Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sun, Aug 18, 2019 | Last Updated 8:58 am IST

Menu &Sections

Search

లో దుస్తుల్లో సింపుల్ గా హాట్ కత్రినా !

లో దుస్తుల్లో సింపుల్ గా హాట్ కత్రినా !
లో దుస్తుల్లో సింపుల్ గా హాట్ కత్రినా !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

బాలీవుడ్ లో కత్రినా కైఫ్ హాట్ అండ్ టాప్ హీరోయిన్. ఇండస్ట్రీకొచ్చి ఇన్నేళ్లు అయినా ఇంకా అభిమానుల గుండెల్లో సెక్సీ హీరోయిన్ గా కొనసాగుతుంది. కత్రినా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ అనే సంగతి తెలిసిందే. కత్రినా రెగ్యులర్ గా అప్డేట్స్ ఇస్తూ అభిమానులను మురిపిస్తూ ఉంటుంది.  కత్రినా చేసే పోస్టులే కాకుండా కత్రినావి ఇతర ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంటాయి. 


రీసెంట్ గా అలాంటిదే ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఫోటోలో కత్రినా వైట్ కలర్ టాప్.. వెయిట్ పోల్కా డాట్స్ ఉండే బ్లూ కలర్ మిడ్డీ ధరించి చిరునవ్వులు చిందిస్తూ ఉంది.  మెడలో సన్నటి చెయిన్.. స్టైలిష్ గా ఉన్న ఇయర్ రింగ్స్.. డిఫరెంట్ హెయిర్ స్టైల్ కత్రినా అందాన్ని మరింతగా పెంచాయి.  నాభి అందాలు కనపడీ కనపడకుండా కనువిందు చేస్తున్నాయి. 


ఫ్లాట్ గా ఉండే ఆమె యాబ్స్ చూస్తేనే ఎంత కఠినమైన ఎక్సర్ సైజులు చేస్తుందో.. డైట్ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు.  అసలే ఈమధ్య రీబాక్ ఇండియా వారితో బ్రాండ్ అంబాజిడర్ గా డీల్ సైన్ చేసింది కాబట్టి జీరో సైజ్ ను జోరుగా మెయింటెయిన్ చేస్తోంది.ఇక కత్రినా సినిమాల విషయానికి వస్తే అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్న 'సూర్యవంశీ' లో హీరోయిన్ గా నటిస్తోంది. వరసగా బ్లాక్ బస్టర్ చిత్రాలను తెరకెక్కిస్తున్న రోహిత్ శెట్టి పోలీస్ యాక్షన్ చిత్రానికి దర్శకుడు. 

kathrina-kaif
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
లో దుస్తుల్లో కియారా .. వేడి పెంచేసింది !
డ్రోన్ల రాజకీయాలు అపి ప్రజల కష్టాలను పట్టించుకోండి !
పోలవరం రివర్స్ టెండరింగ్ .. కేంద్రం అసంతృప్తి !
చంద్రబాబుకు ఇల్లు కావాలంటే జగన్ ఇస్తారు !
నవ్వులపాలైన తండ్రి కొడుకులు !
అడ్డంగా బుక్ అయినా బుకాయించడం బాబుకే చెల్లింది !
ఆ పని మాత్రం చేయెద్దు : పవన్
ఇలా అయితే పవన్ కళ్యాణ్ 25 ఏళ్ళు రాజకీయం చేసినట్టే ?
జగన్ ను పొగుడుతున్న టీడీపీ కీలక నేతను చూశారా ?
చంద్రబాబు ఇంటి చుట్టూ తిరుగుతున్న ఏపీ రాజకీయాలు !
కృష్ణా వరదను మా ఇంటి మీదకు పంపించారు .. లోకేష్ అనిపించుకున్నాడు !
యడ్యూరప్పకు షాక్ ఇచ్చిన అమిత్ షా !
చంద్రబాబుకి వచ్చే ఉగాది లోపల ఇల్లు ఇస్తాం !
హోమ్ మినిస్టర్ వ్యాఖ్యలు .. పాక్ వెన్నులో వణుకు !
ఒకే దేశం - ఒకే ఎన్నికలు మోడీ ఫిక్స్ అయినట్టేనా ?
పోలవరంలోకి మళ్ళీ నవయుగ కంపెనీ !
డ్రోన్లను చూసి చంద్రబాబు ఎందుకు భయపడున్నారు !
రాష్ట్రంలో రాజుకున్న డ్రోన్ల రాజకీయం !
కేసీఆర్, జగన్ ప్రభుత్వాన్ని కూల్చేయడానికి బీజేపీ స్కెచ్ గీసిందా ?
 సినిమా విడుదల కాకముందే మొత్తం చెప్పేస్తున్నాడే !
టీడీపీ దేనినైనా రాజకీయం చేయగలదు !
జగన్ పరిపాలనా ఎలా ఉందో ప్రజలే చెప్పారు !
పవన్ కళ్యాణ్ కు పచ్చ బ్యాచ్ సపోర్ట్ !
ఒకే దేశం - ఒకే ఎన్నికలు : 2022 లో ఎన్నికలు ?
సీఎంగా జగన్ వైభవాన్ని చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు !
భారత్ - పాక్ మధ్య యుద్ధం అనివార్యమా ?
చంద్రబాబు కష్టం ఎవరికీ రాకూడదు .. విజయ సాయి రెడ్డి అదిరిపోయే ట్వీట్ !
జనసేనకు కులం లేదు .. మరి అక్కడే ఎందుకు పోటీ చేశారు ?
పవన్ రాజకీయంగా దిగజారిపోతున్నాడే !
ఒకే ఒక్క దెబ్బ జగన్ అంటే ఏంటో నిరూపించాడు !
టీడీపీకి ఏమైంది  .. ఎక్కడ కనిపించని జెండా పండుగ !
తెలంగాణలో తెరాస ను వణికిస్తున్న బీజేపీ !
మోడీ ఎర్రకోట స్పీచ్ .. వారి గుండెల్లో దడ !
మరో రెండు లక్షల ఉద్యోగాలు .. జగన్ సంచలన ప్రకటన !
అన్న కాంటీన్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న జగన్ !
జగన్ చారిత్రాత్మక పధకం .. ఈ రోజు నుంచే !