Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sun, Oct 20, 2019 | Last Updated 11:36 am IST

Menu &Sections

Search

మ‌న‌కు సూప‌ర్ ఫ‌న్‌... నాగ్‌కు ప్ర‌స్టేష‌న్‌

మ‌న‌కు సూప‌ర్ ఫ‌న్‌... నాగ్‌కు ప్ర‌స్టేష‌న్‌
మ‌న‌కు సూప‌ర్ ఫ‌న్‌... నాగ్‌కు ప్ర‌స్టేష‌న్‌
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
2002లో వ‌చ్చిన మ‌న్మ‌థుడు సినిమాలో అక్కినేని  నాగార్జున న‌టించారు. ఆ సినిమాతో త‌ర్వాత నాగార్జున‌ను మ‌న్మ‌థుడులా ఊహించుకుంటారు. ఆ చిత్రం నాగ్‌కి రొమాంటిక్ ఇమేజ్ తెచ్చిపెట్టింది. మ‌రో సారి నాగార్జున మ‌న్మ‌థుడుకు సీక్వ‌ల్‌గా మ‌న్మ‌థుడు 2 సినిమా త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌బోతుంది.  ప్రోమోస్ ఆసక్తికరంగా ఉండడంతో ఈ సినిమాపై మంచి బజ్ నెలకొంది. 


ఇప్ప‌టికే రిలీజ్ అయిన టీజ‌ర్‌, ట్ర‌ల‌ర్ చూసిన ప్రేక్ష‌కులు ఈ వ‌యస్సులో కూడా నాగార్జున‌ మ‌న్మ‌థుడు 2లో త‌న రొమాంటిక్  ఇమేజ్‌తో అల‌రించ‌బోతున్నాడ‌ని ఫిక్స‌య్యారు. ఈ సినిమా ట్రైల‌ర్లు, పోస్ట‌ర్లు చూస్తుంటే నాగ్ వయసుమళ్ళిన బ్రహ్మచారి పాత్రలో నటిస్తున్న తెలుస్తోంది. అలాగే వ‌య‌స్సు లేట్ అవ్వ‌డంతో పెళ్లి, ప్రేమ వ్య‌వ‌హారాల‌తో ఇబ్బంది ప‌డుతాడ‌ని తెలుస్తుంది. ఈ విష‌యంలోనే నాగ్‌ను అమ్మ... అక్క చెల్లెళ్లు టీజ్ చేయ‌డం భ‌లే స‌ర‌ద‌గా ఉంటుంద‌ని టీజ‌ర్ చెప్పేస్తోంది.


ఇదే టైమ్‌లో మ‌న‌కు ఫ‌న్ అయితే.. మ‌న్మ‌థుడు ఫుల్ ఫ్రస్ట్రేషన్‌లో ఉంటాడ‌ని తెలుస్తోంది. ఈ ఫ్రస్ట్రేషన్ నుండి మరి నాగ్ ఎలా భ‌య‌ట పడతాడో తెలుసుకోవాలంటే రిలీజ్ వ‌ర‌కు వేచి చూడాల్సిందే. ఆగ‌స్టు 9న రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై నాగ్ చాలా కాన్ఫిడెంట్‌తో ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఎందుకుంటే ఆగ‌స్టు 15న ప్ర‌భాస్ `సాహో` రిలీజ్‌కు ముందు వారం రోజులే ఉన్నా `మ‌న్మ‌థుడు 2` ను థియేటర్లలోకి వ‌స్తుందంటే నాగార్జున‌ ఈ సినిమాపై ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నాడో తెలుస్తోంది.


fun-in-manmadhudu-2
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఎంతో య‌మ్మీ య‌మ్మీ `బ్రెడ్ ఊత‌ప్పం`
పొడి చ‌ర్మంతో బాధ‌ప‌డుతున్నారా.. అయితే ఇలా..
భోజ‌నం చేసిన త‌ర్వాత ఇవి తింటే ఇక‌ అంతే..
గ‌ర్భిణీలు తేనె తింటే ఏం అవుతుందో తెలుసా..
ఇలా చేస్తే సులువుగా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు.. ఖ‌చ్చితంగా తెలుసుకోండి..
రుచిక‌ర‌మైన `కందిప‌ప్పు మునక్కాయ క‌ర్రీ`..
అతి నడక అంత మంచిది కాద‌ట‌.. ఎందుకంటే..
ఈ పువ్వులను ఉపయోగిస్తే మిల‌మిల మిరిసే అందం మీ సొంతం..
నోటి దుర్వాసన రాకుండా ఉండాలంటే.. ఇవి తెలుసుకోండి..
మందు తాగితే లావు అవుతారా.. నిజ‌మెంతా..?
టేస్టీ టేస్టీ `రొయ్యల కిచిడీ`
ఈ గింజలు తింటే.. మీ ఆరోగ్యానికి ఢోకా ఉండ‌దు..
గంజే క‌దా అని తీసిప‌డేకండి.. ఎందుకంటే..
కుంకుమ పువ్వు వాడుతున్నారా.. అయితే..
చాక్లెట్స్‌కు మతిమరుపుకు లింక్ ఏంటో తెలుసా..
ఎంతో సులువుగా పండ‌గపూట `పాల తాలికలు`
సబ్జా గింజలకు.. మధుమేహానికి లింక్ ఏంటి..?
త‌ల‌కు నూనె పెట్టే ముందు.. ఖ‌చ్చితంగా ఇవి తెలుసుకోండి..
గుమ్మడి పండు.. ఔషధాలు మెండు..
`డ్రై ఫ్రూట్స్` అతిగా తింటే ఈ ముప్పు త‌ప్ప‌దు..
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.