Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Fri, Aug 23, 2019 | Last Updated 5:59 pm IST

Menu &Sections

Search

స్మోకింగ్ చేస్తున్న రకుల్ మీద రెచ్చిపోయిన నెటిజన్స్ !

స్మోకింగ్ చేస్తున్న రకుల్ మీద రెచ్చిపోయిన నెటిజన్స్ !
స్మోకింగ్ చేస్తున్న రకుల్ మీద రెచ్చిపోయిన నెటిజన్స్ !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

పాపం నెటిజన్స్ కు ప్రతి సారి దొరికిపోతుంది రకుల్ ప్రీతి సింగ్. నెటిజన్స్ కూడా రకుల్ ను బాగానే టార్గెట్ చేసినట్టు ఉన్నారు. ఇటీవలే `కబీర్ సింగ్` ఎపిసోడ్ లో సందీప్ రెడ్డి వంగా కు సమంత-  చిన్మయి బృందానికి మధ్య గొడవ చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ వివాదంలోకి రకుల్ పేరును డ్రాగ్ చేశారు నెటిజనం. `మన్మధుడు 2`లో రకుల్ పొగ తాగుతూ వేసే వేషాలను సీరియస్ గా తప్పు బట్టిన సామాజిక జనం ఆల్మోస్ట్ రకుల్ ని తిట్టేసినంత పని చేశారు.


ఇదివరకూ సమంత- చిన్మయి `డబుల్ స్టాండార్డ్స్` పాటించారంటూ తిట్టేసిన నెటిజనం ఇప్పుడు రకుల్ ని కూడా అదే పదజాలంతో ఆడుకున్నారు. డబుల్ స్టాండార్డ్స్ ని అనుసరిస్తున్న చిన్మయి.. తన భర్త రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించిన `మన్మధుడు 2` గురించి మాట్లాడడం లేదేమిటని నెటిజనులు ప్రశ్నిస్తున్నారు. కబీర్ సింగ్ లో బోల్డ్ సీన్లు నచ్చని చిన్మయ.. తన భర్త గారు.. రకుల్ తో సిగరెట్ తాగే సీన్ తీస్తే మాత్రం అంగీకరిస్తుందని తిట్టేసే ప్రయత్నం చేశారు.


దీనిపై ఓ చానెల్ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు రకుల్ అంతే ఆసక్తికర సమాధానం చెప్పింది.ట్రోల్స్ గురించి నేను అస్సలు పట్టించుకోను. మేం తెరపై పాత్రధారులం మాత్రమే. అక్కడ మా పాత్ర ప్రవర్తన మాత్రమే చూపిస్తాం. రియాలిటీ వేరు. నటన వేరు! అంటూ లెక్చరిచ్చింది రకుల్. ఇది షాహిద్ కి అయినా లేదా ఇతర నటులకు అయినా వర్తిస్తుందని .. `మన్మధుడు 2`లో తన పాత్ర డిమాండ్ మేరకే పొగ తాగానని రకుల్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. మన్మధుడు 2లో అవంతిక పాత్ర పొగ తాగాలి. పూర్తి సినిమా చూశాక అవంతిక అలా ఎందుకు చేసిందో అర్థమవుతుంది. కన్విన్సింగ్ గా ఉంటుందంటూ కవర్ చేసేందుకు ట్రై చేసింది. 

rakul-preeti-singh
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
చంద్రబాబు చేసిన ఐదేళ్ల పాపం ఇప్పుడు జగన్ మీదకి నెట్టుతున్నారు !
 చిదంబరం చుట్టూ ఉచ్చు బిగిస్తున్న కేంద్రం ... వేదిలిపెట్టేటట్లు లేదు !
హైకోర్ట్ లో జగన్ కు ఎదురు దెబ్బ .. ఇప్పుడు ఏం చేయబోతున్నారు !
కర్ణాటకలో మళ్ళీ మొదలైన లొల్లి !
ఆదినారాయణ రెడ్డి బీజేపీలోకి .. బాబుకు పెద్ద షాక్ !
జగన్ నీకేమైనా పిచ్చా .. చంద్రబాబు ఏంటి మాటలు ?
కాంగ్రెస్ చేసిన పాపాలు చివరికి తన మెడకే చుట్టుకుంటున్నాయి !
చిరంజీవి పట్ల టీడీపీ అతి ప్రేమ .. కారణం అదేనా ?
చంద్రబాబు ఫ్రస్ట్రేషన్  .. జగన్ మీద విరుచుకుపడుతున్నారు !
కాంగ్రెస్ లో నెక్స్ట్ జైలుకు వెళ్ళబోయేది ఇతనేనా ?
ఫైటర్ గా రాబోతున్న విజయ దేవరకొండ !
ప్రపంచ రాజధాని అమరావతి పరిస్థితి ఇలా ఉంది !
చెడపకురా చెడేవు .. చిదంబరం విషయంలో నిజమైంది !
ఇప్పుడు అమరావతిలో ఏముందని టీడీపీ ఆందోళన చెందుతుంది !
చిదంబరం మామూలోడు కాదు !
పోలవరం విషయంలో హైకోర్ట్ సంచలన తీర్పు !
అమిత్ షా పగబడితే ఇలా ఉంటుంది !
అమరావతి మీద ఎందుకు టీడీపీ ఇంత రాద్ధాంతం చేస్తుంది !
టీడీపీని బతికించుకోవడానికి బాబు ఆ పని చేస్తే మేలేమో !
బికినీతో నిజంగానే చెమటలు పట్టించిన ఆదా శర్మ !
జగన్ మీద నీచ రాజకీయాలు చేస్తున్న బీజేపీ !
పోలవరంలో జగన్ నిర్ణయం కరెక్టే !
విజయ్ దేవరకొండకు మళ్ళీ దెబ్బ పడదు కదా ?
ప్రజల్లో కమెడియన్స్ గా మారిపోతున్న ప్రతిపక్ష పార్టీలు !
గ్రామ సచివాలయాకు సర్వం సిద్ధం .. !
బాబుకు మరో షాక్ .. టీడీపీ సీనియర్ నేత వైసీపీలోకి ముహూర్తం ఫిక్స్ ?
అబ్బా అనిపిస్తున్న ఈషా రెబ్బా  !
పోలవరం విషయంలో జగన్ ప్రభుత్వానికి కోర్ట్ షాక్ తప్పదా  ?
పాకిస్తాన్ యుద్దానికి దిగితే .. పాక్ ఆక్రమిత కాశ్మీర్ మనకు వచ్చినట్టే !
జగన్ ఇంటెలిజెంట్ వ్యవస్థ .. ఎవరినీ వదిలి పెట్టదు !
చంద్రబాబును బాగా డ్యామేజ్ చేస్తున్న ఇల్లు !
సాహో తేడా కొడితే నష్టం ఓ రేంజ్ లో !
 ప్రజలకు జగన్ మంచి చేయాలనుకుంటే కేంద్రం ఎందుకు ఆపుతుంది ?
జగన్ వినే రకం కాదు : కేంద్ర ప్రభుత్వం !
టీడీపీ నేతలు ఎంత చీప్ గా ప్రవర్తించారు !
పవన్ కళ్యాణ్, టీడీపీ మళ్ళీ కలిసి పోతారా ?