Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Fri, Oct 18, 2019 | Last Updated 11:59 am IST

Menu &Sections

Search

సాహో సాంగ్ టీజర్ బ్రేక్ డౌన్!

సాహో సాంగ్ టీజర్ బ్రేక్ డౌన్!
సాహో సాంగ్ టీజర్ బ్రేక్ డౌన్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

యూవీ క్రియేషన్స్, టి-సిరీస్ బ్యానర్ పై వంశీ-ప్రమోద్, భూషణ్ కుమార్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న మూవీ సాహో... రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధ కపూర్ హీరో-హీరోయిన్స్ గా నటిస్తున్నారు, ఇప్పటికే నేషనల్ వైడ్ గా ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి...300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు...బాహుబలి, బాహుబలి-2 సినిమాలతో నేషనల్, ఇంటర్నేషనల్ వైడ్ గా పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ సాహో వంటి భారీ ప్రాజెక్టు తో మరోసారి అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్నాడు, ఇప్పటికే సినిమా పై వున్నా ఎక్స్ పెక్టేషన్స్ ఫస్ట్ లుక్, టీజర్ తో ఆ అంచనాలు పెంచేలా చేసారు మూవీ టీమ్...లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి ఆగాడిక సయ్యా సైకో అనే సాంగ్ టీజర్ ను రిలీజ్ చేసారు.


శ్రద్ధ కపూర్, ప్రభాస్ ల మధ్య నడిచే ఈ సాంగ్...ఎంతో కలర్ ఫుల్ గా వుండి యూత్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది, ప్రభాస్ లుక్,శ్రద్ధ గ్లామర్ సాంగ్ లో స్పెషల్ ఎట్రాక్షన్ గా చెప్పుకోవచ్చు,డ్యాన్స్ ఫ్లోర్ లో చాలామంది డ్యాన్సర్లతో మంచి ఊపులో డ్యాన్స్ వేస్తున్న శ్రద్ధాతో ఓపెన్ అయింది టీజర్...పొట్టిగా ఉండే బ్లాక్ డ్రెస్ లో పర్ఫెక్ట్ అల్ట్రా మోడరన్ గర్ల్ లాగా కనిపించింది...లైట్స్ తళుకు బెళుకుల మధ్య శ్రద్ధా పాట బీట్ కు తగ్గట్టుగా డ్యాన్స్ చేస్తూ ఉంటే డార్లింగ్ కూడా బ్లాక్ డ్రెస్ ధరించి చిన్న స్మైల్ తో సాంగ్ లో జాయిన్ అవుతాడు. ఒక సూపర్ స్టెప్ వేస్తాడు.


ఇక ఇప్పటికే రిలీజైన టీజర్ కు వచ్చిన హై రెస్పాన్స్ ను ఇప్పుడు రిలీజైన సాంగ్ తో మరో లెవల్ కి తీసుకెళ్లింది...ఇక ఈ సాంగ్ తో మూవీ ప్రమోషన్స్ సందడి ఊపందుకుందనే చెప్పాలి. ఆగష్టు 15 న సినిమా రిలీజ్ కానుండడంతో 'సాహో' పాటల వేడుకకు కూడా రంగం సిద్ధమైంది. జస్ట్ 28 సెకండ్స్ మాత్రమే ఉండే ఈ సాంగ్ టీజర్ మొత్తానికి ప్రేక్షకులకు ఫుల్ గా కిక్కిచ్చేలా ఉంది...ఫుల్ సాంగ్ మాత్రం ఈ నెల 8న విడుదల చేస్తున్నారు...సాంగ్ టీజర్ రిలీజ్ కి ముందే విడుదలైన పోస్టర్స్ లో ఇద్దరి లుక్ యూత్ ని మతి పోగెట్టేలా చేసాయి.


shoo-movie
5/ 5 - (1 votes)
Add To Favourite
About the author

Most of us are not even aware of that voice that lives inside us, viciously so. Unfortunately, I have been in a long-term abusive relationship with my Inner Critter for years. My Inner Critter poses as an Ivy League tweed-clad professor, and I tend to assign immediate power to anyone boasting to have a "smart" bespectacled academic Joycean opinion, especially about writing.