మన ఇంటర్నేషనల్ పాల్.. అదే కె.ఏ.పాల్.. తన  వింత చేష్టలతో  తన పొంతన లేని మాటలతో  పిచ్చి చూపులతో  ఓ రేంజ్ కామెడీని పండిస్తూ  సోషల్ మీడియాలో మొన్నటివరకూ హల్ చల్ చేసిన విషయం  తెలిసిందే. కాగా పాల్ త్వరలోనే  సినిమాతో కూడా నవ్వించబోతున్నాడు. కాకపోతే పాల్ నటించడం లేదు, పాల్ పాత్రలో సునీల్ నటించబోతున్నాడు.  పొలిటిక‌ల్ డ్రామాగా రాబోతున్న  ఈ సినిమాకి కొత్త దర్శకుడు దర్శకత్వం వహిస్తున్నారని.. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ ఈ సినిమను నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.  

అయితే  పాల్  క్యారెక్టర్ ఆధారం చేసుకుని కమెడియన్ సునీల్ హీరోగా ఈ పొలిటికల్ థ్రిల్లర్ నిజంగా రాబోతోందా..?  ఒకవేళ వస్తే..  పాల్ పాత్రలో  సునీల్ ఎంత వరుకు మొప్పిస్తాడో..?  ఇంతకీ ఈ సినిమా పై మన ఇంటర్ నేషనల్ పాల్  ఏలా స్పందిస్తాడో..!  ఇక ఈ సినిమాలో సునీల్ కి  జోడిగా ఇద్దరి నటీమణులు నటించే అవకాశం వుందట. అయితే ఈ సినిమాలో పాల్ వింత చేష్టలు, పాల్ పిచ్చి మాటలు, ఉత్సాహంతో పాల్  గాల్లోకి పిడిగుద్దులు విసరడం వంటివి  ఉంటాయో లేదో కూడా చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: