Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sat, Aug 24, 2019 | Last Updated 3:32 am IST

Menu &Sections

Search

బిగ్ బాస్ లో మళ్ళీ హాట్ టాపిక్ అయిన కత్తి మహేష్ .. నన్ను కూడా అదే విధంగా అడిగారు !

బిగ్ బాస్ లో మళ్ళీ హాట్ టాపిక్ అయిన కత్తి మహేష్ .. నన్ను కూడా అదే విధంగా అడిగారు !
బిగ్ బాస్ లో మళ్ళీ హాట్ టాపిక్ అయిన కత్తి మహేష్ .. నన్ను కూడా అదే విధంగా అడిగారు !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

కత్తి మహేష్ బిగ్ బాస్ షో గురించి మాట్లాడి మళ్ళీ వివాదంలోకి వచ్చాడు. అయితే కత్తి వ్యాఖ్యల మీద భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. బిగ్ బాస్ షో నిర్వాహకుల నుంచి ఎదురవుతున్న ప్రశ్నల్లో తప్పేం లేదన్న యాంగిల్ లో తనదైన శైలి కామెంట్లు చేసిన కత్తి మహేశ్... ఈ వివాదాన్ని మరింత పెద్దదిగా చేశారనే చెప్పాలి. బిగ్ బాస్ నిర్వాహకులకు మద్దతుగా నిలుస్తున్నట్లుగా వ్యవహరిస్తున్న కత్తి మహేశ్... సోషల్ మీడియా వేదికగా సంధించిన అంశం ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తోంది.


బిగ్ బాస్ షోలో తనకు అవకాశం వచ్చినప్పుడు కూడా తననూ ఇదే మాదిరిగా 70 రోజులు సెక్స్ లేకుండా ఉండగలరా? అని ప్రశ్నించారని కత్తి పేర్కొన్నారు. దానిని తాను బాత్ రూంలో కెమెరాలు ఉండవు కదా... తాను ఎలాగోలా మేనేజ్ చేసుకుంటానని చెప్పానని కూడా ఆయన చెప్పుకొచ్చారు. తన మాదిరే యాక్టివ్ సెక్స్ లైఫ్ కలిగిన గాయత్రి గుప్తాను షో నిర్వాహకులు అదే ప్రశ్న వేశారని ఇందులో తప్పేముందని కత్తి ప్రశ్నించారు. కత్తి వాదనపై ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా పెద్ద రచ్చే జరుగుతోంది.


ఓ కంటెస్టెంట్ గా తనను అడిగినట్టే... ‘ఇదే ప్రశ్న ఇదే టీం యాక్టివ్ సెక్స్ లైఫ్ ఉన్న బోల్డ్ అమ్మాయిని ఇప్పుడు 2019లో అడిగితే...తప్పైపోతుందా?!?.. జస్ట్ ఆస్కింగ్!’ అంటూ కత్తి మహేశ్ తనదైన శైలి కామెంట్ చేశారు. ఈ కామెంట్ కు నెటిజన్లు కూడా భిన్నంగా స్పందిస్తున్నారు. ‘ఆ అమ్మాయి యొక్క మెంటల్ మెచ్యూరిటి మీద ఆధారపడి ఉంటుంది’ అని ఓ నెటిజన్ వ్యాఖ్యానిస్తే... మొరకరేమో... ‘మరీ ఇంత బోల్డ్ గా అడిగితే ఎలా?? అయినా సెక్స్ అనేది ప్రైవేట్ విషయం అలా పబ్లిక్ గా అడిగితే ఎలా మాస్టారు’ కత్తిపై ఫైరయ్యారు. 

katti-mahesh
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
రాజధాని మార్చాలనుకుంటే టీడీపీ ఆపలేదు !
చంద్రబాబు ఆరోగ్యం .. ఇక పార్టీని పట్టించుకోలేడంటా ?
అమరావతి పై మీడియా 'అతి' ఫోకస్ !
చంద్రబాబు చేసిన ఐదేళ్ల పాపం ఇప్పుడు జగన్ మీదకి నెట్టుతున్నారు !
 చిదంబరం చుట్టూ ఉచ్చు బిగిస్తున్న కేంద్రం ... వేదిలిపెట్టేటట్లు లేదు !
హైకోర్ట్ లో జగన్ కు ఎదురు దెబ్బ .. ఇప్పుడు ఏం చేయబోతున్నారు !
కర్ణాటకలో మళ్ళీ మొదలైన లొల్లి !
ఆదినారాయణ రెడ్డి బీజేపీలోకి .. బాబుకు పెద్ద షాక్ !
జగన్ నీకేమైనా పిచ్చా .. చంద్రబాబు ఏంటి మాటలు ?
కాంగ్రెస్ చేసిన పాపాలు చివరికి తన మెడకే చుట్టుకుంటున్నాయి !
చిరంజీవి పట్ల టీడీపీ అతి ప్రేమ .. కారణం అదేనా ?
చంద్రబాబు ఫ్రస్ట్రేషన్  .. జగన్ మీద విరుచుకుపడుతున్నారు !
కాంగ్రెస్ లో నెక్స్ట్ జైలుకు వెళ్ళబోయేది ఇతనేనా ?
ఫైటర్ గా రాబోతున్న విజయ దేవరకొండ !
ప్రపంచ రాజధాని అమరావతి పరిస్థితి ఇలా ఉంది !
చెడపకురా చెడేవు .. చిదంబరం విషయంలో నిజమైంది !
ఇప్పుడు అమరావతిలో ఏముందని టీడీపీ ఆందోళన చెందుతుంది !
చిదంబరం మామూలోడు కాదు !
పోలవరం విషయంలో హైకోర్ట్ సంచలన తీర్పు !
అమిత్ షా పగబడితే ఇలా ఉంటుంది !
అమరావతి మీద ఎందుకు టీడీపీ ఇంత రాద్ధాంతం చేస్తుంది !
టీడీపీని బతికించుకోవడానికి బాబు ఆ పని చేస్తే మేలేమో !
బికినీతో నిజంగానే చెమటలు పట్టించిన ఆదా శర్మ !
జగన్ మీద నీచ రాజకీయాలు చేస్తున్న బీజేపీ !
పోలవరంలో జగన్ నిర్ణయం కరెక్టే !
విజయ్ దేవరకొండకు మళ్ళీ దెబ్బ పడదు కదా ?
ప్రజల్లో కమెడియన్స్ గా మారిపోతున్న ప్రతిపక్ష పార్టీలు !
గ్రామ సచివాలయాకు సర్వం సిద్ధం .. !
బాబుకు మరో షాక్ .. టీడీపీ సీనియర్ నేత వైసీపీలోకి ముహూర్తం ఫిక్స్ ?
అబ్బా అనిపిస్తున్న ఈషా రెబ్బా  !
పోలవరం విషయంలో జగన్ ప్రభుత్వానికి కోర్ట్ షాక్ తప్పదా  ?
పాకిస్తాన్ యుద్దానికి దిగితే .. పాక్ ఆక్రమిత కాశ్మీర్ మనకు వచ్చినట్టే !
జగన్ ఇంటెలిజెంట్ వ్యవస్థ .. ఎవరినీ వదిలి పెట్టదు !
చంద్రబాబును బాగా డ్యామేజ్ చేస్తున్న ఇల్లు !
సాహో తేడా కొడితే నష్టం ఓ రేంజ్ లో !
 ప్రజలకు జగన్ మంచి చేయాలనుకుంటే కేంద్రం ఎందుకు ఆపుతుంది ?