Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sun, Aug 25, 2019 | Last Updated 7:13 pm IST

Menu &Sections

Search

ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా?

ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా?
ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఈ మద్య హీరోయిన్లు గ్లామర్ తో పాటు ప్రయోగాత్మక పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తున్నారు. అందాల భామ అనుష్క ఇప్పటి వరకు తెలుగులో పలు ప్రయోగాత్మక పాత్రల్లో నటించి అభిమానుల మనసు దోచుకున్నారు.  బాలీవుడ్ లో సైతం కొంత మంది హీరోయిన్లు గ్లామర్ వదిలి నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. తాజాగా ఆదా శ‌ర్మ కు సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. అదాశర్మ గుర్తు ప‌ట్ట‌లేనంత అందవిహీనంగా మారి ఫోటోని సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఎవ‌రో గుర్తు ప‌ట్టండి అనే కామెంట్ కూడా పెట్టింది.

ఈ ఫోటోలో  ఆదా శ‌ర్మ ఎత్తు ప‌ళ్ళ‌తో పొట్ట వేసుకొని పిజ్జా తింటుంది. ఆదాశ‌ర్మ సినిమాల‌తో క‌న్నా తాను చేసే ప‌లు యాక్టివిటీస్‌ని సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ ఎక్కువ‌గా వార్త‌ల‌లో నిలుస్తూ ఉంటుంది. 2008 లో వచ్చిన హిందీ హర్రర్ మూవీ “1920” తో హీరోయిన్ గా పరిచయం అయ్యింది.  పూరి జగన్నాధ్, నితిన్ కాంబినేషన్ లోవచ్చిన ‘హార్ట్ ఎటాక్’ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. “సన్ ఆఫ్ సత్యమూర్తి”,”క్షణం” వంటి హిట్ చిత్రాలలో నటించిన ఆదా శ రీసెంట్‌గా రాజశేఖర్ హీరోగా వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ “కల్కి” మూవీలో మెయిన్ హీరోయిన్ గా కనిపించారు.

ప్రస్తుతం ఆదా శర్మ “మాన్ టు మాన్” అనే బాలీవుడ్ మూవీలో ట్రాన్స్ జెండర్ రోల్ చేస్తుంది. ఈ మూవీకి అబిర్ సేన్‌గుప్తా దర్శకత్వం వహిస్తున్నారు. దీనిపై నెటిజ‌న్స్ వెరైటీ కామెంట్స్ పెడుతున్నారు. ఇలాంటి పిజ్జా ముఖం నీకు తప్ప ఎవరికీ లేదు అది ఆదాశ‌ర్మ‌నే అని ఓ నెటిజ‌న్ కామెంట్ పెట్ట‌గా, ఫ్యూచ‌ర్ లుక్ ఇదే అంటూ మ‌రో నెటిజ‌న్ కామెంట్ రాసాడు. 


adah-sharma
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అప్పుల బాధలు ఎన్నో కష్టాలు పడ్డా : అడవి శేషు
కమెడియన్ తనయుడు హీరోగా ఎంట్రీ!
జబర్ధస్త్ నుంచి ఆది ఔట్..కొత్త రూమర్లు!
బిగ్ బాస్ 3:  బాబా పై నాగ్ సీరియస్!
బిగ్ బాస్ 3 : ఈ వారం ఎలిమినేషన్ ఆమేనా?
ఫ్యాన్స్ కి  షాకింగ్ న్యూస్ చెప్పిన ప్రభాస్!
అర్జున్ జైట్లీ ప్రముఖుల నివాళులు!
‘సైరా’లో అనుష్క పాత్రపై క్లారిటీ ఇచ్చారు!
కెమెరా ముందు శృంగార సీన్లు చాలా కష్టం : షర్లీన్ చోప్రా
అరుణ్ జైట్లీ బాల్యం..రాజకీయ ప్రస్థానం!
నిజమా..మాస్ మహరాజేనా!
చేతులు కట్టేసి..అత్యాచారం ఆపై దారుణ హత్య!
ఇంటి సభ్యుల మద్య పైర్ పెట్టిన బిగ్ బాస్!
ఆ మూవీ నుంచి అందుకే తప్పుకుందట!
ఆ వీరుడి కథ వింటే మా రోమాలు నిక్కబొడిచాయి!
ప్రియుడికి బ్రేకప్ చెప్పిన కన్నడ బ్యూటీ!
కండీషన్స్ అప్లై అంటున్న బన్నీ హీరోయిన్!
పంజాబ్ లో ‘సాహూ’ సత్తా చాటబోతున్నాడా!
లాభాల బాటలో ‘ఎవరు’!
రాజ్ తరుణ్ కేసులో రివర్స్ పంచ్!
బిగ్ బాస్ 3: నా రెమ్యూనరేషన్ నాకు ఇప్పించండి బాబో!
పిచ్చెక్కిస్తున్న ‘సాహూ’ బ్యూటీ!
బన్నీ సరసన హాట్ బ్యూటీ ఫిక్స్?
ఆ సినిమా కోసం 20 కేజీలు తగ్గిన హీరో!
సైరా టీజర్ ఈవెంట్ కి నయన్ డుమ్మా..కారణం అదేనా?
ప్రభాస్ చిలిపి డ్యాన్స్..ఫోటో వైరల్!
నిర్మాత అనుమానాస్పద మృతి!
విజయ్ దేవరకొండకు షాక్ ఇచ్చిన ప్రొడ్యూసర్!
ఓటమి అంగీకరించను ‘పహిల్వాన్’ తెలుగు ట్రైలర్ రిలీజ్!
రాజ్ తరుణ్ పై పోలీస్ కేసు!
లైసెన్స్ గన్ తో పవన్ కళ్యాన్ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడట!
అర్జున్ రెడ్డి దర్శకులు సందీప్ వంగ ఇంట విషాదం!
మీ సహాయం మాకొద్దు బాబూ అంటున్న హీరోయిన్!
విశాల్ పేరు తో దర్శకుడి మోసం!
‘పహిల్వాన్’ ట్రైలర్ తో వస్తున్నాడు!
‘దబాంగ్ 3 ’ రిలీజ్ డేట్ వచ్చేసింది!