Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sat, Aug 24, 2019 | Last Updated 10:15 am IST

Menu &Sections

Search

తమ్ముడు కోసం విజయ్ దేవరకొండ ఇంకా ఎన్ని త్యాగాలు చేయాలో పాపం..?

తమ్ముడు కోసం విజయ్ దేవరకొండ ఇంకా ఎన్ని త్యాగాలు చేయాలో పాపం..?
తమ్ముడు కోసం విజయ్ దేవరకొండ ఇంకా ఎన్ని త్యాగాలు చేయాలో పాపం..?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
దొరసాని సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ సినిమాకు మిక్స్ డ్ రెస్పాన్స్ వచ్చింది. సినిమా రిజల్ట్ సంగతి పక్కనపెడితే..ఆనంద్ యాక్టింగ్ స్కిల్స్ పై విమర్శలు బాగానే చేశారు. కుర్రాడు ఇంకాస్త ట్రయినింగ్ తీసుకొని తెరపైకి రావాల్సిందంటూ కామెంట్స్ కూడా గట్టిగానే పడ్డాయి. అలాంటి విమర్శలతో సంబంధం లేకుండా తన రెండో సినిమాకు రెడీ అవుతున్నాడు ఆనంద్ దేవరకొండ.

వినోద్ అనే కొత్త దర్శకుడితో కలిసి త్వరలోనే సెట్స్ పైకి వెళ్లబోతున్నాడు ఆనంద్ దేవరకొండ. మొదటి సినిమాను కాస్త ప్రయోగాత్మకంగా ఎంపిక చేసుకున్న ఈ నటుడు.. తన రెండో సినిమాకు మాత్రం పూర్తిస్థాయి కమర్షియల్ సబ్జెక్ట్ ను సెలక్ట్ చేసుకున్నారని సమాచారం. లవ్, కామెడీ, రొమాన్స్ లాంటి ఎలిమెంట్స్ తో ఈ సినిమా రాబోతోందని లేటెస్ట్ అప్‌డేట్. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై ఆనంద్ ప్రసాద్ నిర్మాతగా ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి రాబోతోంది. అన్నీ అనుకున్నట్టు కుదిరితే ఈ నెలలోనే ఈ సినిమా ఓపెనింగ్ కూడా ఉంటుంది. 

నిజానికి వినోద్ అనే దర్శకుడు, విజయ్ దేవరకొండ కోసం కథ రాసుకున్నాడట. ఆ కథను విజయ్ దేవరకొండకు వినిపించాడు కూడా. అయితే తనకంటే తన తమ్ముడు ఆనంద్ దేవరకొండకు ఈ స్టోరీ బాగా సూట్ అవుతుందంటూ విజయ్ అటువైపు మళ్లించాడని ఇన్‌సైడ్ న్యూస్. అందుకనే ఇకపై విజయ్ కు కథలు చెప్పాలనుకునే దర్శకులు ఆనంద్ ను కూడా దృష్టిలో పెట్టుకుంటే మంచిదేమోనని ఇండస్ట్రీలో అనుకుంటున్నారట.


vijayanand
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
రామోజీరావు కు అస్వస్తతకు గురయ్యారా?..
ఆరు డిజాస్టర్ల తర్వాత చిత్రలహరి తో హిట్టొచ్చింది...ఇలాంటి టైమ్ లో మళ్ళీ రిస్క్ అవసరమా తేజు..?
షారుఖ్ నిర్ణయంతో బాలీవుడ్‌లో మొదలైన రచ్చ..?
అర్జీవీ ఫ్యాన్స్, పవన్ ఫ్యాన్స్ తిట్టుకోవడానికి కారణం..అర్జీవీ నే..?
సైరా కు కాంప్రమైజ్ అయితే ఆ తర్వాత అన్నీ సినిమాలకు కాంప్రమైజ్ అవ్వాలి..నయనతార..?
మారుతి ఇలా కూడా సంపాదించాలనుకుంటున్నారా..! సీన్ రివర్సైతే..?
బన్నీ ఓకే చేసిన కథతో సాయితేజ్..?
తెలుగులో ఒక్క హిట్టు లేదు దిశాపటానికి 4 కోట్లు అవసరమా..?
 కాస్ట్ ఫెయిల్యూర్ గా రణరంగం..అందుకు కారణం అడవి శేష్ కారణమా..?
కోన వెంకట్ మాటల్లో నిజమెంత..నిజమే అయితే ఇన్వెస్టర్ ఎవరు..?
సైరాని కాపీ అంటున్నారా..మరి బాహుబలి..?
సాహో లో మేయిన్ హైలెట్స్ ఇవే..అందుకే ప్రభాస్ ఈ సినిమా ఒప్పుకున్నాడట..?
అడివి శేషు లాంటి హీరో టాలీవుడ్ కు అవసరమంటున్న సినీ ప్రముఖులు..?
విజయ్ దేవరకొండ ను 'ఫైటర్' గా చూపించబోతున్న పూరి జగన్నాథ్..?
నభా నటేష్ కి మెగా ఛాన్స్..?
 బన్నీకి ఆ స్థాయి లేదా అందుకేనా ఆలియాభట్ నో చెప్పింది..?
నందమూరి హీరోకి దిల్ రాజు అండ..? అందుకే బాబాయ్ కి పోటి వెళుతున్నాడట..?
హీరో నిర్మాతగా, డైరెక్టర్ హీరోగా కొత్త సినిమా కంప్లీట్..ఇప్పుడిదొక కొత్త ట్రెండ్..?
కామ్రేడ్ కు కూడా భారీ నష్టాలే..బయ్యర్లకు తిరిగిచ్చేసిన నిర్మాతలు..?
నాగ్ కి మన్మధుడు 2 మీదున్న ఆ కాస్త హోప్ కూడా పోయింది..?
సీక్రెట్ గా సాహో సెన్సార్ ముంబాయ్ లోనే ఎందుకు జరుగుతుంది...?
మన్మధుడు-2 ఫ్లాప్ నుండి తేరుకోవడానికే బంగార్రాజు తో సెట్స్ మీదకు వెళుతున్నారట..?
 సాహో ముందు పది సినిమాలు కూడా ఆనడం లేదట..?
క్రికెట్ బెట్టింగుల తరహాలో సైరా..సాహో సినిమాలపై బెట్టింగ్స్..?
తనకు తానే పోటీ అనుకున్న దర్శకధీరుడు రాజమౌళి కి చెక్ పెడుతున్న కొత్త దర్శకులు..?
మెగాస్టార్ తో పవర్ స్టారే కాదు..కమల్ హాసన్..మోహన్ లాల్ కూడా..సైరా లో భాగమే..!
మెగాస్టార్ టీజర్ రిలీజ్ కు రాకపోవడానికి అసలు కారణం ఇదే..?
మొన్న సమంత..ఇప్పుడు జగపతి బాబు..?
భారత క్రికెటర్  కేఎల్ రాహుల్ కి ఎప్పుడు కొత్తమ్మాయిలే కావాలట..?
ఫ్యాన్స్ ని ఎగ్ఝైట్ చేయని అల వైకుంఠపురములో బన్ని లుక్..టీజర్ కి నెగిటివ్ రెస్పాన్స్..?
కీర్తి సురేష్ బాలీవుడ్ సినిమా టైటిల్ తోనే క్రేజ్ సంపాదించుకుంది..?
 మెగాస్టార్ ప్లేస్ లో విజయ్ దేవరకొండ..?
 మెగాస్టార్ చెప్పడంతో మాట మాట్లాడకుండా కథ లో మార్పులు చేస్తున్న కొరటాల..కారణం అదేనా..?
గత సినిమాల ప్రభావం వల్ల ఇబ్బంది పడుతున్న త్రివిక్రం-అల్లు అర్జున్..?
ఫస్ట్ టైం సాహో సినిమాకోసం ఒరిజినల్ తుపాకి వాడారు..?
సంక్రాంతికి రానున్న కళ్యాణ్ రామ్-సతీష్ వేగేశ్నల 'ఎంత మంచి వాడవురా'..!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.