Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sun, Aug 25, 2019 | Last Updated 10:00 am IST

Menu &Sections

Search

బుజ్జి బంగారం అంటున్న కార్తికేయ‌!

బుజ్జి బంగారం అంటున్న కార్తికేయ‌!
బుజ్జి బంగారం అంటున్న కార్తికేయ‌!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
`ఆర్‌.ఎక్స్.100` ఫేమ్ కార్తికేయ, అన‌ఘ జంట‌గా అర్జున్ జంధ్యాల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం `గుణ 369`. శ్రీమ‌తి ప్ర‌వీణ క‌డియాల స‌మ‌ర్ప‌ణ‌లో స్ప్రింట్‌ ఫిలిమ్స్‌, జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్‌జీ మూవీ మేక‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అనిల్‌ కడియాల, తిరుమల్‌ రెడ్డి నిర్మాతలు. ఈ చిత్రంలోని తొలి పాట‌ను ఇటీవ‌ల స్టార్ ప్రొడ్యూస‌ర్ `దిల్‌`రాజు విడుద‌ల చేశారు. రెండో పాట `బుజ్జి బంగారం...`ను సోమ‌వారం హైద‌రాబాద్‌లో ప్ర‌ముఖ హాస్య న‌టులు బ్ర‌హ్మానందం, అలీ విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా చిత్ర యూనిట్‌ను బ్ర‌హ్మానందం ఆశీర్వ‌దించారు. అనంత‌రం


అలీ మాట్లాడుతూ ``చైత‌న్ భ‌ర‌ద్వాజ్ స్వ‌ర‌ప‌ర‌చిన ఈ పాట చాలా బావుంది. ద‌ర్శ‌కుడు అర్జున్ జంధ్యాల‌... నేనూ కొలీగ్స్. ఇద్ద‌రం క‌లిసి చాలా సినిమాలు చేశాం. నిర్మాత‌లు బుల్లితెర‌మీద స‌క్సెస్ అయ్యారు. ఇప్పుడు సిల్వ‌ర్ స్క్రీన్ మీద కూడా వాళ్లు చేస్తున్న ప్ర‌య‌త్నం విజ‌య‌వంతం కావాలి. ప్ర‌తి ఇంట్లోనూ హోమ్ మినిస్ట‌ర్ స్ట్రాంగ్‌గా ఉంటారు. వాళ్లు మంచి ప‌వ‌ర్‌ఫుల్‌గా ఉంటారు కాబ‌ట్టి `బుజ్జిబంగారం` అనే ప‌దాల‌తో వాళ్ల‌ను పిలుస్తూనే ఉంటాం. నేనూ నా రియ‌ల్ లైఫ్‌లో `బుజ్జి బంగారం` అని పిలుస్తూనే ఉంటాను. అదే పదాల‌తో వ‌చ్చే ఈ పాట బావుంది. అంద‌రూ పాడుకునేలా ఉంది. ఈ చిత్రం కార్తికేయ‌కు `ఆర్‌.ఎక్స్.100`క‌న్నా పెద్ద హిట్ కావాలి` అని చెప్పారు.


హీరో కార్తికేయ మాట్లాడుతూ ``ప్రేమ‌లో ఉన్న ప్ర‌తి అమ్మాయి, అబ్బాయి పాడుకునేలా ఉంది మా `బుజ్జి బంగారం...` పాట‌. ఎవ‌రైనా విన‌గానే మంచి స్టెప్పులు వేసేలా ఉంది. కామెడీ లెజండ్స్ బ్ర‌హ్మానందంగారు బ్లెస్ చేయ‌డం, అలీగారు పాట‌ను లాంచ్ చేయ‌డం గొప్ప అనుభూతిని క‌లిగిస్తోంది. ఇద్ద‌రు యాక్టింగ్ లెజెండ్స్ బ్లెస్సింగ్స్ అందుకోవ‌డం అదృష్టంగా భావిస్తున్నా. ఎంతో అదృష్టం చేసుకుంటే త‌ప్ప ఇలాంటి అరుదైన అవ‌కాశం దొర‌క‌ద‌ని నాకు తెలుసు. పెద్ద‌ల ఆశీస్సులందుకున్న ఈ సినిమా త‌ప్ప‌కుండా విజ‌యం సాధిస్తుంద‌ని న‌మ్ముతున్నా`` అని అన్నారు.


ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ ``నాలుగ్గోడ‌ల మ‌ధ్య ఊహించి రాసుకున్న క‌థ‌తో ఈ చిత్రాన్ని తీయ‌లేదు. విశాల ప్ర‌పంచంలో జ‌రిగిన య‌థార్థ‌గాథ మా చిత్రానికి ముడి స‌రుక‌య్యింది. స్క్రీన్ మీద కూడా అంతే స‌హ‌జంగా ఉంటుంది. ఆ నేచురాలిటీ ప్రేక్ష‌కుడి గుండెను తాకుతుంది. కామెడీ లెజెండ్స్ ఇద్ద‌రి చేతుల మీదుగా మా చిత్రంలోని రెండో పాట `బుజ్జి బంగారం` విడుద‌ల కావ‌డం ఆనందంగా ఉంది. వారి పాజిటివ్ మాట‌లు మాలో కొత్త ఉత్తేజాన్ని నింపాయి`` అని అన్నారు.


నిర్మాత‌లు అనిల్‌ కడియాల, తిరుమ‌ల్ రెడ్డి మాట్లాడుతూ ``బ్ర‌హ్మానందంగారు, అలీగారు పేర్లు విన్నంత‌నే మ‌న పెదాల‌పై తెలియ‌కుండా చిరున‌వ్వులు వ‌చ్చేస్తాయి. అంద‌రిలోనూ అంత పాజిటివ్ ఎన‌ర్జీని నింపే ఆ ఇద్ద‌రు లెజెండ్స్ చేతుల మీదుగా మా చిత్రంలోని రెండో పాట విడుద‌ల కావ‌డం మా అదృష్టం. `బుజ్జి బంగారం...` పాట త‌ప్ప‌కుండా అంద‌రికీ న‌చ్చుతుంది. ప్రేమ‌లో ఉన్న వాళ్లు ఎవ‌రైనా స‌రదాగా స్టెప్పులు వేసుకుంటూ పాడుకునేలా ఉంది. ఈ నెల 17న ఏస్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్‌గారు, మాస్ క‌మ‌ర్షియ‌ల్ డైర‌క్ట‌ర్ బోయ‌పాటి శ్రీనుగారి చేతుల మీదుగా ట్రైల‌ర్ విడుద‌ల చేస్తాం. ఆగ‌స్ట్ 2న చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తాం`` అని అన్నారు.


karthikeya
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జగన్.. ఆ విషయంలో ఎన్టీఆర్ లా ఆలోచిస్తే బావుంటుందేమో..!
జాడే రోల‌ర్‌తో ఇంత చ‌ర్మ‌సౌంద‌ర్య‌మా...?
వహ్‌వా..రాజ్మా
ఈ  "చీమ" - రాజమౌళి  "ఈగ" లా హిట్ కొడుతుందా ?
లైట్‌ హౌస్ లో క్రైం థ్రిల్లింగా ఉంట‌దా...?
నాగార్జునకు అస్వస్థత!
నీ కోసం అంటున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్
నిన్నంతా నా ఫోన్ రింగ్ అవుతూనే ఉంది- భీమ‌నేని శ్రీ‌నివాస్‌
ఫ‌స్ట్‌టైం విజ‌య్‌దేవ‌ర‌కొండ‌తో అయితే బావుండేదంటున్న ఐశ్వ‌ర్య‌
ప‌న్నెండు గంట‌లు నీళ్ళ‌లో ఉండిపోయాను
అబ్బూరి ర‌విని అలా పిలిస్తే కొడ‌తాడంట‌...?
కృష్ణాన‌గ‌ర్ క‌ష్టాలు చాలా అనుభ‌వించాను
ఇన్ని సినిమాలు ఒకేరోజు రిలీజ్‌... ఎన్ని ఆడ‌తాయో...?
ఈ "గ్యాంగ్ లీడర్" కి చిరుతో పోటీ సాధ్య‌మేనా...?
‘చదివిందేమో టెన్త్‌రో... అయ్యిందేమో డాక్టరో’ అంటున్న నందితాశ్వేత‌
'రాజావారు రాణిగారు' 'నమ్మేలా లేదే..కల కాదే..
న‌ట‌కిరీటి గురించి  ఐశ్వ‌ర్య అలా అందేంటి
నా బాధ‌ల‌కి ఈ టైటిల్‌కి సంబంధం లేదు
సిగరెట్ తాగిన రావణాసురుడు: ఎస్వీఆర్ కు బామ్మ ఝలక్ ?
జగన్ డల్లాస్ గొడవ :  ఓహో.. అసలు సంగతి ఇదా..?
ప్లీజ్ అనుష్క పెళ్లి చేసుకోవా...ప్ర‌భాస్‌
చ‌ర‌ణ్‌కు బాలీవుడ్  అయితే ఎన్టీఆర్‌కు హాలీవుడ్
24 గంటల్లో.. 23 మిలియన్ల వ్యూస్‌తో దుమ్మురేపిన సైరా టీజర్...
ప‌వ‌న్‌ను టార్గెట్ చేస్తే వైసీపీకే న‌ష్ట‌మా...?
ఐశ్వ‌ర్య‌తో క‌లిసి న‌టించాలంటే చాలా ఎక్జైటింగ్‌గా ఉంది...
రాక్ష‌సుడు నాకు ఎలాంటి పేరు తెచ్చిందంటే...?
డీ సినిమాను తలదన్నే  డిజిటల్ సర్వీస్ ఇక‌ పైరసీలు క‌ష్ట‌మేనా?
ఒకే వేదిక పై ఏసుదాస్‌, బాలు, చిత్ర చూసి తీరాల్సిందేగా..!
ద‌ర్శ‌క దిగ్గ‌జం చెప్పిన పావ‌లా సీక్రెట్ ఇప్ప‌టికీ షాకింగే...!
బ్లాక్ అండ్ వైట్ కాలంలోనే ల‌వ్ మ్యారేజ్ చేసుకున్న డేరింగ్ హ‌రోయిన్‌
యూట్యూబ్‌ను ర‌ఫ్ ఆడిస్తున్న టాలీవుడ్ మూవీస్‌
బాల‌ల చిత్రాల వెనుక ఇంత క‌థ ఉందా...!
మెగాస్టార్ విశ్వరూపం.. పవర్ స్టార్ సింహగర్జన..
నివాసి.. తండ్రీకొడుకుల భావోద్వేగం కథ.. మెప్పిస్తుందా..?
నిన్నుత‌ల‌చి ప్రేక్ష‌కులు త‌ల‌చుకుంటారా...?
'దర్పణం'.. లో సస్పెన్స్ ఇంత ఉందా...!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.