Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Aug 19, 2019 | Last Updated 2:33 am IST

Menu &Sections

Search

క్రిష్ చేసిన ప్రతి సినిమాకు సినిమాటోగ్రాఫర్..ఇప్పుడు నిర్మాత..?

క్రిష్ చేసిన ప్రతి సినిమాకు సినిమాటోగ్రాఫర్..ఇప్పుడు నిర్మాత..?
క్రిష్ చేసిన ప్రతి సినిమాకు సినిమాటోగ్రాఫర్..ఇప్పుడు నిర్మాత..?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
సాధారణంగా చాలామంది సినిమా ఇండస్ట్రీలో ఏ డిపార్ట్ మెంట్ లో సక్సస్ అయినా కూడా చివరికి కెప్టెన్ గా కుర్చీ లో కూర్చోవాలని అనుకుంటారు. అదేనండి మెగా ఫోన్ పట్టుకోవాలని..అంటే దర్శకుడవ్వాలని అర్థమనమాట. నటుడైనా, సంగీత దర్శకుడైనా, నిర్మాతైనా, యాక్షన్ కొరియోగ్రాఫర్ అయినా, డాన్స్ కొరియోగ్రాఫరైనా...మరీ ముఖ్యంగా సినిమాటోగ్రాఫర్ కూడా ఎప్పటికైనా డైరెక్టర్ అవ్వాలనే కోరుకుంటాడు. కానీ ఈయన మాత్రం నిర్మాతగా మారారు. ఆయనే జ్ఞానశేఖర్. 

వేదం సినిమా నుంచి ఎన్టీఆర్ బయోపిక్ వరకు దర్శకుడు క్రిష్ చేసిన ప్రతి సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన జ్ఞానశేఖర్ నిర్మాతగా మారుతున్నారు. సృజన అనే ఒక కొత్త దర్శకురాలని ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు. రాజ్ కందుకూరి కుమారుడు శివ కందుకూరిని హీరోగా పరిచయం చేస్తున్నారు. ఇక కొత్త దర్శకురాలు రూపొందించబోతున్న సినిమాను క్రికెట్ నేపథ్యంలోని కథను ఆయన నిర్మాతగా తెరకెక్కిస్తున్నారు. పెళ్లిచూపులు వంటి సక్సెస్ ఫుల్ సినిమాను అందించిన రాజ్ కందుకూరి కుమారుడు శివ కందుకూరిని హీరోగా పరిచయం చేస్తున్నారంటేనే ఈ కథ ఎలా ఉండబోతుందో అర్థమవుతోంది. 

ఈ సినిమాలో హీరో క్రికెట్ నేపథ్యంలో వున్న ముస్లిం యువకుడి పాత్రలో కనిపిస్తాడని సమాచారం. కథను విన్న తరువాత డెసిషన్ చెబుతా అన్న ప్రముఖ సంగీత దర్శకుడు మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా, కథనచ్చి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇక జ్ఞానశేఖర్ కు సినిమాటోగ్రాఫర్ గా మంచి పేరున్న సంగతి తెలిసిందే. మణికర్ణికతో సహా క్రిష్ దర్శకత్వం వహించిన సినిమాలు అన్నింటికీ ఆయన సినిమాటోగ్రాఫర్ గా పనిచేసారు. మంచి అవుట్ పుట్ ఇచ్చారు. ఇప్పుడు ఇలా మొదటిసారి నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతున్నారు. 


jnanasekhar
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
పవన్ కు సినిమా ఛాన్స్..హీరోగా బెల్లం కొండ రెండో కొడుకు తెలుగు తెరకు పరిచయం..?
మీడియా-హీరోయిన్ కలిసి బాలీవుడ్ స్టార్ హీరోని దారుణంగా బుక్ చేశారు..?
మీడియా-హీరోయిన్ కలిసి బాలీవుడ్ స్టార్ హీరోని దారుణంగా బుక్ చేశారు..?
హీరో-దర్శకుడి వల్లే నిర్మాణ సంస్థకు నష్టాలు..టాలీవుడ్ లో వినిపిస్తున్న మాట..?
చిన్న పిల్లాడిలా ప్రవర్తిస్తున్న టాలీవుడ్ డైరెక్టర్..అందుకే ఇన్ని గొడవలు..?
ఆర్ఎఫ్సీ లో సాహో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్..ముఖ్య అతిథులుగా రాజమౌళి, అల్లు అరవింద్..?
బాలీవుడ్ ను వణికిస్తున్న సైరా..సాహో..?
'డియర్‌ కామ్రేడ్‌' తర్వాత పూర్తిగా మారిపోయిన విజయ్ దేవరకొండ..కారణం అదేనట..?
'అ' సెంటిమెంట్ వదలని త్రివిక్రమ్..?
రష్మిక మందన్న కు గట్టి వార్నింగ్ ఇచ్చిన కార్తి..?
 సైరా తో ఎందుకు పెట్టుకోవడం వెనక్కి వెళదాం..వెంకీ మామ..?
పరుశురామ్ కోసం మహేష్ బాబును ఒత్తిడి చేస్తున్న కొరటాల శివ..?
రకుల్ ప్రీత్ సింగ్ కమల్ హాసన్ నే కంగారు పెడుతుందిగా..?
అ! సీక్వెల్..ఈ సారి ఒకే కథ..?
మెగాస్టార్ కి రెమ్యునిరేషన్ లేదు..రికవరీ కూడా కష్టమట..సైరా
ఎంత ట్రిమ్ చేసిన రన్ టైమ్ తగ్గడం లేదు..సాహో
త్రివిక్రమ్ ప్లాన్ ప్రకారమే అలా చేస్తున్నారా..?
చేసింది సిగ్గులేని పని..మళ్ళీ సమర్థించుకుంటున్నావా.. అంటూ రాహుల్ రవీంద్రన్ పై ఫైర్ అవుతున్న నాగ్ ఫ్యాన్స్..?
శర్వానంద్ కి మళ్ళీ కోలుకోలేని దెబ్బ..రణరంగం ఫ్లాప్..?evaru'vs'
త్రివిక్రమ్ శ్రీనివాస్ కు హీరోయిన్స్ సెంటిమెంట్..అందుకే అన్ని హిట్స్..?
రన్ టైమ్ విషయంలో కూడా సాహో నే..?
అడివి శేష్ కి ఆఫీస్ బాయ్ ఇన్స్పిరేషన్..అందుకే ఎవరు సినిమా చేశాడట..?
100 కోట్ల డైరెక్టర్ ను పక్కన పెట్టిన సూపర్ స్టార్..?
అమ్మాయినైనంత మాత్రాన పెళ్ళే చేసుకోవాలా...! టాప్ హీరోయిన్..?
'గాడ్ ఫాదర్ 2' కి అఫీషియల్ కాపీ 'రణరంగం'...?
సంజయ్ దత్ ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్ తో సాయి తేజ్ సినిమా..?
జాతీయ అవార్డ్ తెచ్చిన మరో గొప్ప అవకాశం..?
అక్కినేని వరుస సినిమాలతో బిజి బిజీ..మరి సమంత..?
ఐమ్యాక్, ఐనాక్స్, పీవీఆర్ సినిమాస్ ను దెబ్బ కొట్టే మాస్టర్ ప్లాన్ లో అంబానీ..?
ఆగస్టు 15 న కూడా రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ విషయంలో నిరుత్సాహపరుస్తున్నారా..?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.