Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sat, Aug 24, 2019 | Last Updated 12:06 pm IST

Menu &Sections

Search

‘మన్మథుడు2’లో పిచ్చెక్కించేలా రకూల్ అందాలు!

‘మన్మథుడు2’లో పిచ్చెక్కించేలా రకూల్ అందాలు!
‘మన్మథుడు2’లో పిచ్చెక్కించేలా రకూల్ అందాలు!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ లో అక్కినేని నాగార్జున కెరీర్ లో చెప్పుకోదగ్గ మూవీల్లో ‘మన్మథుడు’ ఒకటి.  ఈ మూవీకి కె.విజయ్ భాస్కర్ దర్శకత్వం వహించారు.  ఈ మూవీలో నాగార్జున ఫస్టాఫ్ లో ఎంత అందంగా కనిపిస్తాడంటే నిజంగా మన్మథుడు అనిపించేలా.  ఈ మూవీలో మనసుకు హత్తుకునే ప్రేమ తో పాటు కడుపుబ్బా నవ్వించే కామెడీ కూడా ఉంది.  ఈ సినిమా సీక్వెల్ తీయాలనే ఆలోచన అప్పట్లో నాగార్జునకు వచ్చిందట..కానీ దాన్ని మాత్రం లైన్లో పెట్టలేక పోయారు. 


చాలా కాలం తర్వాత రాహూల్ రవీంద్ర దర్శకత్వంలో ‘మన్మథుడు 2’సీక్వెల్ కి రంగం సిద్దం చేశారు.  ఈ మూవీలో నాగార్జున సరసన రకూల్ ప్రీత్ సింగ్, కీర్తి సురేష్ నటిస్తుంది.  ఈ మూవీకి సవంంంధించిన టీజర్ ఇటీవల రిలీజ్ చేశారు..మంచి స్పందన వచ్చింది. దానితో పాటే ఈఇందులో లిప్ లాక్ సీన్లపై విమర్శలు కూడా వచ్చాయి. ముఖ్యంగా ఈ మూవీలో రకూల్ ఓ రేంజ్ లో రెచ్చిపోయిందట.

తన అందాలతో కుర్రాళ్ల మతులు పోగొట్టడం ఖాయమని అంటున్నారు.  ట్రైలర్, పోస్టరర్లు చూస్తుంటేనే పొట్టి బట్టలతో అందాలను ఆరబోస్తూ హాట్‌గా కనిపిస్తోంది.  మొత్తానికి రకుల్ తన గ్లామర్ తో సినిమాకు మంచి క్రేజ్ తీసుకొచ్చింది.  రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ఆగష్టు 9న విడుదలచేయనున్నారు. 


manmadhudu-2-movie
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఇంటి సభ్యుల మద్య పైర్ పెట్టిన బిగ్ బాస్!
ఆ మూవీ నుంచి అందుకే తప్పుకుందట!
ఆ వీరుడి కథ వింటే మా రోమాలు నిక్కబొడిచాయి!
ప్రియుడికి బ్రేకప్ చెప్పిన కన్నడ బ్యూటీ!
కండీషన్స్ అప్లై అంటున్న బన్నీ హీరోయిన్!
పంజాబ్ లో ‘సాహూ’ సత్తా చాటబోతున్నాడా!
లాభాల బాటలో ‘ఎవరు’!
రాజ్ తరుణ్ కేసులో రివర్స్ పంచ్!
బిగ్ బాస్ 3: నా రెమ్యూనరేషన్ నాకు ఇప్పించండి బాబో!
పిచ్చెక్కిస్తున్న ‘సాహూ’ బ్యూటీ!
బన్నీ సరసన హాట్ బ్యూటీ ఫిక్స్?
ఆ సినిమా కోసం 20 కేజీలు తగ్గిన హీరో!
సైరా టీజర్ ఈవెంట్ కి నయన్ డుమ్మా..కారణం అదేనా?
ప్రభాస్ చిలిపి డ్యాన్స్..ఫోటో వైరల్!
నిర్మాత అనుమానాస్పద మృతి!
విజయ్ దేవరకొండకు షాక్ ఇచ్చిన ప్రొడ్యూసర్!
ఓటమి అంగీకరించను ‘పహిల్వాన్’ తెలుగు ట్రైలర్ రిలీజ్!
రాజ్ తరుణ్ పై పోలీస్ కేసు!
లైసెన్స్ గన్ తో పవన్ కళ్యాన్ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడట!
అర్జున్ రెడ్డి దర్శకులు సందీప్ వంగ ఇంట విషాదం!
మీ సహాయం మాకొద్దు బాబూ అంటున్న హీరోయిన్!
విశాల్ పేరు తో దర్శకుడి మోసం!
‘పహిల్వాన్’ ట్రైలర్ తో వస్తున్నాడు!
‘దబాంగ్ 3 ’ రిలీజ్ డేట్ వచ్చేసింది!
హాట్ హాట్ గా ‘వాల్మీకి’ నుంచి 'జర్రా జర్రా'.. మాస్ సాంగ్!
యాంకర్ సుమ వయసు ఎంతో చెప్పేసింది!
టెన్షనా..మామూలుగా లేదు : ప్రభాస్
అక్కడ ‘సైరా’కు కష్టాలు తప్పవా?
సక్సెస్ స్టోరీ : అతని పట్టుదల ముందు అంధత్వం చిత్తుగా ఓడిపోయింది!
ఆ అదృష్టం చిరంజీవికే దక్కింది : కిచ్చా సుదీప్
అలీ పై సీరియస్ అయిన మహేష్!
సంక్రాంతి బరిలో `ఎంత మంచివాడ‌వురా`!
పాపం వరదల్లో చిక్కుకున్న మోహన్ లాల్ హీరోయిన్!
దటీజ్ పవన్ కళ్యాన్..!
ఈ వారం చిన్న మూవీల సందడి..ఏది హిట్టుకొడుతుందో?
చిరంజీవి ‘సైరా’ టీజర్ మైండ్ బ్లోయింగ్!