Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sun, Aug 25, 2019 | Last Updated 9:33 pm IST

Menu &Sections

Search

'నిను వీడని నీడను నేనే' నెగిటీవ్ టాక్ పై హీరో సీరియస్

'నిను వీడని నీడను నేనే' నెగిటీవ్ టాక్ పై హీరో సీరియస్
'నిను వీడని నీడను నేనే' నెగిటీవ్ టాక్ పై హీరో సీరియస్
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ లో ప్రముఖ చాయాగ్రహకుడు చోటా కె నాయుడు బంధువుగా సినీ రంగంలోకి అడుగు పెట్టాడు సందీప్ కిషన్.  సందీప్ కిషన్ నటించిన ‘వెంటకటాద్రి ఎక్స్ ప్రెస్’ మినహీ ఏ సినిమా పెద్దగా హిట్ కాలేదు.  అయితే తెలుగునే కాకుండా ఈ హీరోకి తమిళ్ లో మంచి క్రేజ్ ఉంది.  తాజాగా సందీప్‌ కిషన్‌, నిర్మాతగా వ్యవహరిస్తూ.. నటించిన 'నిను వీడని నీడను నేనే' మంచి టాక్ తో నడుస్తుంది.  ఈ సినిమా ఇప్పటి వరకు తెలుగులో రాని వెరైటీ హర్రర్ కాన్సెప్ట్ తో వచ్చింది.  కామెడీ, సెంటిమెంట్, హర్రర్ అన్నీ ఆ మూవీకి బాగా కలిసి వచ్చాయి.

వెరైటీ కథలకు తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ స్వాగతం పలుకుతారన్న విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో సందీప్ కిషన్ నటించిన  'నిను వీడని నీడను నేనే' రిలీజ్ అయిన అన్ని సెంటర్లలో హిట్ టాక్ తెచ్చుకుంది. కాగా,  సినిమా పరాజయం పొందిందని ఓ వెబ్ సైట్ లో వచ్చిన వార్తపై సందీప్ ఘాటుగా స్పందించాడు. ఈ సినిమా విదేశాల్లో సక్సెస్ కాలేదని, వసూళ్లు బాగాలేవని, విడుదలైన తొలి రోజున ప్రీమియర్స్ తో కలిపి కేవలం 5,939 డాలర్లు మాత్రమే వచ్చాయని, రెండో రోజు 7,513 డాలర్లు, మూడో రోజు 2,588 డాలర్లు వచ్చాయని పేర్కొంది.

ఈ విషయంపై సందీప్ కిషన్ చాలా ఘాటుగా స్పందించారు.. ఈ సినిమా విదేశాల్లో పెద్దగా వసూళ్లు చేయకపోవచ్చు..కానీ తెలుగు లో బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ కొట్టిందన్న విషయం మాత్రం మర్చిపోవొద్దు అని అన్నారు. ఏది ఏమైనా కాస్త సమాచారం సేకరించి వార్తలు రాయాలని, సినిమా విదేశీ వసూళ్లను విమర్శించినట్టుగానే, స్వదేశంలో విజయం సాధించిన విషయాన్ని మెచ్చుకోమని కౌంటరేశాడు.sandeep-kishan
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
హీరోయిన్ కి ఛేదు అనుభవం..అది చూసి షాక్!
అప్పుల బాధలు ఎన్నో కష్టాలు పడ్డా : అడవి శేషు
కమెడియన్ తనయుడు హీరోగా ఎంట్రీ!
జబర్ధస్త్ నుంచి ఆది ఔట్..కొత్త రూమర్లు!
బిగ్ బాస్ 3:  బాబా పై నాగ్ సీరియస్!
బిగ్ బాస్ 3 : ఈ వారం ఎలిమినేషన్ ఆమేనా?
ఫ్యాన్స్ కి  షాకింగ్ న్యూస్ చెప్పిన ప్రభాస్!
అర్జున్ జైట్లీ ప్రముఖుల నివాళులు!
‘సైరా’లో అనుష్క పాత్రపై క్లారిటీ ఇచ్చారు!
కెమెరా ముందు శృంగార సీన్లు చాలా కష్టం : షర్లీన్ చోప్రా
అరుణ్ జైట్లీ బాల్యం..రాజకీయ ప్రస్థానం!
నిజమా..మాస్ మహరాజేనా!
చేతులు కట్టేసి..అత్యాచారం ఆపై దారుణ హత్య!
ఇంటి సభ్యుల మద్య పైర్ పెట్టిన బిగ్ బాస్!
ఆ మూవీ నుంచి అందుకే తప్పుకుందట!
ఆ వీరుడి కథ వింటే మా రోమాలు నిక్కబొడిచాయి!
ప్రియుడికి బ్రేకప్ చెప్పిన కన్నడ బ్యూటీ!
కండీషన్స్ అప్లై అంటున్న బన్నీ హీరోయిన్!
పంజాబ్ లో ‘సాహూ’ సత్తా చాటబోతున్నాడా!
లాభాల బాటలో ‘ఎవరు’!
రాజ్ తరుణ్ కేసులో రివర్స్ పంచ్!
బిగ్ బాస్ 3: నా రెమ్యూనరేషన్ నాకు ఇప్పించండి బాబో!
పిచ్చెక్కిస్తున్న ‘సాహూ’ బ్యూటీ!
బన్నీ సరసన హాట్ బ్యూటీ ఫిక్స్?
ఆ సినిమా కోసం 20 కేజీలు తగ్గిన హీరో!
సైరా టీజర్ ఈవెంట్ కి నయన్ డుమ్మా..కారణం అదేనా?
ప్రభాస్ చిలిపి డ్యాన్స్..ఫోటో వైరల్!
నిర్మాత అనుమానాస్పద మృతి!
విజయ్ దేవరకొండకు షాక్ ఇచ్చిన ప్రొడ్యూసర్!
ఓటమి అంగీకరించను ‘పహిల్వాన్’ తెలుగు ట్రైలర్ రిలీజ్!
రాజ్ తరుణ్ పై పోలీస్ కేసు!
లైసెన్స్ గన్ తో పవన్ కళ్యాన్ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడట!
అర్జున్ రెడ్డి దర్శకులు సందీప్ వంగ ఇంట విషాదం!
మీ సహాయం మాకొద్దు బాబూ అంటున్న హీరోయిన్!
విశాల్ పేరు తో దర్శకుడి మోసం!
‘పహిల్వాన్’ ట్రైలర్ తో వస్తున్నాడు!