Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Aug 26, 2019 | Last Updated 1:03 pm IST

Menu &Sections

Search

యూత్ ను ఆకట్టుకుంటొన్న "కెఎస్100"

యూత్ ను ఆకట్టుకుంటొన్న  "కెఎస్100"
యూత్ ను ఆకట్టుకుంటొన్న "కెఎస్100"
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
మోడలింగ్ స్టార్స్ సమీర్ ఖాన్, శైలజ హీరో హీరోయిన్ లుగా షేర్ దర్శకత్వం లో  జులై 12 న విడుదలై విజయం  సాధించిన చిత్రం  "కెఎస్100". చంద్రశేఖరా మూవీస్ పతాకంపై వెంకట్ రెడ్డి ఈ సినిమా ను నిర్మించారు.. ఈ చిత్రానికి నవనీత్ చారి సంగీతాన్ని, భాష్య శ్రీ సాహిత్యాన్ని అందించారు..  చిత్ర యూనిట్  సక్సెస్ మీట్ ఏర్పాటు చెసారు 

ఈ సందర్భంగా చిత్ర హీరో సమీర్ ఖాన్ మాట్లాడుతూ.. ఈ సినిమా జులై 12 న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశాము. యూత్ ఎక్కువగా మా సినిమాను ఇష్టపడుతున్నారు.నటుడిగా నాకు ఈ చిత్రం గుడ్ బిగినింగ్ అన్నారు. ‌నన్ను,నా సినిమాను  ఆదరించినందుకు ధన్యవాదాలన్నారు.

చిత్ర దర్శకుడు షేర్  మాట్లాడుతూ " కెఎస్100" సినిమా వెనుక మా కష్టం చాలా ఉంది. విడుదలై మా కష్టానికి  తగ్గ ప్రతిఫలం‌ లభించింది. చిన్నగా విడుదలై సైలెంట్ హిట్ అయింది. మా టీమ్ అందరు మంచి పొజిషన్స్ కు వెళ్లాలన్నారు.

నిర్మాత వెంకట్ రెడ్డి మాట్లాడుతూ "కెఎస్100" చిత్రం  జులై 12  న  దాదాపు 200 థియేటర్స్ లో  రిలీజ్ అయి యూత్ ను ఆకట్టుకుంటొంది...  అన్నింటిలోనూ ఆడుతోంది. 

ఒక మంచి ట్రెండీ  సినిమా తీస్తే ఎలా ఉంటుందొ మా సినిమా నే ఉదాహారణ. డైరెక్టర్ షేర్ మంచి ఎంటర్ టైన్మెంట్ తో పాటు   మెసేజ్ మా సినిమా ద్వారా ఇచ్చారన్నారు.


k-s-100
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
పెళ్ళొద్దు శృంగారమే ముద్దు
బాలీవుడ్‌కి పోటీగా టాలీవుడ్‌
RRR లో ప్రభాస్ ఇన్వాల్వ్మెంట్ వర్క్ ఔట్ అవుతుందా..?
సెప్టెంబ‌ర్ 1 నుంచి రోడ్డు ఎక్కితే మీ జేబు గుల్లే... ఎందుకో చ‌ద‌వండి..!
ఆ సీన్ క‌ట్ చేసినందుకు మండిప‌డుతుంది
వీడు మ‌నిషేనా... 30 ఏళ్ళ‌లో 250మందిని...?
సాహోలో పెద్ద ట్విస్ట్ అదే...!
జగన్.. ఆ విషయంలో ఎన్టీఆర్ లా ఆలోచిస్తే బావుంటుందేమో..!
జాడే రోల‌ర్‌తో ఇంత చ‌ర్మ‌సౌంద‌ర్య‌మా...?
వహ్‌వా..రాజ్మా
ఈ  "చీమ" - రాజమౌళి  "ఈగ" లా హిట్ కొడుతుందా ?
లైట్‌ హౌస్ లో క్రైం థ్రిల్లింగా ఉంట‌దా...?
నాగార్జునకు అస్వస్థత!
నీ కోసం అంటున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్
నిన్నంతా నా ఫోన్ రింగ్ అవుతూనే ఉంది- భీమ‌నేని శ్రీ‌నివాస్‌
ఫ‌స్ట్‌టైం విజ‌య్‌దేవ‌ర‌కొండ‌తో అయితే బావుండేదంటున్న ఐశ్వ‌ర్య‌
ప‌న్నెండు గంట‌లు నీళ్ళ‌లో ఉండిపోయాను
అబ్బూరి ర‌విని అలా పిలిస్తే కొడ‌తాడంట‌...?
కృష్ణాన‌గ‌ర్ క‌ష్టాలు చాలా అనుభ‌వించాను
ఇన్ని సినిమాలు ఒకేరోజు రిలీజ్‌... ఎన్ని ఆడ‌తాయో...?
ఈ "గ్యాంగ్ లీడర్" కి చిరుతో పోటీ సాధ్య‌మేనా...?
‘చదివిందేమో టెన్త్‌రో... అయ్యిందేమో డాక్టరో’ అంటున్న నందితాశ్వేత‌
'రాజావారు రాణిగారు' 'నమ్మేలా లేదే..కల కాదే..
న‌ట‌కిరీటి గురించి  ఐశ్వ‌ర్య అలా అందేంటి
నా బాధ‌ల‌కి ఈ టైటిల్‌కి సంబంధం లేదు
సిగరెట్ తాగిన రావణాసురుడు: ఎస్వీఆర్ కు బామ్మ ఝలక్ ?
జగన్ డల్లాస్ గొడవ :  ఓహో.. అసలు సంగతి ఇదా..?
ప్లీజ్ అనుష్క పెళ్లి చేసుకోవా...ప్ర‌భాస్‌
చ‌ర‌ణ్‌కు బాలీవుడ్  అయితే ఎన్టీఆర్‌కు హాలీవుడ్
24 గంటల్లో.. 23 మిలియన్ల వ్యూస్‌తో దుమ్మురేపిన సైరా టీజర్...
ప‌వ‌న్‌ను టార్గెట్ చేస్తే వైసీపీకే న‌ష్ట‌మా...?
ఐశ్వ‌ర్య‌తో క‌లిసి న‌టించాలంటే చాలా ఎక్జైటింగ్‌గా ఉంది...
రాక్ష‌సుడు నాకు ఎలాంటి పేరు తెచ్చిందంటే...?
డీ సినిమాను తలదన్నే  డిజిటల్ సర్వీస్ ఇక‌ పైరసీలు క‌ష్ట‌మేనా?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.