Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Tue, Aug 20, 2019 | Last Updated 12:39 am IST

Menu &Sections

Search

నన్ను చాలా మంది మోసం చేశారు : గీతా సింగ్

నన్ను చాలా మంది మోసం చేశారు : గీతా సింగ్
నన్ను చాలా మంది మోసం చేశారు : గీతా సింగ్
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
అల్లరి నరేష్ నటించిన కిత కితలు మూవీలో నటించిన గీతా సింగ్ తర్వాత ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా, లేడీ కమెడియన్ గా నటించి మెప్పించింది.  బుల్లితెరపై తన ప్రస్థానం మొదలు పెట్టిన గీతాసింగ్ తర్వాత వెండి తెరపై ఎన్నో సినిమాల్లో నటించింది.  హాస్యనటిగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తోన్న గీతా సింగ్, కెరియర్ పరంగా తనకి ఎదురవుతోన్న ఇబ్బందులను గురించి ప్రస్తావించారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడతూ..తన జీవితంతో ఈ స్థాయికి రావడానికి ఎన్నో బాధలు పడ్డానని చెప్పింది.

ఇండస్ట్రీలో వేషాలు రాకపోతే ఒక బాధ .. వేషం వేసినా అందుకు సంబంధించిన పారితోషికం అందకపోతే మరో బాధ. సినిమాలకి,  ఈవెంట్లకి సంబంధించిన డబ్బులు చాలా వరకూ రావలసి ఉన్నాయని వారిని గట్టిగా అడగలేని పరిస్థితని ఒక ఆడపిల్ల గడపదాటి బయటకు వచ్చిందంటే ఎన్ని ఇబ్బందులు ఉంటాయో అని వారు ఇప్పటికీ అర్థం చేసుకోలేక పోతున్నారని అన్నారు. ఒకే ఫీల్డులో ఉంటూ గట్టిగా అడగలేము, మరెవరికీ ఫిర్యాదు చేయలేము అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 

ఒకప్పటితో పోలిస్తే ఇటీవల అవకాశాలు బాగా తగ్గిపోయాయి. రెండు మూడు రోజుల పాటు చేసే పాత్రలు కూడా రావడం లేదని బాధపడింది. చిత్రపరిశ్రమలో తమకు తెలిసిన దర్శక నిర్మాతలను అడిగితే మీకు ఛాన్సు తప్పకుండా ఇస్తామంటారు తర్వా మొఖం చాటేస్తారు.  ఇక కొత్తగా చాలామంది దర్శకులు వస్తున్నారు. వాళ్లలో కొంతమంది మాలాంటి ఆర్టిస్టులకు కనీస మర్యాద ఇవ్వడం లేదు.

ఆ మద్య ఓ దర్శకుడి వద్దకు వెళ్తే ఘోరంగ అవమానించాడని..నాకు కూడా ఆడిషన్ చేస్తామన్నారు. అక్కడ నాకన్నా మరో సీనియర్ నటిని చూసి ఆమె ఎంతో సేపటి నుంచి వెయిట్ చేస్తుందని తెలుసుకొని, చాలా బాధవేసి అక్కడ నుంచి వెళ్లిపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. 


geetha-singh
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
రాజశేఖర్ కొత్త సినిమాకు ఓకే చెప్పాడట?
అందుకే నాని నేచురల్ స్టార్!
వెండితెరపై మరోవారసుడు!
నా కన్ను చిన్నగా అయ్యింది..రోజూ ఏడుస్తున్నా : జబర్ధస్త్ వినోద్
జబర్ధస్త్ లో అలాంటి వాటికి చోటు లేదు : అప్పారావ్
కన్నీరు పెట్టుకున్న బాహుబలి ప్రభాస్!
నటి మధుమిత ఆత్మహత్యాయత్నం!
మొదలైన ‘సైరా’మానియా!
సావిత్రి వెక్కి వెక్కి ఏడ్చింది!
ఆ విషయంలో ప్రభాస్ ని మెచ్చుకున్న రాజమౌళి!
బాలీవుడ్ మూవీ రిమేక్ లో నాని?
నో కామెంట్..ఎవరి ఇష్టం వారిది బాస్ : విజయ్ దేవరకొండ
బిగ్ బాస్ 3 : అవార్డుల పంట!
ఆ హీరోయిన్ పదికోట్లు వొద్దపొమ్మందా!
ఇప్పుడు సెమీ న్యూడ్ సీన్లు కామన్ అయ్యాయి :  మల్లికా శెరావత్
ఢిల్లీ ఎయిమ్స్ లో అగ్నిప్రమాదం..అరుణ్ జైట్లీ సేఫ్!
తేజస్వి మదివాడ హాట్ సెల్ఫీ!
ప్రపంచ అందగాడు హృతిక్ రోషన్!
రజినీ అందుకే వచ్చాడట..కానీ
రష్మీక ఎంత పనిచేసిందో తెలుసా?
ఆ హీరోయిన్ ని బండ బూతులు తిడుతున్నారు!
అర్జున్ రెడ్డికి జాన్వీ ఒకే అంటుందా?
జబర్ధస్త్ కి రోజా గుడ్ బాయ్..ఈసారి కన్ఫామా?
ఎద్దులా పెరిగావ్..సిగ్గులేదురా నీకు..‘మహర్షి’ డీలిటెడ్ సన్నివేశం!
గోపిచంద్ ‘చాణక్య’రిలీజ్ కి సిదమవుతుందా?
‘సైరా’డైలాగ్ లీక్?
సంపూర్ణేష్ బాబు రెమ్యూనరేషన్ అంతా?
‘సాహూ’కి మరో అరుదైన గౌరవం!
విజయ్ దేవరకొండకు గాయం..అసలు ఏమైంది?
డ్రోన్ రాజకీయం : ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు.. టీడీపీ కార్యకర్తలపై పోలీసుల లాఠీచార్జ్!
బిగ్ బాస్ 3 : పునర్నవి దుమ్ముదుళిపేసింది!
ఆయనే నాకు ఆదర్శం : నాగార్జున
సీఎం జగన్ చేసిన పని చూసి షాక్ అయ్యారు..వీడియో వైరల్!
ఫోర్న్ స్టార్ ని దారుణంగా మోసం చేశారట!
వావ్.. సల్మాన్ నువ్ సూపర్!
పక్కా మాస్..రౌడీ లుక్ లో వరణ్ తేజ్ ‘వాల్మీకి’ టీజర్!