Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Oct 23, 2019 | Last Updated 1:58 pm IST

Menu &Sections

Search

ఆగస్టు 15 న 'శర్వానంద్, 'రణరంగం'

ఆగస్టు 15 న  'శర్వానంద్,  'రణరంగం'
ఆగస్టు 15 న 'శర్వానంద్, 'రణరంగం'
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
యువ కథానాయకుడు శర్వానంద్, కాజల్, కళ్యాణి ప్రియదర్శి ని ల కాంబినేషన్ లో ప్రముఖ దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వంలో, ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం    'రణరంగం' ఆగస్టు 15 న విడుదల  చేస్తున్నట్లు చిత్ర దర్శక నిర్మాతలు తెలిపారు. 


చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ..'రణరంగం' చిత్రాన్ని   ఆగస్టు 15 న విడుదల చేయాలని నిర్ణయించాము. చిత్ర నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి.  దర్శకుడు సుధీర్ వర్మ 'రణరంగం' ను తెరకెక్కించిన తీరు ఎంతో ప్రశంసనీయం. అన్ని వర్గాలవారిని ఈచిత్రం అలరిస్తుంది. చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలు త్వరలోనే తెలియ పరుస్తామని అన్నారు. 


తెలుగు చలన చిత్రపరిశ్రమలోని ప్రతిభావంతమైన నటుల్లో హీరో శర్వానంద్ ఒకరు. 'గ్యాంగ్ స్టర్' గా ఈ చిత్రం లో శర్వానంద్  పోషిస్తున్న పాత్ర ఆయన గత చిత్రాలకు భిన్నం గా ఉండటమే కాకుండా, ఎంతో వైవిద్యంగానూ, ఎమోషన్స్ తో కూడినదై ఉంటుంది. 'గ్యాంగ్ స్టర్' అయిన చిత్ర  కథానాయకుని జీవితంలో 1990 మరియు 2000 సంవత్సరాలలో జరిగిన సంఘటనల సమాహారమే ఈ 'రణరంగం'.భిన్నమైన భావోద్వేగాలు,కధ, కధనాలు ఈ చిత్రం సొంతం. మా హీరో శర్వానంద్ 'గ్యాంగ్ స్టర్' పాత్రలో చక్కని ప్రతిభ కనబరిచారు. చిత్రం పై మాకెంతో నమ్మకం ఉంది. ప్రేక్షకులు కూడా ఈ నూతన  'గ్యాంగ్ స్టర్'  చిత్రాన్ని ఆదరిస్తారనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.  
  
ఈ చిత్రానికి మాటలు: అర్జున్ - కార్తీక్, సంగీతం : ప్రశాంత్ పిళ్ళై , ఛాయాగ్రహణం :దివాకర్ మణి, పాటలు: రామజోగయ్య శాస్త్రి, కృష్ణ చైతన్య,ఎడిటర్: నవీన్ నూలి,  ప్రొడక్షన్ డిజైనర్: రవీందర్, పోరాటాలు:వెంకట్, నృత్యాలు: బృంద, శోభి,శేఖర్, ప్రొడక్షన్ కంట్రోలర్: సి.హెచ్. రామకృష్ణారెడ్డి,  
సమర్పణ: పి.డి.వి.ప్రసాద్.
నిర్మాత: సూర్యదేవర నాగవంశీ 
రచన-దర్శకత్వం: సుధీర్ వర్మ  


ranarangam
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
దీపావ‌ళి గిప్ట్‌లా అమ్మో...జాగ్ర‌త్త‌...!
నోరూరించే దీపావ‌ళి రుచులు...!
ట‌పాసులు కాలుస్తున్నారా... అయితే ఇవి త‌ప్ప‌కుండా పాటించండి...!
చైతూ మ‌రీ అంత చిలిపా....?
న‌య‌న్‌కి క‌త్రిన థ్యాంక్స్ ఎందుకో...?
జ‌క్క‌న్న‌కు బాలీవుడ్ న‌టులు కావాలా...?
ప్ర‌ముఖ సినీ డిస్ట్రిబ్యూట‌ర్ పై ఐటీ దాడులు
వాట్స‌ప్ లో స్టేట‌స్ పెడుతున్నారా... త‌స్మాత్ జాగ్ర‌త్త‌...?
గ‌ర్భంలో క‌వ‌ల‌లా... అయితే ఇవి త‌ప్ప‌క పాటించాలి...!
ప్ర‌భాస్‌, కృష్ణంరాజు, రాధాకృష్ణ కాంబినేష‌న్‌లో... మూడు భాష‌ల్లో...
“శీతాకాలంలో, సీతాఫలం” ... తింటే ఏమ‌వుతుందో తెలుసా...?
"మా' సభ్యులకు ప్రెసిడెంట్ బంపర్ ఆఫర్..!
అరుదైన జ‌బ్బుతో బాధ‌ప‌డుతున్న క్యాథ‌రిన్‌
ఐటీ దాడుల పై కల్కి రియాక్ష‌న్‌
‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’ ట్రైల‌ర వ‌చ్చేస్తోంది కాస్కోండి...?
`ప్లానింగ్`కి ప్లాన్ బానేవేశారుగా...?
'మా' లో విబేధాలు నిజమే.. ఒప్పేసుకున్న జీవిత..?
జిందా గ్యాంగ్ ఏం చేయ‌బోతుందో...?
పోలీసుల‌కు చుక్క‌లు చూపిన రేవంత్‌...!
చిరంజీవిని ఆ దేవుడి కాన్సెప్ట్ కాపాడుతుందా?
కార్తీ ఎమోష‌న్స్ ఖైదీకి వ‌ర్క‌వుట్ అవుద్దా...?
ప్ర‌గ‌తి భ‌వ‌న్ ముట్ట‌డి ఉద్రిక్త‌త‌...కాంగ్రెస్ నేత‌లు అరెస్ట్‌
'కృష్ణారావ్‌ సూపర్‌మార్కెట్‌' లో స‌స్పెన్స్ స‌స్టైన్ అయ్యింద‌ట‌
`ఉప్పెన` లా వ‌స్తున్న వైష్ణ‌వ్‌తేజ్‌
ఈ నూనెతో ఇన్ని లాభాలా...?
"ఊల్లాల ఊల్లాల" అంటూ ఉర్రూతలూగించనున్న మంగ్లీ
ర‌చ‌యిత‌ల సంఘం సిల్వ‌ర్‌ జూబ్లీలో కృష్ణంరాజు హామీ
రివ్వ్యూలు వెంట‌నే రాయొద్దంటున్న హీరో
ప్రేమ పిపాసి రూల్స్‌ని బ్రేక్ చేస్త‌దా...?
90ఎం.ఎల్‌. `దేవ‌దాస్‌` అజర్ బేజాన్ వెళ్లనున్నాడా...?
సినిమాని ప్ర‌మోట్ చెయ్య‌డం అంద‌రి బాధ్య‌తంటున్న‌ రాక‌స్టార్‌
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.