Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sat, Aug 17, 2019 | Last Updated 6:02 pm IST

Menu &Sections

Search

జెర్సీపై కన్నేసిన రానా.. తమిళంలో అతనే చేస్తున్నాడు..!

జెర్సీపై కన్నేసిన రానా.. తమిళంలో అతనే చేస్తున్నాడు..!
జెర్సీపై కన్నేసిన రానా.. తమిళంలో అతనే చేస్తున్నాడు..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
దగ్గుబాటి వారసుడు రానా ఓ పక్క క్రేజీ సినిమాలు చేస్తూనే మరో పక్క తెలుగులో సూపర్ హిట్టైన సినిమాలను ఇతర భాషలకు తీసుకెళ్తున్నాడు. రీసెంట్ గా సమంత లీడ్ రోల్ లో నటించిన ఓ బేబీ సినిమా తెలుగులో సూపర్ హిట్ అవడంతో ఈ మూవీని బాలీవుడ్ లో రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడు రానా.


ఇదేకాకుండా ఈ ఇయర్ నానికి సూపర్ హిట్ అందించిన జెర్సీ సినిమాను రానా రీమేక్ చేస్తున్నాడని తెలుస్తుంది. తమిళంలో రానా నిర్మాతగా జెర్సీ రీమేక్ అవుతుందట. ఈ రీమేక్ లో ఎవరు నటిస్తారన్నది ఇంకా నిర్ణయించలేదు. రానా మాత్రం ఓ అప్కమింగ్ డైరక్టర్ తో జెర్సీ తమిళ రీమేక్ ప్లాన్ చేశాడట.


ఆల్రెడీ జెర్సీ సినిమా రిలీజ్ టైంలోనే ఈ మూవీని హిందిలో రీమేక్ చేసేందుకు చర్చలు జరిగాయి. బాలీవుడ్ లో ఈ రీమేక్ ఎవరు చేస్తున్నారు అన్నది తెలియలేదు కాని తమిళంలో మాత్రం జెర్సీని రీమేక్ చేసి తీరుతా అంటున్నాడు రానా. తన మనసుకి నచ్చిన సినిమాను మిగతా భాషల వారికి చూపించాలనే ప్రయత్నం చేయడం మంచి విషయం.  


అందులో రానా అందరికన్నా ముందుంటాడు. నాని హీరోగా వచ్చిన జెర్సీ సినిమా మరోసారి నాచురల్ స్టార్ స్టామినా ప్రూవ్ చేసింది. సినిమాలో నాని నటనకు మంచి మార్కులు పడ్డాయి. కమర్షియల్ గా కన్నా ఈ సినిమాలో కాస్ట్ అండ్ క్రూకి మంచి గుర్తింపు, పేరు వచ్చిందని చెప్పొచ్చు.



rana-jersey-movie-remake-tamil-nani-sraddha-srinat
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
కార్తి సినిమా సీక్రెట్ బయటపెట్టిన రష్మిక..!
సైరా సినిమా చూసి పవర్ స్టార్ రియాక్షన్ ఏంటి..!
దిల్ రాజు ఆఫర్ అందుకున్న అడివి శేష్..!
బిగ్ బాస్ హౌజ్ లో రాఖీ పండుగ.. బయటపడ్డ రాహుల్, పునర్నవి రిలేషన్..!
జబర్దస్త్ నుండి తప్పుకున్న రోజా..!
ఎవరు సినిమా చూసి ఆ పని మాత్రం చేయకండి..!
తెలుగు సినిమా దశ దిశా మార్చేస్తున్న యువ హీరోలు..!
హెల్మెట్ లో చిక్కుకున్న బాల్.. అది యాపిల్ కాదంటూ నెటిజెన్లు కామెంట్స్..!
అందరిది ఒక దారి తనదో దారి.. మెగా హీరో గట్స్ కు మెచ్చుకోవాల్సిందే..!
స్టార్స్ కు షాక్ ఇస్తున్న ఆ హీరో సినిమాలు..!
సరిలేరు నీకెవ్వరు యూనిట్ సెల్ఫీ.. ట్రైన్ ఎపిసోడ్ లో ఎవరెవరంటే..!
ఎవరు సినిమా చూసి అడివి శేష్ షాక్ అయ్యేలా ప్రవర్తించిన వెన్నెల కిశోర్
సమంత ప్లానింగ్ కు స్టార్ హీరోయిన్స్ మైండ్ బ్లాంక్..!
పూరి లాంటి డైరక్టర్ కు అర్జున్ రెడ్డి దొరికితే ఎలా ఉంటుందో..!
లక్ష మంది అభిమానుల మధ్య ప్రభాస్.. సాహో ప్రీ రిలీజ్ ఈవెంట్..!
మహేష్, అల్లు అర్జున్ టఫ్ ఫైట్.. కాని..!
మనసుకి నచ్చినా మహేష్ ఆ సినిమా చేయనన్నాడా..!
మెగా హీరోతో దేవా కట్టా..!
బిగ్ బాస్ సీజన్ 3.. శ్రీముఖిని కార్నర్ చేస్తున్న కంటెస్టంట్స్..!
సైరా మేకింగ్ వీడియో.. బాహుబలిని మించేలా ఉందే..!
RRR విషయంలో లెక్క తప్పుతున్న రాజమౌళి..!
త్రివిక్రం సెంటిమెంట్ తో 'అలా వైకుంఠపురంలో'..!
రజిని మహాభారతం మరోసారి చదువు.. ద్వంద్వ నీతి ప్రభుత్వానికి సపోర్టా.. !
About the author

The man who turned his life and all to clinch scramble for detecting identity. They probably waiting for a special in there life like me. In my life the only main thing is movies. Am a screenplay writer, article writer. I changed my passion is my livelihood. Reviews and Analytical content writing is my strengths. Making films is my final goal.