Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Tue, Aug 20, 2019 | Last Updated 1:19 am IST

Menu &Sections

Search

బిగ్ బాస్ కు సెన్సారు అవ‌స‌రం....

బిగ్ బాస్ కు సెన్సారు అవ‌స‌రం....
బిగ్ బాస్ కు సెన్సారు అవ‌స‌రం....
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
బిగ్ బాస్ ప్రోగ్రాం అస‌భ్య‌క‌రంగా ఉంద‌నీ, హ‌గ్గులు, ముగ్గులు లాంటివి ఉండ‌కూడ‌ద‌నీ, అవి చూసి తెలుగు ప్రేక్ష‌కులు పాడైపోతార‌నీ, సినిమా మాదిరిగా ఈ ప్రోగ్రాం ప్ర‌తి ఎపిసోడ్ సెన్సారు చేయించాల‌నీ, రాత్రి ప‌ద‌కొండు గంట‌ల త‌రువాత మాత్ర‌మే దీనిని ప్ర‌సారం చేయాల‌నీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ హైకోర్టులో ప‌బ్లిక్ ఇంట‌రెస్ట్ లిటిగేష‌న్ వేసారు...ప్ర‌ముఖ యాంక‌ర్ శ్వేతారెడ్డి, హీరోయిన్ గాయ‌త్రీ గుప్తా ఇప్ప‌టికే రాయ‌దుర్గం పోలీస్ స్టేష‌న్‌లో బిగ్ బాస్ నిర్వాహ‌కుల‌పై కేసు కూడా పెట్టారు..

నిర్వాహ‌కులు అస‌భ్యంగా మాట్లాడార‌నీ, రెండు నెల‌లు నుంచీ ఏ సినిమా చేయ‌కుండా  ఈ ప్రోగ్రాం కోసం ఖాళీగా ఉన్న‌కార‌ణంగా న‌ష్ట‌పరిహారం ఇవ్వాల‌ని డిమాండ్ చేస్తున్నారు.. ఈ కేసుల‌న్నీ ఎత్తివేయాల‌నీ స్కాష్ పిటిష‌న్ మా టీవీ యాజ‌మాన్యం హైకోర్టులో వేసారు.. చూడాలి ఏ జ‌రుగుతుందో...

బిగ్‌బాస్-3 షోలో పాల్గొనాల్సిందిగా ప్రతిపాదిస్తూ ముంబై నుంచి షో నిర్వాహకులతో పాటు హైదరాబాద్‌లోని మా టీవీకి చెందిన కో ఆర్డినేటర్లు తనను సంప్రదించారని చెప్పిన ఆమె.. అందులో భాగంగానే హైదరాబాద్‌లో వారు తనతో పలుమార్లు భేటీ అయినట్టు పోలీసులకు తెలిపారు. తనను బిగ్‌బాస్‌ షోలోకి తీసుకుంటున్నట్లు చెప్పిన నిర్వాహకులు అందుకు సంబంధించిన ఒప్పంద పత్రాలపై సంతకాలు చేయించుకున్న తర్వాత ముఖం చాటేశారని పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు. ఇదే విషయమై చర్చించేందుకు ఇటీవల శ్రీనగర్‌కాలనీలోని ఓ రెస్టారెంట్‌లో కలుద్దామని ప్రోగ్రామ్ ఇన్‌చార్జి శ్యామ్, రఘులు వచ్చారని.. ఆ సమావేశంలోనే శ్యామ్, రఘులు తనతో అసభ్యకరంగా మాట్లాడారని.. ఒకవేళ షోలో పాల్గొనాలంటే తమ బాస్‌ను ఎలా ఇంప్రెస్ చేస్తారని ప్రశ్నించారని శ్వేతా రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. వారి ప్రవర్తన పట్ల అనుమానం వచ్చిన తాను వారికి ఎదురు తిరగడంతో మాటమార్చి అక్కడి నుంచి వెళ్లిపోయారని శ్వేతా రెడ్డి వెల్లడించారు. 

తనతో అసభ్యంగా ప్రవర్తించినట్టుగానే బిగ్ బాస్ షోలో పాల్గొనాలని ఆశించే వారితోనూ అలాగే ప్రవర్తించి ఉంటారని, అవసరమైతే లైంగిక వేధింపులకు పాల్పడి ఉంటారని శ్వేతా రెడ్డి అనుమానాలు వ్యక్తం చేయడం వెండితెర వర్గాల్లో కలకలం సృష్టించింది. ఎవరో ఒకరు బయటికొచ్చి ఫిర్యాదు చేస్తే కానీ మిగతా బాధితులు కూడా బయటకు రారు కదా అని శ్వేతా రెడ్డి పోలీసుల వద్ద అభిప్రాయపడినట్టు సమాచారం. మీ టూ వ్యవహారం లాగే ఆమె ఆశించినట్టుగానే ఇంకా ఎవరైనా బాధితులు ముందుకొస్తారా లేదా అనేది తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే మరి.


big-boss
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
మంచు లక్ష్మి కి ఆ 9 కీ లింక్ ఏంటీ?
ఆ హీరోల అందం వెనుక.. అసలు కథ..?
కళ్యాణ్ రామ్... నిజంగా అంత మంచి వాడా ?
కళ్యాణ్ రామ్... నిజంగా అంత మంచి వాడా ?
 ప్ర‌భాస్ క్రేజ్ చూసి షాక్ అయిన శ్ర‌ద్ధాక‌పూర్‌
ఆ నిర్మాత కొడుకు చూసీ చూడంగానే` ప‌డిపోయాడు
కొత్త రూటు ఎంచుకున్న క‌రీనా అక్కడా ఇర‌గ‌దీస్తుందా...?
సుజీత్ అంత‌ర్జాతీయ స్థాయిలో ఆలోచించ‌గ‌ల‌డా...!
ఆ హీరోయిన్ ముక్కోణ ప్రేమకథలో ఎన్ని మలుపులో..?
ఇప్పుడు దాసరి గారే ఉండి ఉంటే...  సి. కల్యాణ్ భావోద్వేగం..
ఈ కుర్ర డైరెక్టర్ తూనీగతో రాజమౌళి ఈగను మరిపిస్తాడా ?
సినిమా స‌గం కూడా అవ్వ‌కుండానే హిట్ అని తెలుసు
హీరో వెంక‌టేష్‌కు గాయాలు... అసలేమైంది?
ఈ బోయ్ హై స్కూల్ రొమాన్స్ ఎలా ఉంటుందో..?
హాట్ అందాలతో.. కైపెక్కిస్తున్న ఆర్ ఎక్స్ భామ..!
అడవి శేష్ కు అవంటే అంత భయమా ?
ర‌ణ‌రంగం పై ఇంకా ఆశ‌లు పెట్టుకున్న శ‌ర్వా
అడ‌విశేష్ సినిమా క‌ష్టాలు మామూలుగా లేవుగా...?
 అప్ప‌ట్లో విల‌న్‌గా అవ‌కాశం రాలేదు ఇప్పుడు హీరోగా చేస్తావా అంటున్నారు
365 రోజులు పూర్తి చేసుకున్న రశ్మిక, విజయ్ దేవరకొండ రొమాన్స్...
పూరి ఆకాష్‌కి అంతుందా...?
సరిలేరు నీకెవ్వరూ.. మహేష్ ఖాతాలో మరో హిట్ గ్యారంటీనా..?
ఫ‌న్నీగా ర‌న్ అవుద్దా...?
ఈ కొత్త జంట.. "నిన్ను తలచి"తో మైమరపిస్తుందా...?
అమ్మాయి ప్రేమ‌లో ద‌ర్శ‌కుడా... హీరోనా...?
ఈ ‘జోడి’ మెప్పిస్తుందా...? ఆది క‌న్ఫిడెన్స్ ఏంటి?
‘సైరా’లో జనసేనాని స్వరం
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.