చేతిలో అంత అందం పెట్టుకుని అద్దం ముందు ఉంటే నో యూజ్. ఆ అందాన్ని పది మందికి చూపిస్తేనే ధన్యం. పైగా స్కిన్ షో చూసి చిట్టి గుండెలు గిలగిల కొట్టుకుంటే ఆ కిక్కే వేరబ్బా. హింస  అలా ఇలా కాదు, మరి రాజ హంసలాంటి సొగసుగత్తేలు పెట్టే ఆ హింసను తట్టుకోవడం కుర్రకారు వల్ల  అవుతుందా.


అందానికి రాక్షసి లావణ్యా త్రిపాఠి. ఈ అందగత్తె  క్యూట్‌గా..ఇన్నోసెంట్‌లా క‌నిపిస్తుంది. తాజాగా ఈ భామ గ్లామ‌ర్ డోస్‌ని పెంచేసింది. లేటెస్ట్‌గా ఫోటోషూట్‌లో పాల్గొంది ఈ బ్యూటీ. ఈ ఫోటోల్లో చాలా హాట్‌గా ఉంది. రొమాంటిక్ లుక్స్ ఇస్తూ అభిమానుల గుండెల్లో గుబులు రేపింది.


సెగలు రేపేస్తాను, పొగలు పుట్టిస్తాను, పొగరూ వగరూ అన్నీ కూడా లాగేస్తానంటూ సవాల్ చేస్తున్నట్లుగా లావణ్యా హాట్ హాట్ ఫోజులు ఇచ్చింది. మరి కిర్రాకు తో యూత్ తన్నుకోవడం ఖాయమే. ఇంతకీ ఈ అందాల  లావణ్యాన్ని పట్టించుకునే వారుంటారా ఇప్పటికైనా ఆఫర్లు ఇచ్చి.



మరింత సమాచారం తెలుసుకోండి: