Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Aug 21, 2019 | Last Updated 4:38 pm IST

Menu &Sections

Search

తాప్సీ ఇంత అతి అవసరమా ?

తాప్సీ ఇంత అతి అవసరమా ?
తాప్సీ ఇంత అతి అవసరమా ?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

తాప్సీ  ఏదో చేయబోయి అడ్డంగా బుక్కయింది. తనకు కూడా ఫెమినిస్ట్ భావాలు ఉన్నాయని నిరూపించుకోవడానికి చాలా తాపత్రయ పడుతుంది. కబీర్ సింగ్' సినిమాను విమర్శించేసి తను కూడా ఫెమినిస్టుగా ఇంకో స్టెప్ పైకి ఎదగాలని తాప్సీ తాపత్రయ పడింది. అందుకోసమని ఒక రియల్ మర్డర్ మీద అనుచితంగా స్పందించింది తాప్సీ. ఇటీవల సందీప్ రెడ్డి వంగా చేసిన వ్యాఖ్యల మీద తాప్సీ వ్యంగ్యంగా స్పందించాలని అనుకుంది. అందుకోసం ఒక రియల్ మర్డర్ ను ప్రస్తావించింది.


ఒకడెవడో తను ప్రేమించిన అమ్మాయిని చంపిన వార్తను పట్టుకుని..ఆ హత్యకూ సందీప్ రెడ్డి వంగా వ్యాఖ్యలకు ముడిపెట్టేసింది తాప్సీ. ఇద్దరు ప్రేమికులు చేయి చేసుకోకపోతే అది ప్రేమే కాదన్నట్టుగా సందీప్ వ్యాఖ్యానించాడు. ఆ వ్యాఖ్యలను ఆ హత్యకు అన్వయించింది తాప్సీ! సందీప్ చేసిన వ్యాఖ్యలకూ ఒక సైకో ప్రేమికుడు చేసిన హత్యకూ ఏమైనా సంబంధం ఉందా? అయినా ఏదో లాజిక్ తో తాప్సీ ట్వీట్ వేసింది.


ఆమె ఫాలోయర్లే ఈ విషయంలో మండిపడ్డారు. నువ్వు మాట్లాడేదాంట్లో ఏమైనా మీనింగ్ ఉందా? అని ఫాలోయర్లు ప్రశ్నించారు. చాలా టూమచ్ చేసిన తాప్సీని ఆ రీతిన ఆడుకున్నారు ఫాలోయర్లు. ఒక సినిమాకూ, ఒక రియల్ మర్డర్ కు ముడిపెట్టిన తాప్సీ విమర్శల పాలవుతూ ఉంది. తన ట్వీట్ అర్థం చేసుకోవాలంటే అదేదో సెన్సాఫ్ హ్యూమర్ ఉండాలన్నట్టుగా మరో ట్వీట్ పెట్టింది. ఇక్కడ తాప్సీ మరింత చిక్కుబడిపోయింది. ఒక అమ్మాయిపై జరిగిన దాడిని, తన హ్యూమర్ ను చాటుకునేందుకు తాప్సీ వినియోగించుకోవడం మరింత విమర్శలకు దారితీస్తోంది!


tapsi
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బాబుకు మరో షాక్ .. టీడీపీ సీనియర్ నేత వైసీపీలోకి ముహూర్తం ఫిక్స్ ?
అబ్బా అనిపిస్తున్న ఈషా రెబ్బా  !
పోలవరం విషయంలో జగన్ ప్రభుత్వానికి కోర్ట్ షాక్ తప్పదా  ?
పాకిస్తాన్ యుద్దానికి దిగితే .. పాక్ ఆక్రమిత కాశ్మీర్ మనకు వచ్చినట్టే !
జగన్ ఇంటెలిజెంట్ వ్యవస్థ .. ఎవరినీ వదిలి పెట్టదు !
చంద్రబాబును బాగా డ్యామేజ్ చేస్తున్న ఇల్లు !
సాహో తేడా కొడితే నష్టం ఓ రేంజ్ లో !
 ప్రజలకు జగన్ మంచి చేయాలనుకుంటే కేంద్రం ఎందుకు ఆపుతుంది ?
జగన్ వినే రకం కాదు : కేంద్ర ప్రభుత్వం !
టీడీపీ నేతలు ఎంత చీప్ గా ప్రవర్తించారు !
పవన్ కళ్యాణ్, టీడీపీ మళ్ళీ కలిసి పోతారా ?
అదే జరిగితే చంద్రబాబు 5 ఏళ్ళు  ప్రతిపక్షంలో కూర్చోవాల్సిన అవసరం లేదు !
ఛీ .. ఛీ .. టీడీపీ ఇంకా మారలేదు !
టీడీపీ ఓటమికి కారణాలు ఇవే .. తేల్చేసిన లోకేష్ ..!
జగన్ తో కేంద్రం సంభందాలు సీరియస్ !
జగన్ వేగం కొనసాగితే  .. చంద్రబాబు రాజకీయ జీవితం అయిపోయినట్టేనా ?
రాష్ట్ర ప్రజలకు కరెంటు షాక్ తప్పదా ?
అవినీతి రహిత సమాజం కోసం జగన్ మరో కీలక నిర్ణయం !
పోలవరం వ్యవహారం .. కోర్టుకు వెళ్లిన నవయుగ కంపెనీ !
జగన్ పాలనలో మంత్రులకు చుక్కలు కనిపిస్తున్నాయి !
సాహో సుజిత్ .. రెండవ సినిమాకే రాజమౌళి రేంజ్ !
కర్ణాటకలో సీఎం యడ్యూరప్పను అసలు లెక్క చేయడం లేదంటా ?
చంద్రబాబు హైదరాబాద్ లో ఏం చేస్తున్నారు ?
'ఐ హ్యావ్‌ ఏ డ్రీమ్‌’ .. జగన్ స్పీచ్ అదుర్స్ !
బాబు గారి కామెడీ ట్వీట్స్ .. లోకేష్ ను మించి పోతున్నారు !
లో దుస్తుల్లో కియారా .. వేడి పెంచేసింది !
డ్రోన్ల రాజకీయాలు అపి ప్రజల కష్టాలను పట్టించుకోండి !
పోలవరం రివర్స్ టెండరింగ్ .. కేంద్రం అసంతృప్తి !
చంద్రబాబుకు ఇల్లు కావాలంటే జగన్ ఇస్తారు !
నవ్వులపాలైన తండ్రి కొడుకులు !
అడ్డంగా బుక్ అయినా బుకాయించడం బాబుకే చెల్లింది !
ఆ పని మాత్రం చేయెద్దు : పవన్
ఇలా అయితే పవన్ కళ్యాణ్ 25 ఏళ్ళు రాజకీయం చేసినట్టే ?
జగన్ ను పొగుడుతున్న టీడీపీ కీలక నేతను చూశారా ?
చంద్రబాబు ఇంటి చుట్టూ తిరుగుతున్న ఏపీ రాజకీయాలు !
కృష్ణా వరదను మా ఇంటి మీదకు పంపించారు .. లోకేష్ అనిపించుకున్నాడు !