Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Aug 19, 2019 | Last Updated 9:55 pm IST

Menu &Sections

Search

'రణరంగం' రిలీజ్ డేట్ వచ్చేసింది!

'రణరంగం' రిలీజ్ డేట్ వచ్చేసింది!
'రణరంగం' రిలీజ్ డేట్ వచ్చేసింది!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
యువ కథానాయకుడు శర్వానంద్, కాజల్, కళ్యాణి ప్రియదర్శి ని ల కాంబినేషన్ లో ప్రముఖ దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వంలో, ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం    'రణరంగం' ఆగస్టు 15 న విడుదల  చేస్తున్నట్లు చిత్ర దర్శక నిర్మాతలు తెలిపారు. చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ..'రణరంగం' చిత్రాన్ని   ఆగస్టు 15 న విడుదల చేయాలని నిర్ణయించాము. చిత్ర నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి.

 దర్శకుడు సుధీర్ వర్మ 'రణరంగం' ను తెరకెక్కించిన తీరు ఎంతో ప్రశంసనీయం. అన్ని వర్గాలవారిని ఈచిత్రం అలరిస్తుంది. చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలు త్వరలోనే తెలియ పరుస్తామని అన్నారు. తెలుగు చలన చిత్రపరిశ్రమలోని ప్రతిభావంతమైన నటుల్లో హీరో శర్వానంద్ ఒకరు. 'గ్యాంగ్ స్టర్' గా ఈ చిత్రం లో శర్వానంద్  పోషిస్తున్న పాత్ర ఆయన గత చిత్రాలకు భిన్నం గా ఉండటమే కాకుండా, ఎంతో వైవిద్యంగానూ, ఎమోషన్స్ తో కూడినదై ఉంటుంది. 'గ్యాంగ్ స్టర్' అయిన చిత్ర  కథానాయకుని జీవితంలో 1990 మరియు 2000 సంవత్సరాలలో జరిగిన సంఘటనల సమాహారమే ఈ 'రణరంగం'.భిన్నమైన భావోద్వేగాలు,కధ, కధనాలు ఈ చిత్రం సొంతం.

మా హీరో శర్వానంద్ 'గ్యాంగ్ స్టర్' పాత్రలో చక్కని ప్రతిభ కనబరిచారు. చిత్రం పై మాకెంతో నమ్మకం ఉంది. ప్రేక్షకులు కూడా ఈ నూతన  'గ్యాంగ్ స్టర్'  చిత్రాన్ని ఆదరిస్తారనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.    ఈ చిత్రానికి మాటలు: అర్జున్ - కార్తీక్, సంగీతం : ప్రశాంత్ పిళ్ళై , ఛాయాగ్రహణం :దివాకర్ మణి, పాటలు: రామజోగయ్య శాస్త్రి, కృష్ణ చైతన్య,ఎడిటర్: నవీన్ నూలి,  ప్రొడక్షన్ డిజైనర్: రవీందర్, పోరాటాలు:వెంకట్, నృత్యాలు: బృంద, శోభి,శేఖర్, ప్రొడక్షన్ కంట్రోలర్: సి.హెచ్. రామకృష్ణారెడ్డి,  సమర్పణ: పి.డి.వి.ప్రసాద్.నిర్మాత: సూర్యదేవర నాగవంశీ రచన-దర్శకత్వం: సుధీర్ వర్మ   



ranarangam-movie
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బిగ్ బాస్ 3 : పునర్నవి-రాహూల్ కి మద్య బెడిసి కొట్టిందా?
వాట్స్‌ యాప్‌ లో నాలుగు సరికొత్త ఫీచర్లు!
కుట్రలు లేవు..డ్రోన్ రాజకీయాలు మానుకోండి: డీజీపీ గౌతం సవాంగ్
చంద్రబాబుని కొత్తగా ఖూనీ చేయాల్సిన పనిలేదు..ఇప్పటికే చచ్చినపాము : వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్
సర్వాయి పాపన్న 369 జయంతి.. డాక్యుమెంటరీ టీజర్ రిలీజ్!
బీజేపీ తీర్థం పుచ్చుకున్న మాజీ మంత్రి  కపిల్ మిశ్రా!
'రణరంగం' బెస్ట్ లవ్ స్టోరీ : శర్వానంద్
బాబూ..నువ్ కరువుకి కేరాఫ్ అడ్రస్ : అంబటి
విషమంగా అరుణ్ జైట్లీ ఆరోగ్యపరిస్థితి!
బీజేపీలోకి సీనియర్ టీడీపీ నేత !
కాలుతో తన్ని..జుట్టుపట్టుకొని..అనంతపురంలో దారుణం!
డ్రోన్లను అందుకే వినియోగించాం : మంత్రి అనీల్ కుమార్
డ్రోన్ రాజకీయం : రచ్చ చేయొద్దు..డ్రోన్ల వ్యవహారంపై మంత్రి అనీల్ కుమార్ క్లారిటీ
క్రికెట్ బంతి తగిలిన అంపైర్‌..నెలరోజుల తర్వాత మృతి!
ఓయూ లేడీస్ హాస్టల్‌లో అర్థరాత్రి కలకలం!
స్టార్ క్రికెటర్ వి.బి.చంద్రశేఖర్ హఠాన్మరణం!
సినీ నిర్మాతలకు ఈరోజు చాలా ప్రత్యేకమైనది.. ఎందుకంటే
సీఎం జగన్ ని ఏమైనా అంటే తిత్తి తీస్తా!
ప్రముఖ నటి కన్నుమూత!
కాంట్రవర్సీ హీరో టాప్ దర్శకుల లీస్ట్ లొ చేరాడు!
సాంప్రదాయ దుస్తుల్లో  డ్యాన్స్ చేసి అలరించిన లద్దాఖ్‌ ఎంపీ!
ప్రముఖ సినీ రచయిత శివగణేష్ కన్నుమూత!
కిందకు దిగివచ్చని పసిడి!
ధనుస్సు రాశిఫలం 2019
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.