్నిషీయన్లు మారిపోయేవారు. అప్పుడు కల్యాణ్‌ చాలా టెన్షన్‌ ఫీలయ్యారు. ఎందుకంటే హీరోగా ఫస్ట్‌ సినిమా కావడంతో చాలా ఒత్తిడి ఉండేది. నాకు అంతగా ఏమీ అనిపించేది కాదు. పొద్దునే వెళ్లడం నా పని నేను చేసుకురావడం. కానీ ఒక కంప్లయింట్‌ మాత్రం ఉండేది. అప్పట్లో హీరోల జుట్టు నొసలవరకూ పొడుగ్గా ఉండేది. కళ్లజోడు పెట్టేవారు. 


మీసం కూడా కాస్త పొడవుగా ఉండేది. క్లోజప్‌ పెడతారు. ‘ఎక్స్‌ప్రెషన్‌’ అని అడుగుతారు. ఏం కనపడుతుంది. హీరో ఏ ఎక్స్‌ప్రెషన్‌ ఇచ్చాడో తెలియక నేనేమో తెల్లమొహం వేసేదాన్ని. నాలుగైదు టేక్‌లు తీసుకునే దాన్ని. ‘ది గ్రేట్‌ నాగేశ్వరరావుగారి మనవరాలు నాలుగు టేకులా’ అన్నట్లు చూసేవారు. నాకు చాలా కోపం వచ్చేది. ‘నువ్వు(పవన్‌) కళ్లజోడు లేకుండా వచ్చి చెయ్‌’ అని ఆయనతోసరదాగా గొడవ పడుతూ ఉండేదాన్ని అని చెప్పింది.  ఈ సినిమా తరువాత సుప్రియ సినిమాలకు దూరంగా ఉంది అన్నపూర్ణ స్టూడియోస్ బాధ్యతలు నిర్వహిస్తోంది.  ఇటీవలే గూఢచారి సినిమాలో పోలీస్ ఆఫీస్ రోల్ ప్లే చేసింది.  


pawan-kalyan,-akkada-abbayi-ikkada-ammayi,
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
మెగా పార్టీలో జనసేన ప్రమోషన్స్..!!
మెగా పార్టీలో జనసేన ప్రమోషన్స్..!!
ఈ ప్రయోగం విజయవంతమైతే.. హరీష్ రావే టార్గెట్..!!
అధికారం కోసం కాంగ్రెస్ ఎత్తులు.. రంగంలోకి చిచ్చర పిడుగు..!!
సైరాకు సాహోనే దిక్కా..?
ఓ చిన్న వార్త.. కోట్ల రూపాయలు తెచ్చిపెట్టింది..!!
రివర్స్ గేర్: టాలీవుడ్ బాటలో బాలీవుడ్..!!
బాంగ్లాదేశ్ కూడా సపోర్ట్ చేయలేదా..?
షాకింగ్ న్యూస్: ఏపి రాజధానిగా ఆ రెండు.. !!
హైదరాబాద్ ను రెండో రాజధాని చేస్తే.. ఎవరికి లాభం..!!
షాకింగ్ న్యూస్: ఏపి రాజధానిగా ఆ రెండు.. !!
మళ్ళీ మొదటికొచ్చిన రాజధాని  రగడ..!!
లాంగ్ గ్యాప్ తరువాత .. మళ్ళీ చిరు..!!
వరదల్లో చిక్కుకున్న హీరోయిన్.. తృటిలో తప్పిన ప్రమాదం..!!
 టిడిపికి మరో షాక్.. అప్పటి నెం 2 బీజేపీలోకి..!!
ఆ మొసలి కంచెను ఎలా దూకిందో చూశారా..!?
 సాహో హీరోయిన్ డ్రింక్ చేసి అలా దొరికిపోయింది..!!!
 సంచలనం: ప్రపంచానికి షాక్ ఇవ్వబోతున్న ఇస్రో..!!
 రజినీకాంత్ ఆగేలా లేడు..!!!
సంచలనం: ఆ విషయంలో బాబు భయపడుతున్నారు..!!
తప్పు చేసిన వాళ్ళను వదిలేసి.. టిడిపి నాయకులపై కేసులా..?
బ్రాహ్మణులు చంద్రబాబు పక్షమే
ఆరోజు అభినందన్ ను పట్టుకున్నాడు.. ఇప్పుడు హతమయ్యాడు..!!
రాజమౌళి గారు ఓసారి వాటిని కూడా చూడండి..!!
ప్రభాస్ రాజకీయ ఎంట్రీ.. ఎప్పుడంటే..!!
టబు హీరోయినా.. క్యారెక్టర్ ఆర్టిస్టా...గురూజీ మహత్యం..!!
ట్రంప్ మళ్ళీ కొట్టడం మొదలుపెట్టాడు..!!
టిఆర్ఎస్ జోరుకు బ్రేకులు వేస్తున్నారా?
అంతా ప్లాన్ గానే.. అమరావతి చెక్ పెడుతున్నారా?
ఆ పాము 2500 కిలోమీటర్లు ప్రయాణించింది.. చివరకు..!!
సైరా టీజర్లో స్పెషల్ ఏంటి..?
మహేష్ బాబు.. సందీప్ ల మధ్య ఏమైంది..!!
తగ్గేదిలేదంటోన్న హీరోలు..అయోమయంలో నిర్మాతలు..!!
చంద్రయాన్ 2 కీలక అడుగు.. చంద్రుని కక్ష్యలోకి ప్రవేశం..!!
ఉద్రిక్తంగా మారిన ఛలో శ్రీశైలం..!!
మోడీ.. ట్రంప్ మధ్య.. ఆ అరగంట .. కలవరం పాక్ మిత్రపక్షం..!!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.