Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Aug 21, 2019 | Last Updated 9:41 pm IST

Menu &Sections

Search

చిరు ఫాన్స్ కి సైరా అప్డేట్ వచ్చేసింది .. సూపర్ సాలిడ్ అప్డేట్ !

చిరు ఫాన్స్ కి సైరా అప్డేట్ వచ్చేసింది .. సూపర్ సాలిడ్ అప్డేట్ !
చిరు ఫాన్స్ కి సైరా అప్డేట్ వచ్చేసింది .. సూపర్ సాలిడ్ అప్డేట్ !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

దాదాపు కొద్ది నెలల నుండి మెగా కాంపౌండ్ నుండి సరైన హీరో సినిమా రాకపోవడంతో మెగా అభిమానులు ముఖ్యంగా చిరంజీవి అభిమానులు సైరా సినిమా అప్డేట్ కోసం కళ్ళు కాయలు కాసేలా తట్టు ఎదురుచూస్తున్నారు. దీంతో తాజాగా ఇండస్ట్రీ నుండి సూపర్ సాలిడ్ అప్డేట్ ఇలాంటి వార్త ఒకటి బయటకు వచ్చింది. మేటర్ ఏమిటంటే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరంజీవి స్వాతంత్ర పోరాట యోధుడిగా 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' పాత్రలో నటిస్తున్న విషయం మనకందరికీ తెలిసినదే.


ఇటీవలే తాజాగా ఈ సినిమాకి సంబంధించి బయటకు వచ్చిన ఒక వార్త ఏమిటంటే...సైరా సినిమా సంగీత దర్శకుడిగా స్టార్టింగ్ లో మ్యూజిక్ లెజెండ్ ఏ ఆర్ రెహమాన్ ని చేసుకోవడం జరిగింది. అయితే ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాలవల్ల బాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది ను ఎంచుకున్నారు.కానీ సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయానికి వచినట్టైతే మాత్రం బాలీవుడ్ కు చెందిన మరో సంచలన సంగీత దర్శకుడిని తీసుకున్నట్టు తెలుస్తుంది.


బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ చిత్రాలుగా నిలిచిన “భజరంగి భాయీజాన్”, “టైగర్ జిందా హై” అలాగే ఇటీవలే తెరకెక్కిన “భారత్” చిత్రాలకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కంపోజ్ చేసిన “జూలియస్ పకియం” సైరా కు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందిస్తన్నట్టు సమాచారం. బాలీవుడ్ ఇండస్ట్రీ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించడంలో జూలియస్ పకియం తీరే వేరు అని..ఖచ్చితంగా సైరా సినిమా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మెగా అభిమానులను సినిమా హాల్లో సీట్లో కూర్చోకుండా చూసేలా ఉంటుందని అంటున్నారు సినిమా యూనిట్ కి చెందినవారు. chiranjeevi
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అదిరిపోయే టైటిల్ తో జేమ్స్ బాండ్ సినిమా…!
అల్లు బ్రదర్స్ పై సీరియస్ గా ఉన్న మెగా అభిమానులు..?
సాహోకి మేజర్ ప్లస్ ఈ శ్రీలంక బ్యూటీ..!
మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే స్పెషల్..!
‘సైరా’ టీజర్ పై స్పందించిన మంచు ఫ్యామిలీ..!
అక్కినేని అఖిల్ పై బెంగ పెట్టుకున్న నాగార్జున..?
మహేష్.... బన్నీలతో పోటీగా వస్తున్న నందమూరి వారసుడు…!
సాహోకి వీటీతోనే పెద్ద ముప్పు..?
రాహుల్, హిమజ నీ గట్టిగా టార్గెట్ చేసిన బిగ్ బాస్ ఇంటి సభ్యులు..!
అదిరిపోయే లుక్ లో బాలయ్య బాబు…!
చెర్రీ నా ఆశ తీర్చాడు అంటున్న మెగాస్టార్ చిరంజీవి..!
ప్రభాస్- శ్రద్ధ కపూర్ యాక్షన్ సన్నివేశాల్లో రొమాన్స్ పిక్స్…!
‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా కి లాభం ఎంతో తెలుసా..?
ఖరారైన సాహో బెనిఫిట్ షోలు ?
సీక్వెల్ కు ససేమిరా అన్న రామ్..?
సైరా టీమ్ నుండి చిరు సర్ప్రైజ్ కు రెడీ గా ఉండండి..?
ఆల్రెడీ ప్రేమలో ఉన్న ప్రభాస్ ?
మరోసారి విజయ్ దేవరకొండ తో జతకడుతున్న రష్మిక..!
బిగ్ బాస్ హౌస్ లో సేఫ్ అయినా ఆ ఇద్దరు…!
'సాహో' సినిమా కి ఇదే హైలెట్ సీన్…?
'సైరా' సినిమాలో యాక్షన్ సీన్స్ గురించి సంచలన విషయాలు చెప్పిన చిరంజీవి…?
'సైరా' సినిమాలో చిరంజీవి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?
శ్రీరెడ్డి పై షాకింగ్ కామెంట్స్ చేసిన షకీలా..!
జబర్దస్త్ నుండి రోజా పర్మినెంట్ గా అవుట్..?
బిగ్ బాస్ హౌస్ లో రాహుల్ కి టెన్షన్ పుట్టించిన పునర్నవి…!
About the author

Kranthi is an independent writer and campaigner.