Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sun, Aug 18, 2019 | Last Updated 7:02 am IST

Menu &Sections

Search

పాపం ఈ హీరోయిన్ ఎంతగా అందాలను చూపిస్తున్న ఎవరు చూడటం లేదు !

పాపం ఈ హీరోయిన్ ఎంతగా అందాలను చూపిస్తున్న ఎవరు చూడటం లేదు !
పాపం ఈ హీరోయిన్ ఎంతగా అందాలను చూపిస్తున్న ఎవరు చూడటం లేదు !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

హీరోయిన్స్ కు కేవలం అందం ఉంటే సరిపోదు. అదృష్టం కూడా ఉండి తీరాలి. కంచె బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ ను చూస్తుంటే అది నిజమని అనిపిస్తుంది. క్రిష్ దర్శకత్వంలో వచ్చిన ‘కంచె’లో అందం, అభినయంతో అందరినీ కట్టిపడేసి ఎక్కడ లేని గుర్తింపు తెచ్చుకుంది ప్రగ్యా. ఎక్కడా తన తొలి రెండు సినిమాల ప్రస్తావన తేకుండా.. ‘కంచె’తోనే తనను తాను ప్రమోట్ చేసుకోవడానికి ఆమె ట్రై చేసింది. చిత్రం ఈ సినిమాకు ఒక అవార్డుల కమిటీ ‘డెబ్యూ హీరోయిన్’గా పురస్కారం అందిస్తే సైలెంటుగా పుచ్చేసుకుంది కూడా.


‘కంచె’ ట్యాగ్‌తో స్టార్ అయిపోదామని ప్రయత్నించింది కానీ.. ఆమెకు కాలం కలిసి రాలేదు. మూణ్నాలుగు అవకాశాలు వచ్చాయి కానీ.. ఏవీ ఆశించిన ఫలితాన్నివ్వలేదు.దీంతో ‘కంచె’ వచ్చిన రెండు మూడేళ్లకు అవకాశాలు లేక ఖాళీ అయిపోయింది ప్రగ్యా. అలాగని ఆమె లైమ్ లైట్లో లేకుండా పోలేదు. టాలీవుడ్లో మరే హీరోయిన్ చేయలేని విధంగా ఫొటో షూట్లతో హోరెత్తించేస్తుంది. బాలీవుడ్ హీరోయిన్లకు దీటుగా హై క్లాస్ ఫొటో షూట్లు చేస్తోంది.


తాజాగా బ్లూ డ్రెస్‌లో ఆమె చేసిన షూట్ చూస్తే వావ్ అనిపించకుండా ఉండదు. ఐతే ఇలాంటివి చూసినపుడల్లా అయ్యో అనిపిస్తోంది జనాలకు. నటిగా నిరూపించుకుంది. ఇంత అందం ఉంది. అన్నీ ఉన్నా ఈ భామకు అవకాశాల్లేకపోవడమేంటి అని జనాలు బాధపడిపోతున్నారు. ప్రగ్యతో పోలిస్తే అందంలో, అభినయంలో తక్కువగా ఉన్న అమ్మాయిలు చాలామంది సినిమాల్లో వెలిగిపోతున్నారు. కానీ అన్నీ ఉండి కూడా కాలం కలిసి రాక చాలా వేగంగా ఫేడవుట్ అయిపోయింది ప్రగ్యా. మరి ఇంత టాలెంట్ ఉన్న ప్రగ్యాకు ఇంకో ఛాన్సిచ్చి ఆదుకునే ఫిలిం మేకర్ ఎవరో?

pragya-jaiwsal
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
డ్రోన్ల రాజకీయాలు అపి ప్రజల కష్టాలను పట్టించుకోండి !
పోలవరం రివర్స్ టెండరింగ్ .. కేంద్రం అసంతృప్తి !
చంద్రబాబుకు ఇల్లు కావాలంటే జగన్ ఇస్తారు !
నవ్వులపాలైన తండ్రి కొడుకులు !
అడ్డంగా బుక్ అయినా బుకాయించడం బాబుకే చెల్లింది !
ఆ పని మాత్రం చేయెద్దు : పవన్
ఇలా అయితే పవన్ కళ్యాణ్ 25 ఏళ్ళు రాజకీయం చేసినట్టే ?
జగన్ ను పొగుడుతున్న టీడీపీ కీలక నేతను చూశారా ?
చంద్రబాబు ఇంటి చుట్టూ తిరుగుతున్న ఏపీ రాజకీయాలు !
కృష్ణా వరదను మా ఇంటి మీదకు పంపించారు .. లోకేష్ అనిపించుకున్నాడు !
యడ్యూరప్పకు షాక్ ఇచ్చిన అమిత్ షా !
చంద్రబాబుకి వచ్చే ఉగాది లోపల ఇల్లు ఇస్తాం !
హోమ్ మినిస్టర్ వ్యాఖ్యలు .. పాక్ వెన్నులో వణుకు !
ఒకే దేశం - ఒకే ఎన్నికలు మోడీ ఫిక్స్ అయినట్టేనా ?
పోలవరంలోకి మళ్ళీ నవయుగ కంపెనీ !
డ్రోన్లను చూసి చంద్రబాబు ఎందుకు భయపడున్నారు !
రాష్ట్రంలో రాజుకున్న డ్రోన్ల రాజకీయం !
కేసీఆర్, జగన్ ప్రభుత్వాన్ని కూల్చేయడానికి బీజేపీ స్కెచ్ గీసిందా ?
 సినిమా విడుదల కాకముందే మొత్తం చెప్పేస్తున్నాడే !
టీడీపీ దేనినైనా రాజకీయం చేయగలదు !
జగన్ పరిపాలనా ఎలా ఉందో ప్రజలే చెప్పారు !
పవన్ కళ్యాణ్ కు పచ్చ బ్యాచ్ సపోర్ట్ !
ఒకే దేశం - ఒకే ఎన్నికలు : 2022 లో ఎన్నికలు ?
సీఎంగా జగన్ వైభవాన్ని చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు !
భారత్ - పాక్ మధ్య యుద్ధం అనివార్యమా ?
చంద్రబాబు కష్టం ఎవరికీ రాకూడదు .. విజయ సాయి రెడ్డి అదిరిపోయే ట్వీట్ !
జనసేనకు కులం లేదు .. మరి అక్కడే ఎందుకు పోటీ చేశారు ?
పవన్ రాజకీయంగా దిగజారిపోతున్నాడే !
ఒకే ఒక్క దెబ్బ జగన్ అంటే ఏంటో నిరూపించాడు !
టీడీపీకి ఏమైంది  .. ఎక్కడ కనిపించని జెండా పండుగ !
తెలంగాణలో తెరాస ను వణికిస్తున్న బీజేపీ !
మోడీ ఎర్రకోట స్పీచ్ .. వారి గుండెల్లో దడ !
మరో రెండు లక్షల ఉద్యోగాలు .. జగన్ సంచలన ప్రకటన !
అన్న కాంటీన్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న జగన్ !
జగన్ చారిత్రాత్మక పధకం .. ఈ రోజు నుంచే !
పీపీఏల ఒప్పందం : జగన్ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదంటా !