బాలీవుడ్ లో కత్రినా కైఫ్ హాట్ అండ్ టాప్ హీరోయిన్. ఇండస్ట్రీకొచ్చి ఇన్నేళ్లు అయినా ఇంకా అభిమానుల గుండెల్లో సెక్సీ హీరోయిన్ గా కొనసాగుతుంది. కత్రినా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ అనే సంగతి తెలిసిందే. కత్రినా రెగ్యులర్ గా అప్డేట్స్ ఇస్తూ అభిమానులను మురిపిస్తూ ఉంటుంది. హాట్ ఫోటోలు పోస్ట్ చేసిందంటే ఒకేసారి సోషల్ మీడియా టెంపరేచర్లు పది డిగ్రీలు పెరుగుతాయి.  


తాజాగా ఈ ఉష్ణోగ్రతల పెంపు కార్యక్రమాన్ని మరోసారి చేపట్టింది.  రోజూ వచ్చే ఫోటోలు వేరు.. ఈరోజు వేరు ఎందుకంటే.. టుడే ఈజ్ కత్రినా బర్త్ డే.  అందుకే స్పెషల్ ట్రీట్ ఇచ్చింది.   తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది .  కేక్ లవ్ అనే పదాలను అక్షరాలతో కాక్జుండా 'కేకుపై ఒక క్యాండిల్' ఎమోజీ'.. 'లవ్ సింబల్' ఏమోజిల తో ఒక కొత్త సూత్రాన్ని నెటిజన్లకు పరిచయం చేసింది. 


  కాకపోతే కష్టమైన బీకాం ఫిజిక్స్ ఫార్ములాస్ లాగా ఇది కూడా అర్థం అయ్యేలా లేదు.  ఆ MX ఏంటో చెప్పి పుణ్యం కట్టుకుంటే ఎంతో బాగుండేది. ఎదైతేనేం.. ఫోటో మాత్రం కత్తిలా ఉంది.. అదిరిపోయింది. బికిని ధరించి దానిపై రోప్స్ డిజైన్ ఉండే ఒక వైట్ డ్రెస్ ను ధరించి ఒక బీచ్ లో నిలుచుంది. హెయిర్ ను లూజ్ గా వదిలేసి యాక్సెసరీస్ ఏవీ ధరించకుండా ఎంతో సహజంగా పోజిస్తూ ఒక సెక్సీ స్మైల్ ఇచ్చింది.  క్రేజీ బాలీవుడ్ బ్యూటీ కావడంతో నెటిజన్లు బర్త్ డే మేసేజులతో హోరెత్తించారు. వాటితో పాటుగా ఈ ఫోటోకు కామెంట్లు కూడా పెట్టారు.   "సిజ్లింగ్ హాట్ బేబీ".. "ఆల్వేస్ గ్లామర్ క్వీన్".. "యాజ్ యూజువల్ స్టన్నింగ్" అంటూ కామెంట్లు వచ్చాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: