Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Tue, Aug 20, 2019 | Last Updated 9:13 am IST

Menu &Sections

Search

అఫీషియ‌ల్‌: చిరు - ప‌వ‌న్ మ‌ల్టీస్టార‌ర్‌కు నిర్మాత ఖ‌రారు

అఫీషియ‌ల్‌: చిరు - ప‌వ‌న్ మ‌ల్టీస్టార‌ర్‌కు నిర్మాత ఖ‌రారు
అఫీషియ‌ల్‌: చిరు - ప‌వ‌న్ మ‌ల్టీస్టార‌ర్‌కు నిర్మాత ఖ‌రారు
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
మెగా ఫ్యామిలీ అన్న‌ద‌మ్ములు మెగాస్టార్ చిరంజీవి... ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ కాంబినేష‌న్లో మ‌ల్టీస్టార‌ర్ కోసం తెలుగు సినిమా అభిమానులు రెండు ద‌శాబ్దాలుగా వెయిట్ చేస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా సెట్ చేసేందుకు టాలీవుడ్‌లో ఏ దర్శక నిర్మాత ఇప్పటివరకు సాహసం చేయలేదు. అయితే కళాబంధు సుబ్బరామిరెడ్డి మాత్రం గతంలో చిరు - పవన్ కాంబోలో మల్టీస్టారర్ సినిమా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు.


వాస్తవంగా సుబ్బరామిరెడ్డి సినిమాలు మానేసి చాలా రోజులు అయ్యింది. ఇప్పుడు ఆయన వ్యాపార... రాజకీయ రంగాల్లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇదిలా ఉంటే ఆయన గతంలో చెప్పినట్లు పవన్ కళ్యాణ్ - చిరంజీవితో అదిరిపోయే మల్టీస్టారర్ సినిమా నిర్మించేందుకు రెడీ అవుతున్నారట. త్రివిక్ర‌మ్ డైరెక్ష‌న్‌లో ఈ సినిమా ఉంటుంద‌ని కూడా ఊహాగానాలు వ‌చ్చాయి. ఇప్పుడు త్రివిక్ర‌మ్ సినిమాలు చేసుకుంటుంటే... ప‌వ‌న్ రాజ‌కీయాల్లో బిజీ అయ్యారు.


ఇప్పుడు ఎన్నిక‌లు అయిపోయాయి. ఐదేళ్ల వ‌ర‌కు ప‌వ‌న్ మ‌రి అంత బిజీగా ఉండ‌రు. ఈ క్రమంలోనే సుబ్బ‌రామిరెడ్డి ప‌వ‌న్‌తో మంత‌నాలు జ‌రుపుతున్న‌ట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతం ప‌వ‌న్ సుబ్బ‌రామిరెడ్డికి చెందిన పార్క్ హ‌య‌త్ హోట‌ళ్లోనే ఎక్కువుగా ఉంటున్నార‌ట‌. ఈ క్ర‌మంలోనే సుబ్బ‌రామిరెడ్డి మ‌ల్టీస్టార‌ర్ సినిమా అంశం ప్ర‌స్తావించార‌ని టాక్‌. ప‌వ‌న్ ఇప్పుడు పొలిటిక‌ల్ గా బిజీగా లేక‌పోయినా... సినిమాల గురించి ఆలోచించేంత స‌మ‌యమైతే లేదు. 


తాను ఇక‌పై సినిమాలు చేయ‌న‌ని చెప్పాడు. మ‌రి ఇప్పుడు అన్న‌తో సినిమా కోసం అయినా మ‌న‌స్సు మార్చుకుంటాడేమో ?  చూడాలి. ఫైన‌ల్‌గా అన్న‌ద‌మ్ముల‌తో సినిమాకు సుబ్బ‌రామిరెడ్డి రెడీగా ఉన్నారు. ఇక వీళ్లు ఒప్పుకుంటే త్రివిక్ర‌మ్‌కు క‌థ రెడీ చేయ‌డం పెద్ద కష్టం కాదు.


pawan,-chiranjeevi-combination-movie
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
మెగా హీరో వ‌ర్సెస్ నంద‌మూరి హీరో
గాలివాటం పాల‌న‌కు గుడ్ బై... జ‌గ‌న్ పాల‌న‌పై దేశ‌వ్యాప్త చ‌ర్చ‌
టీడీపీకి దివ్య‌వాణి గుడ్ బై... ఆ పార్టీలోకే జంప్‌..!
మ‌ళ్లి డ్ర‌గ్స్ క‌ల‌క‌లం... ఎమ్మెల్యేకే వార్నింగ్ ఇచ్చిన డైరెక్ట‌ర్‌
వైసీపీలో రోజా హ‌వా మొద‌లైంది... ఏ రేంజ్‌లో అంటే...
' సాహో ' పై రాజ‌కీయ కాక‌... ప్ర‌భాస్ టార్గెట్‌గా టీడీపీ ట్రోలింగ్‌
జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. తండ్రి బాట‌లో అడుగులు..!
లాంచ‌నం ముగిసింది... వైసీపీ వేట మొద‌లైంది..
బాబుకు-జ‌గ‌న్‌కు అదే తేడా.. విదేశీ గ‌డ్డపై స్వ‌దేశీ అభిమానం
భార‌త‌లో ఆ దేశ విలీనం... మోడీ ఏం చేస్తారు...!
ఆయ‌న.. మంత్రికాని ఆర్థిక మంత్రి..!
' సాహో ' బెనిఫెట్ షో... టిక్కెట్ రేటు చుక్క‌ల్లోనే
కేసీఆర్‌కి దడ పుట్టిస్తున్న బీజేపీ...!
జూనియర్ ఎన్టీఆర్‌తో బాబు కొత్త రాయ’బేరాలు’…
వ‌య‌సులో చిన్న హీరోల‌తో రొమాన్స్ చేసిన హీరోయిన్లు వీళ్లే..
టీడీపీకి బిగ్ షాక్‌: యామిని సాధినేని గుడ్ బై..!
వైసీపీ ఎమ్మెల్యేను లేపేస్తాం... పోలీసుల‌కు ఫిర్యాదు
ఏదేశ‌మేగినా.. జ‌గ‌న్నినాదం అదే..!!
వ‌ర‌ద రాజ‌కీయం:  బాబుకు ప‌వ‌న్ సపోర్ట్‌
సీన్ రివ‌ర్స్‌: సాక్షి జోరు... ఈనాడు, జ్యోతి బేజారు...
నమ్మిన బంటుకు జగన్ న్యాయం చేస్తాడా..!
జనసేనకు లేడీ లీడర్ షాక్...తీవ్ర ఆరోపణలు...
గులాబీ పార్టీలో కొత్త గ‌లాటా...!
తెల్ల రేష‌న్ కార్డుతో ఎన్ని ప్ర‌యోజ‌నాలో.. అర్హులెవ‌రో.. అన‌ర్హులెవ‌రో..!
షాకింగ్...అప్పుడే 20 వేల మంది వాలంటీర్లు గుడ్ బై చెప్పేశారా..!
టీడీపీలో గంద‌ర‌గోళం... ఏం జ‌రుగుతోందంటే..!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ను మోసం చేశారా... మోస‌పోయిందా...!
టాలీవుడ్‌కు జాన్వీ... హీరో ఎవ‌రో తెలుసా...
జ‌గ‌న్‌పై ప్ర‌భాస్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు... పొలిటిక‌ల్ బాహుబ‌లి
జ‌గ‌న్ ఇమేజ్‌కు డ్యామేజ్... మంచికి పోతే చెడు ఎదురైందా..!
టీడీపీని ఫినిష్ చేస్తోన్న టీడీపీ లీడ‌ర్‌
' మిష‌న్ మంగ‌ళ్ ' టాక్ ఎలా ఉందంటే... ఫైన‌ల్ రిజ‌ల్ట్ ఇదే
రజనీ పొలిటిక‌ల్ ఎంట్రీలో కొత్త ట్విస్ట్ ...
' ఎవ‌రు ' , ' ర‌ణ‌రంగం ' ఎవరి స‌త్తా ఎంత‌... లేటెస్ట్ క‌లెక్ష‌న్స్‌
 'ప్రశాంత్ కిషోర్' కోసం చంద్రబాబు పాట్లు....
తెలంగాణ కాంగ్రెస్‌కు మరో షాక్... మ‌రో వికెట్ డౌన్‌
About the author

I describe myself with the word peculiar because I think in different ways than what other people usually think and I consider myself a cheerful and optimist girl, I usually have a positive attitude facing life. Academically I'm interested in writing specifically news and short stories. I'd like to revolve around writing which I fondly called The art of words. I have found enjoyment in reading and solving puzzles too.