Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sun, Aug 25, 2019 | Last Updated 8:51 pm IST

Menu &Sections

Search

‘ఇస్మార్ట్ శంకర్’ వివాదం..పూరీ క్లారిటీ!

‘ఇస్మార్ట్ శంకర్’ వివాదం..పూరీ క్లారిటీ!
‘ఇస్మార్ట్ శంకర్’ వివాదం..పూరీ క్లారిటీ!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ లో డాషింగ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న పూరి జగన్నాధ్ ‘టెంపర్’ మూవీ తర్వాత వరుస పరాజయాలు అందుకుంటున్నారు.  ఒకప్పుడు స్టార్ హీరోల తనయులను ఇంట్రడ్యూస్ చేయాలంటే పూరి లాంటి దర్శకుడైతే మాస్ హీరోగా అన్ని ఎలిమెంట్స్ ఉండేలా చూస్తాడని అనేవారు.  అందుకే మెగాస్టార్ చిరంజీవి లాంటి స్టార్ హీరో తన తనయుడు రాంచరణ్ ని పూరి చేతిలోనే పెట్టాడు.  పూరి దర్శకత్వంలో ‘చిరుత’సినిమాతో హీరోగా ఇంట్రడ్యూస్ అయి సక్సెస్ ఫుల్ హీరోగా మంచి స్థానం సంపాదించారు రాంచరణ్. 

ప్రస్తుతం హీరో రామ్, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కిన 'ఇస్మార్ట్ శంకర్' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. దీంతో చిత్రబృందం సినిమా ప్రమోషన్స్ లో బిజీగా గడుపుతోంది. ఈ సందర్భంగా పూరి జగన్నాధ్ కి ఎన్నో ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ సినిమాకు సంబంధించి ఓ వివాదం పూరి మాట్లాడతుూ.. ఇస్మార్ట్ శంకర్ స్క్రిప్ట్ మాకు తెలుసు.. మాకు డబ్బులు ఇవ్వండి.. లేకపోతే బయటపెట్టేస్తాం అంటూ కొంతమంది బ్లాక్ మెయిల్ చేశారు.

ఈ విషయంపై సైబర్ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాం. ఆ వెబ్ సైట్ లోని స్టోరీ డిలీట్ చేయించాం. అయితే నిర్మాతగా మారిన తరువాత ఇలాంటి కష్టాలు తప్పవు. ఆ సమస్యలన్నీ ఇప్పుడు క్లియర్ అయిపోయాయి అంటూ చెప్పుకొచ్చాడు. ఇటీవల ‘ఇస్మార్ట్ శంకర్’ కి సంబంధించిన క్లిప్పింగులు కూడా వరుసగా లీక్ అయ్యాయి..అయితే చార్మినార్ లాంటి లోకేషన్ లో షూటింగ్ చేయడం అనేది సామాన్య విషయం కాదు. అంతమందిని అదుపు చేయడం చాలా కష్టమని అన్నారు. వందల మంది ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టేస్తుంటారని ఇండియన్స్ అంతా ఇంతేనని అన్నారు.   


puri-jagannadh
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
హీరోయిన్ కి ఛేదు అనుభవం..అది చూసి షాక్!
అప్పుల బాధలు ఎన్నో కష్టాలు పడ్డా : అడవి శేషు
కమెడియన్ తనయుడు హీరోగా ఎంట్రీ!
జబర్ధస్త్ నుంచి ఆది ఔట్..కొత్త రూమర్లు!
బిగ్ బాస్ 3:  బాబా పై నాగ్ సీరియస్!
బిగ్ బాస్ 3 : ఈ వారం ఎలిమినేషన్ ఆమేనా?
ఫ్యాన్స్ కి  షాకింగ్ న్యూస్ చెప్పిన ప్రభాస్!
అర్జున్ జైట్లీ ప్రముఖుల నివాళులు!
‘సైరా’లో అనుష్క పాత్రపై క్లారిటీ ఇచ్చారు!
కెమెరా ముందు శృంగార సీన్లు చాలా కష్టం : షర్లీన్ చోప్రా
అరుణ్ జైట్లీ బాల్యం..రాజకీయ ప్రస్థానం!
నిజమా..మాస్ మహరాజేనా!
చేతులు కట్టేసి..అత్యాచారం ఆపై దారుణ హత్య!
ఇంటి సభ్యుల మద్య పైర్ పెట్టిన బిగ్ బాస్!
ఆ మూవీ నుంచి అందుకే తప్పుకుందట!
ఆ వీరుడి కథ వింటే మా రోమాలు నిక్కబొడిచాయి!
ప్రియుడికి బ్రేకప్ చెప్పిన కన్నడ బ్యూటీ!
కండీషన్స్ అప్లై అంటున్న బన్నీ హీరోయిన్!
పంజాబ్ లో ‘సాహూ’ సత్తా చాటబోతున్నాడా!
లాభాల బాటలో ‘ఎవరు’!
రాజ్ తరుణ్ కేసులో రివర్స్ పంచ్!
బిగ్ బాస్ 3: నా రెమ్యూనరేషన్ నాకు ఇప్పించండి బాబో!
పిచ్చెక్కిస్తున్న ‘సాహూ’ బ్యూటీ!
బన్నీ సరసన హాట్ బ్యూటీ ఫిక్స్?
ఆ సినిమా కోసం 20 కేజీలు తగ్గిన హీరో!
సైరా టీజర్ ఈవెంట్ కి నయన్ డుమ్మా..కారణం అదేనా?
ప్రభాస్ చిలిపి డ్యాన్స్..ఫోటో వైరల్!
నిర్మాత అనుమానాస్పద మృతి!
విజయ్ దేవరకొండకు షాక్ ఇచ్చిన ప్రొడ్యూసర్!
ఓటమి అంగీకరించను ‘పహిల్వాన్’ తెలుగు ట్రైలర్ రిలీజ్!
రాజ్ తరుణ్ పై పోలీస్ కేసు!
లైసెన్స్ గన్ తో పవన్ కళ్యాన్ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడట!
అర్జున్ రెడ్డి దర్శకులు సందీప్ వంగ ఇంట విషాదం!
మీ సహాయం మాకొద్దు బాబూ అంటున్న హీరోయిన్!
విశాల్ పేరు తో దర్శకుడి మోసం!
‘పహిల్వాన్’ ట్రైలర్ తో వస్తున్నాడు!