Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Aug 21, 2019 | Last Updated 4:46 am IST

Menu &Sections

Search

నాకు ఇదొక డ‌బుల్ ఛాలెంజింగ్ క్యారెక్ట‌ర్‌- అక్ష‌ర‌హాస‌న్‌

నాకు ఇదొక డ‌బుల్ ఛాలెంజింగ్ క్యారెక్ట‌ర్‌- అక్ష‌ర‌హాస‌న్‌
నాకు ఇదొక డ‌బుల్ ఛాలెంజింగ్ క్యారెక్ట‌ర్‌- అక్ష‌ర‌హాస‌న్‌
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
క‌మ‌ల్‌హాస‌న్, సారిక‌ల రెండ‌వ కుమార్తె అక్ష‌ర‌హాస‌న్ గ‌తంలో బాలీవుడ్‌లో ష‌మితాబ్ చిత్రంలో న‌టించి ప్రేక్ష‌కుల‌ను మెప్పించింది. చియాన్ విక్ర‌మ్ క‌థానాయ‌కుడిగా అక్ష‌ర‌ హాస‌న్‌, అభిహాస‌న్ కీల‌క పాత్ర‌ల్లో రాజేష్ ఎం సెల్వ ద‌ర్శ‌క‌త్వం లో రూపోందిస్తున్న మిస్ట‌ర్ కెకె. ఇటీవ‌లే కిల్ల‌ర్ లాంటి సూప‌ర్‌హిట్ చిత్రంతో  తెలుగు లో మంచి క్రేజ్ తెచ్చుకున్న పారిజాత మూవీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై ఈ  చిత్రాన్ని తెలుగు లో నిర్మాత‌లు టి.న‌రేష్ కుమార్‌, టి. శ్రీధ‌ర్ లు సంయుక్తంగా టి.అంజ‌య్య స‌మ‌ర్ప‌ణ లో జులై 19న అత్యధిక థియేటర్స్ లో విడుద‌ల చేస్తున్నారు. ఈ చిత్రం పూర్తి యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ గా థ్రిల్ ని అందించే విధంగా ద‌ర్శ‌కుడు తెర‌కెక్కించాడు.  ఈ సంద‌ర్భంగా అక్ష‌ర‌హాస‌న్ మీడియాతో ముచ్చ‌టించారు...


ష‌మితాబ్ త‌ర్వాత ఇది మీ రెండ‌వ చిత్రం ఒక మ్యారీడ్ ఉమెన్‌గా న‌టించ‌డం ఎలా అనిపించింది...
ఇది నాకొక డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియ‌న్స్‌ని ఇచ్చింది. సీన్స్ అన్నీ కూడా నా మొద‌టి చిత్రానికి దీనికి చాలా తేడా ఉంటాయి. ఇటువంటి క్యారెక్ట‌ర్‌లో కూడా నేను బాగా న‌టించాల‌ని బాగా కృషి చేశాను. ఒక యాక్ట‌ర్‌గా ఎటువంటి పాత్ర‌నైనా ఛాలెంజింగ్‌గా తీసుకుని చెయ్యాల‌న్న‌దే నా ఉద్దేశం.


విక్ర‌మ్‌తో న‌టించ‌డం గురించి...
ఒక యాక్ట‌ర్‌గా నాకు చాలా ఆనందంగా ఉంది ఆయ‌న‌తో న‌టించ‌డం. ఈ ప్రాజెక్ట్‌లో ఆయ‌న న‌టించ‌డం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆయ‌న‌తో న‌టించ‌డంతో  నాకొక మంచి ఎక్స్‌పీరియ‌న్స్ వ‌చ్చింది.ఆయ‌న న‌న్ను చాలా మోటివేట్ చేసి చాలా హెల్ప్ చేశారు. చాలా ఇంట్ర‌స్టింగ్ ప‌ర్స‌నాలిటీ. ఆయ‌న‌తో ప‌ని చెయ్య‌డం చాలా ఈజీగా అనిపించింది. చాలా టాలెంటెడ్ యాక్ట‌ర్ కావ‌డంతో ఆయ‌న నుంచి చాలా నేర్చుకోవ‌చ్చు.


మీ పాత్ర గురించి...
నా పాత్ర పేరు అథిర‌. నేను ఈ చిత్రంలో ఒక ప్రెగ్నెంట్ ఉమెన్‌గా న‌టిస్తున్నాను. అభిహాస‌న్‌కి భార్య‌గా ఇంత‌క‌న్నా నా పాత్ర గురించి చెప్ప‌లేను అది స‌స్పెన్స్ అన్నారు.


మీరు ఈ సినిమాకి మీ నాన్న‌గారి నుంచి రెమ్యూనిరేష‌న్ తీసుకున్నారా...
యా... వైనాట్‌... వ‌ర్క్ ఈజ్ వ‌ర్క్‌. 


మీ సొంత బ్యానర్‌లో చెయ్య‌డం ఎలా అనిపించింది...
చాలా ఆనందంగా ఉంది. గ‌తంలో ఎన్నో లెజండ‌రీ చిత్రాలు తీసిన బ్యాన‌ర్ మాది. నేను ఇప్పుడు మా బ్యాన‌ర్‌లో చెయ్య‌డ‌మ‌నేది నా అదృష్ట‌మ‌నే చెప్పాలి. 


ఒక ప్రెగ్నెంట్ ఉమెన్‌గా చేసేట‌ప్పుడు మీరు ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు...
నేను ఎక్కువ‌గా మా అమ్మ నుంచి నేర్చుకున్నాను. అమ్మ నాకు ప్ర‌తీ సీన్ ఇలా చెయ్యాలి అలా న‌డ‌వాలి అని ద‌గ్గ‌రుండి ప్ర‌తీ సీన్ చేసి చూసించింది. ఇంట్లో బాగా ప్రాక్టీస్ చేసేదాన్ని అలాగే నా స్నేహితులు కొంద‌రు కూడా చాలా హెల్ప్‌ చేశారు. ఒక‌ర‌కంగా చెప్పాలంటే ఇది చాలా ఛాలెంజింగ్ క్యారెక్ట‌ర్ అనే చెప్పాలి. ఇదొక బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియ‌న్స్.


అమితాబ్‌గారితో న‌టించ‌డం ఈజీగా ఉందా క‌ష్టంగా ఉందా...
ఒక‌ర‌కంగా చెప్పాలంటే కొంత ఈజీ కొంత క‌ష్టం రెండూ అనిపించాయి. బ‌చ్చ‌న్ సార్ ఈజీగా ఎక్క‌డ అనిపించారంటే చాలా కంఫ‌ర్ట్‌గా అనిపించారు.ఇంకా పీకే సార్ సినిమా యూనిట్ అంద‌రూ చాలా హెల్ప్ చెయ్య‌డంతో నాకు అంతా కంఫ‌ర్ట్‌గా అనిపించింది. నేను సెట్స్ మీద‌కు వెళ్ళిన‌ప్పుడు భ‌యంగాని ఎక్క‌డా బెరుకుగాని లేకుండా అంద‌రూ చాలా బాగా స‌హ‌క‌రించారు.
 
మీ అక్క శృతిహాస‌న్ పాత్ర‌ల‌ను ఎంచుకోవ‌డంలో ఏమైన స‌హాయ‌ప‌డ‌తారా...
లేదండి. నేను నా ఇష్ట‌ప్ర‌కార‌మే ఎంచుకుంటాను. మా ఇంట్లోవాళ్ళు కూడా నేను సొంతంగా పాత్ర‌ల‌ను ఎంచుకోవ‌డ‌మే ఇష్ట‌ప‌డ‌తారు. నేను కూడా నా సొంతంగా ఎంచుకోవాల‌నుకుంటా. మా నాన్న‌గారు కూడా ఎన్నో విభిన్న‌పాత్ర‌ల్లో న‌టించారు. అలాగే మా అమ్మ ఇద్ద‌రూ కూడా చాలా మంచి యాక్ట‌ర్స్‌.


డైరెక్ట‌ర్ గురించి...
ఆయ‌న‌తో చెయ్య‌డం చాలా మంచిగా అనిపించింది. త‌న‌కు ఏం కావాలి అన్న‌ది త‌న‌కొక క్లారిటీ ఉంది. అలాగే నాకు చాలా హెల్ప్ చేశారు. 


తెలుగులో కూడా న‌టిస్తారా...
లేదండీ అప్పుడే కాదు.ఇంకా నాకు తెలుగు భాష పై పెద్ద‌గా ప‌ట్టురాలేదు. తెలుగు నేర్చుకున్నాక చేస్తాను. తెలుగు సినిమాలు చాలా ఇంట్ర‌స్టింగ్‌గా ఉంటాయి. నేను చూడ‌డానికి ఇష్ట‌ప‌డ‌తా. తెలుగు నుంచి కొన్ని అవ‌కాశాలు వ‌స్తున్నాయి. చూడాలి   ముందు ముందు ఏం జ‌రుగుద్దో.


ష‌మితాబ్ త‌ర్వాత బాలీవుడ్‌లో మీకు అవ‌కాశాలు రాక‌పోవ‌డానికి కార‌ణం...
 ఏమోనండి బ‌హుశా నేను వాళ్ళ‌కి హీరోయిన్‌లాగా క‌నిపించ‌లేదేమో. లేదంటే న‌న్ను వారు వేరే పాత్ర‌ల్లో చూడాల‌నుకుంటున్నారో ఒక్కొక్క‌రిది ఒక్కో ఆలోచ‌న‌క‌దా మ‌రి వాళ్ళ మ‌న‌సులో ఏముందో.


