ఇస్మార్ట్ శంకర్ మూవి పై భారి అంచనాలు పెరిగాయి అనడం నమ్మసఖ్యం అయిందని ట్రైలర్ ద్వారానే మనకి తెలుస్తుంది. బాహుబలి లాంటి భారి బడ్జెట్ సినిమా ట్రైలర్ ని కూడా యానిమేషన్ రూపంలో ఏ అభిమాని చిత్రీకరించలేదు.
కానీ ఇస్మార్ట్ శంకర్ సినిమా ట్రైలర్ ను కొందరు వీరాభిమానులు యానిమేషన్ రూపంలో చిత్రీకరించి వారి అభిమానాన్ని చాటుకున్నారు.ఈ ట్రైలర్ ను చూసి పలువురు సినీ తారలు వారి అభిమానాన్ని చూసి గొప్పగా ట్వీట్ చేశారు. ఈ  నెల 18 న ప్రజల ముందుకు రానున్న ఈ సినిమాకు ఇటువంటి ఆదరణ రావడం చాలా విశేషం. ఇది పూరి కి మరియు రామ్ కి భారీ విజయాన్ని తెచ్చిపెట్టాలని ఆశిద్దాం.


మరింత సమాచారం తెలుసుకోండి: