వరుస హాలీవుడ్‌ సినిమాలతో బిజీగా ఉన్న గ్లోబల్‌స్టార్‌ ప్రియాంక.. సోషల్‌మీడియా వేదికగానూ అభిమానులతో టచ్‌లో ఉంటుంది. అమెరికాకు చెందిన ప్రముఖ మ్యాగజైన్‌ విడుదల చేసే గ్లోబల్‌ మీడియా క్లైంబర్స్‌ చార్ట్‌లో మళ్లీ ప్రియాంక అగ్రస్థానానికి వచ్చేసింది. ఇదిగో ఈ ఫొటోను ప్రియాంక ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. దీంతో వరుసగా గత నాలుగు వారాల్లో మూడుసార్లు టాప్‌ లిస్ట్‌లో ఉండటం గమనార్హం. ఇప్పటి వరకూ మొత్తం 12 సార్లు ఈ జాబితాలో ప్రియాంక అగ్రస్థానంలో ఉండటం విశేషం. గతవారం ఆరోస్థానంలో ఉన్న ప్రియాంక.. ది రాక్‌ డ్వేన్‌ జాన్సన్‌ను వెనక్కి నెట్టి మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌, యూట్యూబ్‌లలో ఆ వారం అత్యంత ఆదరణ పొందిన సెలబ్రిటీలతో హాలీవుడ్‌ రిపోర్టర్‌ జాబితా తయారు చేసి విడుదల చేస్తుంది. కాగా ప్రియాంక స్విమ్‌ సూట్‌లో ఉన్న ఫొటోలను ఆమె తన ఇన్‌స్టా వేదికగా పంచుకున్నారు. 


గతవారం ఆరోస్థానంలో ఉన్న ప్రియాంక.. ‘ది రాక్‌’ డ్వేన్‌ జాన్సన్‌ను వెనక్కి నెట్టి మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌, యూట్యూబ్‌లలో ఆ వారం అత్యంత ఆదరణ పొందిన సెలబ్రిటీలతో హాలీవుడ్‌ రిపోర్టర్‌ జాబితా తయారు చేసి విడుదల చేస్తుంది.


వరుస బాలీవుడ్,హాలీవుడ్‌ సినిమాలతో బిజీగా ఉన్న ‘గ్లోబల్‌స్టార్‌’ ప్రియాంక...సోషల్‌మీడియా వేదికగానూ అభిమానులతో ఎప్పుడూ టచ్‌ లో ఉంటుంది. కాగా ప్రియాంక స్విమ్‌ సూట్‌లో ఉన్న ఫొటోలను ఆమె తన ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ప్రియంక భర్త నిక్‌ జోనస్ ఈ ఫొటోలను తీయగా, దాదాపు 30లక్షలమంది ఈ ఫొటోను లైక్‌ చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: