Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Aug 26, 2019 | Last Updated 6:05 am IST

Menu &Sections

Search

డబ్బే ముఖ్యమని అనుకున్నా .. అందుకే సెక్స్ గురించి పట్టించుకోలేదు !

డబ్బే ముఖ్యమని అనుకున్నా .. అందుకే సెక్స్ గురించి పట్టించుకోలేదు !
డబ్బే ముఖ్యమని అనుకున్నా .. అందుకే సెక్స్ గురించి పట్టించుకోలేదు !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

గాయత్రి గుప్తా ఇప్పుడు ఎక్కడ చూసినా ఒక సంచలనమని చెప్పాలి. బిగ్ బాస్ మీద లైంగిక ఆరోపణలు చేసి సంచలనం రేపుతోంది. బిగ్ బాస్ పేరిట అమ్మాయిలను వంచిస్తున్నారని శ్వేతారెడ్డి చేస్తున్న ఆరోపణలకు బలం చేకూరుస్తూ తన వాయిస్ వినిపిస్తోంది. ఈ మేరకు తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన గాయత్రి.. బిగ్ బాస్ సీజన్ 2 లో తనకు ఎలా అవకాశం ఇచ్చారు? సెక్స్ గురించి తనతో మాట్లాడిందేంటి? ఆ తర్వాత ఏం జరిగింది? పూర్తి వివరాలు వెల్లడించింది. 


తనకు బిగ్ బాస్ అంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేదని, హిందీ ఒకటి రెండు ఎపిసోడ్స్ చూశాను కానీ తెలుగు అసలు ఒక్క బిగ్ బాస్ ఎపిసోడ్ కూడా చూడలేదని పేర్కొంది గాయత్రి. అయితే బిగ్ బాస్ సీజన్ 2 సమయంలో తాను కాస్టింగ్ కౌచ్ విషయంలో కొంత ఫేం కావడం కారణంగా బిగ్ బాస్ నిర్వాహకులు తనను అప్రోచ్ అయ్యారని తెలిపింది గాయత్రి. కానీ వాళ్ళు అప్రోజ్ అయ్యాక జీవితంలో ప్రైవసీ అనేది ఉండకపోతే ఎలా ఉంటుందో అనుభవపూర్వకంగా తెలిసిందని చెప్పింది. 


బిగ్ బాస్ వాళ్లు ఆఫర్ చేసిన పేమెంట్ నాకు నచ్చడంతో.. బిగ్ బాస్‌ లో పార్టిసిపేట్ చేయాలని డిసైడ్ అయ్యా. నాకు సినిమాలంటే పిచ్చి కాబట్టి అలా వచ్చిన డబ్బుతో సినిమా తీయొచ్చు అనుకున్నా. అందుకే వాళ్ళు 100 రోజుల పాటు సెక్స్ లేకుండా ఉండగలుగుతారా? అని అడిగినా పట్టించుకోలేదు. పైగా అప్పుడు కాస్టింగ్ కౌచ్ వ్యవహారం నడుస్తోంది కదా. అందుకే అలా అడిగారేమోనని లైట్ తీసుకున్నా. 

gayathri-gupta
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బీజేపీ వాపు చూసుకొని బలుపు అనుకుంటుందా ?
షాక్ : కోడెలను పార్టీ నుంచి గెంటేస్తున్నారా ?
బొత్స మాటలు చూస్తుంటే రాజధాని మార్పు ఖాయమనిపిస్తుంది !
గ్రామ సచివాలయ పరీక్షలకు మూడంచెల భద్రత !
జగన్ ఆ పని చేస్తే వ్యతిరేకత ఇంకా ఎక్కువే !
చిదంబరం, అమిత్ షా కక్ష తీర్చుకోవడానికేనా ఈ వ్యవస్థలు !
రాజకీయ నేతలు ఇంత తెలివి తక్కువగా ఎలా ఆలోచిస్తారు ?
మోడీ చట్టాలను మార్చేసి శాశ్వతంగా ఉండి పోతాడా ?
గడ్డిని కూడా వదలని కోడెల .. ఛీ .. ఛీ !
కోడెల పై కేసు నమోదు .. ఫర్నిచర్ దొంగతనంలో !
తీహార్ జైలుకు చిదంబరం .. ఏర్పాట్లు అన్నీ పూర్తి !
పాపం చిదంబరం పరిస్థితి ఇంకా ఘోరంగా .. మళ్ళీ ఇంకొక కేసు !
ఆర్‌సి‌బి కొత్త కోచ్ గా సైమన్ కటిచ్ ..  ఈ సారైనా రాత మారేనా...?
జగన్ ను ఢీ కొట్టలేము .. కేసీఆర్ ను అయితే ఓకే !
కోడెల తప్పు చేస్తే శిక్షించండి .. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు !
అరే బాబు గారు ఏంటి ఢిల్లీలో చక్రం తిప్పడం లేదు !
కోడెల పై విరుచుకుపడ్డ అంబటి రాయుడు .. పెద్ద గజదొంగల కుటుంబం !
ఇంత దరిద్రమైన కక్కుర్తి కోడెలకు మాత్రమే సాధ్యం !
కర్ణాటకలో తప్పంతా అబ్బా కొడుకులిదే అంటా !
కర్ణాటకలో ప్రభుత్వం కూలిపోవడానికి కారణం సిద్ధరామయ్యే ?
చిదంబరానికి జైలు శిక్ష తప్పదా ?
ప్రతిపక్షంలో కూడా టీడీపీ పరిస్థితి ఇంకా ఘోరంగా దిగజారిపోతోంది !
నత్తి పాత్రలో దేవరకొండ మెప్పిస్తాడా ?
గూగుల్ లో కొట్టిన అమరావతి గ్రాఫిక్స్ బొమ్మలే వస్తున్నాయి !
రాజధాని విషయంలో జగన్ సంచలన నిర్ణయం .. ఓటింగ్ పెట్టబోతున్నాడా ?
జగన్ కు కేంద్రం బిగ్ షాక్ ఇవ్వబోతుందా ?
పాపం ఆదినారాయణ రెడ్డి ఇపుడేం చేస్తున్నారో తెలుసా ?
రాజధాని మార్చాలనుకుంటే టీడీపీ ఆపలేదు !
చంద్రబాబు ఆరోగ్యం .. ఇక పార్టీని పట్టించుకోలేడంటా ?
అమరావతి పై మీడియా 'అతి' ఫోకస్ !
చంద్రబాబు చేసిన ఐదేళ్ల పాపం ఇప్పుడు జగన్ మీదకి నెట్టుతున్నారు !
 చిదంబరం చుట్టూ ఉచ్చు బిగిస్తున్న కేంద్రం ... వేదిలిపెట్టేటట్లు లేదు !
హైకోర్ట్ లో జగన్ కు ఎదురు దెబ్బ .. ఇప్పుడు ఏం చేయబోతున్నారు !
కర్ణాటకలో మళ్ళీ మొదలైన లొల్లి !
ఆదినారాయణ రెడ్డి బీజేపీలోకి .. బాబుకు పెద్ద షాక్ !
జగన్ నీకేమైనా పిచ్చా .. చంద్రబాబు ఏంటి మాటలు ?