మీకు కేవ‌లం ఒక యాక్ట‌ర్‌గానే ఉండాల‌నుందా లేదా వేరే ఏదైనా చెయ్యాల‌నుకుంటున్నారా..
నాకు డైరెక్ష‌న్ చెయ్యాలంటే ఇష్టం రెండు మూడు క‌థ‌లు కూడా విన్నాను. మా నాన్న‌గారు ఒప్పుకుంటే మా బ్యాన‌ర్‌లోనే చెయ్యాల‌నుకుంటున్నాను అని ముగించారు.akshara-hasan
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బ్లాక్ అండ్ వైట్ కాలంలోనే ల‌వ్ మ్యారేజ్ చేసుకున్న డేరింగ్ హ‌రోయిన్‌
యూట్యూబ్‌ను ర‌ఫ్ ఆడిస్తున్న టాలీవుడ్ మూవీస్‌
బాల‌ల చిత్రాల వెనుక ఇంత క‌థ ఉందా...!
మెగాస్టార్ విశ్వరూపం.. పవర్ స్టార్ సింహగర్జన..
నివాసి.. తండ్రీకొడుకుల భావోద్వేగం కథ.. మెప్పిస్తుందా..?
నిన్నుత‌ల‌చి ప్రేక్ష‌కులు త‌ల‌చుకుంటారా...?
'దర్పణం'.. లో సస్పెన్స్ ఇంత ఉందా...!
బాల‌య్య సూట్‌లో భ‌లే ఉన్నాడే...!
హాలీవుడ్ స్టైల్.. సాహో కొంప ముంచుతుందా..?
ఈ కథతో రాజశేఖర్‌ కు మరో హిట్ గ్యారెంటీనా..?
మంచు లక్ష్మి కి ఆ 9 కీ లింక్ ఏంటీ?
ఆ హీరోల అందం వెనుక.. అసలు కథ..?
కళ్యాణ్ రామ్... నిజంగా అంత మంచి వాడా ?
కళ్యాణ్ రామ్... నిజంగా అంత మంచి వాడా ?
 ప్ర‌భాస్ క్రేజ్ చూసి షాక్ అయిన శ్ర‌ద్ధాక‌పూర్‌
ఆ నిర్మాత కొడుకు చూసీ చూడంగానే` ప‌డిపోయాడు
కొత్త రూటు ఎంచుకున్న క‌రీనా అక్కడా ఇర‌గ‌దీస్తుందా...?
సుజీత్ అంత‌ర్జాతీయ స్థాయిలో ఆలోచించ‌గ‌ల‌డా...!
ఆ హీరోయిన్ ముక్కోణ ప్రేమకథలో ఎన్ని మలుపులో..?
ఇప్పుడు దాసరి గారే ఉండి ఉంటే...  సి. కల్యాణ్ భావోద్వేగం..
ఈ కుర్ర డైరెక్టర్ తూనీగతో రాజమౌళి ఈగను మరిపిస్తాడా ?
సినిమా స‌గం కూడా అవ్వ‌కుండానే హిట్ అని తెలుసు
హీరో వెంక‌టేష్‌కు గాయాలు... అసలేమైంది?
ఈ బోయ్ హై స్కూల్ రొమాన్స్ ఎలా ఉంటుందో..?
హాట్ అందాలతో.. కైపెక్కిస్తున్న ఆర్ ఎక్స్ భామ..!
అడవి శేష్ కు అవంటే అంత భయమా ?
ర‌ణ‌రంగం పై ఇంకా ఆశ‌లు పెట్టుకున్న శ‌ర్వా
అడ‌విశేష్ సినిమా క‌ష్టాలు మామూలుగా లేవుగా...?
 అప్ప‌ట్లో విల‌న్‌గా అవ‌కాశం రాలేదు ఇప్పుడు హీరోగా చేస్తావా అంటున్నారు
365 రోజులు పూర్తి చేసుకున్న రశ్మిక, విజయ్ దేవరకొండ రొమాన్స్...
పూరి ఆకాష్‌కి అంతుందా...?
సరిలేరు నీకెవ్వరూ.. మహేష్ ఖాతాలో మరో హిట్ గ్యారంటీనా..?
ఫ‌న్నీగా ర‌న్ అవుద్దా...?
ఈ కొత్త జంట.. "నిన్ను తలచి"తో మైమరపిస్తుందా...?
అమ్మాయి ప్రేమ‌లో ద‌ర్శ‌కుడా... హీరోనా...?
ఈ ‘జోడి’ మెప్పిస్తుందా...? ఆది క‌న్ఫిడెన్స్ ఏంటి?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.