Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Aug 19, 2019 | Last Updated 11:59 am IST

Menu &Sections

Search

వాళ్ళు బట్టలు విప్పుతుంటే ... నేను న్యూడ్ సీన్స్ లో నటిస్తే తప్పా

వాళ్ళు బట్టలు విప్పుతుంటే ... నేను న్యూడ్ సీన్స్ లో నటిస్తే తప్పా
వాళ్ళు బట్టలు విప్పుతుంటే ... నేను న్యూడ్ సీన్స్ లో నటిస్తే తప్పా
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

అమలా పాల్ ప్రధాన పాత్రలో రత్నకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ చిత్రం 'ఆడై'. ఈ చిత్రం తెలుగులో 'ఆమె' పేరుతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. జులై 19న సినిమా విడుదల కు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్ . 'ఆమె'  చిత్రం ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు అమలాపాల్ . సినిమాల్లో పాటల కోసం చాలా మంది హీరోయిన్లు  బట్టలు విప్పుతున్నారు... పాటల కోసం ఎంతోమంది హీరోయిన్లు అలా చేస్తున్నపుడు కంటెంట్ ఉన్న సినిమాలో పాత్ర కోసం న్యూడ్ సీన్స్ లో నటించడం తప్పు లేదు అనిపించింది అంది అమలా పాల్.

 సినిమా పూర్తిగా చూసిన తర్వాత ఈ చిత్రంపై అందరి అభిప్రాయాలు మారుతాయని తెలిపారు అమలా పాల్. న్యూడ్ సీన్ చేసేపుడు కేవలం ఐదుగురు మాత్రమే సెట్స్‌లో ఉన్నారని అంది.  'ఆమె' చిత్రం లో న్యూడ్ సీన్స్ పై చూపిస్తున్న ఆసక్తి,  కంటెంట్ పై కామన్ ఆడియన్స్ చూపించడం లేదన్న ప్రశ్నకు …  సినిమాలో న్యూడ్ సీన్స్ ఒక భాగంగా ఉంటాయని తెలిపారు అమలా పాల్. మన సొసైటీలో ఇలాంటి సినిమాలు, ఇలాంటి పాత్రలు చేయడాన్ని అంగీకరిస్తారా?  అనే ప్రశ్నకు అమలా పాల్ స్పందిస్తూ అవన్నీ ఆలోచిస్తే నేను యాక్టర్ అయ్యేదాన్ని కాదు.

 పేయింటర్స్ నగ్నంగా పెయింటింగ్స్ వేస్తారు, మనం ఆసుపత్రికి వెళితే గైనకాలజిస్ట్ ఉంటారు. వీరు చేసే పనులన్నీ భిన్నంగా ఉంటాయి. ఇలాంటి వాటికి కండీషన్లు పెడితే కుదరదు. ఈ సమాజం నన్ను జడ్జ్ చేస్తుందని ఆలోచిస్తూ కూర్చుంటే నేను నటిగా ఎంచుకున్న పాత్రకు న్యాయం చేయలేను  అన్నారు.

 

 

.

 


amalapul
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బూమరాంగ్ అయిన అన్న క్యాంటీన్ల మూసివేత నిర్ణయం
వరదల్లో ప్రజలు ఇబ్బంది పడుతుంటే ...వారిద్దరూ ఎక్కడ ?
కాపు ముద్రను తొలగించుకునేందుకు జనసేనాని ప్రయత్నాలు
చంద్రబాబు తక్షణమే ఇల్లు  ఖాళీ చేస్తే మంచిది ...
ఒకవైపు వరదలు - మరొకవైపు కరువు
 ఇల్లు ఖాళీ చేయాలని బాబుకు  రెవెన్యూ అధికారులు నోటీసులు
దక్షిణాది లో పాగా కు కమలనాథులు భారీ స్కెచ్
యువతకు ఉపాధే లక్ష్యంగా నూతన మద్యం విధానం ఖరారు
అదేమి విచిత్రమో ... ఎన్నికల్లో ఓడినా కేబినెట్ పదవి దక్కుతుంది
అవినీతిని అరికట్టడమే లక్ష్యం ... రివర్స్ టెండరింగ్ విధానాలు ఖరారు
టీడీపీ కి గుడ్ బై చెప్పనున్న నెంబర్ -2 ... ?
రాష్ట్రపతి ఉత్తర్వులను ఖాతరు చేయని జగన్
70  మందికి  హామీ ...  మాట తప్పిన జగన్
రేవంత్ ను పట్టించుకోని కేసీఆర్ ... కొడుతారేమోనని  రాలేదన్న రేవంత్
రేవంత్ ను పట్టించుకోని కేసీఆర్ ... మీరు కొడుతారేమోనని రాలేదన్న రేవంత్
ప్రజాధారణ లో కేసీఆర్ ను వెనక్కి నెట్టిన జగన్
బాబు పై కేసుల  నమోదు కు సిబిఐ కసరత్తు ?
తెలంగాణ లో  టీడీపీ కోలుకోవడం ఇక కష్టమే ...
జబర్దస్త్ కు గుడ్ బై ... ఇక పూర్తిగా రాజకీయాలపై దృష్టి
ఆవు ఎవరో దున్న ఎవరో ప్రజలకు తెలుసు ...
 అధికార భాష సంఘం అధ్యక్ష పదవి ఆయనకే ఎందుకు ?
స్వాత్రంత్ర దినోత్సవం వేళ ... దేశం చూపు కాశ్మీరం వైపు
ఐదు రూ.ల భోజనం చేసిన ఐదుసార్లు గెల్చిన   ఓ మాజీ ఎమ్మెల్యే
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.