Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Aug 19, 2019 | Last Updated 2:32 am IST

Menu &Sections

Search

సాహో వాయిదా వలన నష్టం ఎవరికంటే

సాహో వాయిదా వలన నష్టం ఎవరికంటే
సాహో వాయిదా వలన నష్టం ఎవరికంటే
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
దాదాపు రెండు సంవత్సరాలపాటు షూటింగ్ చేసుకుంది సాహో సినిమా. ఆగష్ట్ 15న ఈ సినిమా రిలీజ్ అవుతుందని అందరూ భావించారు.బాహుబలి 2 తరువాత ప్రభాస్ నటిస్తున్న సినిమా కావటంతో బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలు కూడా ఈ సినిమా ఎలా ఉండబోతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. కానీ సినిమా రిలీజ్ డేట్ వాయిదా వేసి షాక్ ఇచ్చింది సాహో సినిమా యూనిట్. నిజానికి సాహో టీమ్ వాయిదాను అధికారికంగా ధృవీకరించకపోయినా ఒక చిన్న సినిమా, మీడియం రేంజ్ సినిమా ఈ డేట్ కు ఫిక్స్ అవటంతో సాహో రిలీజ్ వాయిదా పడుతుందని కన్ఫామ్ అయింది. 
 
కానీ ఈ సాహో రిలీజ్ డేట్ వాయిదా ప్రభావం మాత్రం నానీస్ గ్యాంగ్ లీడర్ సినిమా మీదే పడబోతుంది . సరిగ్గా రెండు రోజుల క్రితమే గ్యాంగ్ లీడర్ సినిమాను ఆగష్ట్ 30వ తేదీన విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. గ్యాంగ్ లీడర్ సినిమా యూనిట్ ఆగస్ట్ 15న సాహో విడుదల అవుతుంది కాబట్టి రెండు వారాల గ్యాప్ ఇచ్చి గ్యాంగ్ లీడర్ విడుదల చేద్దామని దీనికి తోడు వినాయక చవితి సెలవులు కూడా కలిసి వస్తాయని  భావించింది. 
 
కానీ సాహో డేట్ మారటంతో గ్యాంగ్ లీడర్ మరో డేట్ వెతుక్కోవాల్సిన అవసరం ఏర్పడింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు సెప్టెంబర్ 13న గ్యాంగ్ లీడర్ సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారట. ఈ డేట్ మిస్ ఐతే మాత్రం ముందూ వెనక సాహో, సైరా లాంటి పెద్ద సినిమాలు ఉన్నాయి. మరి గ్యాంగ్ లీడర్ సినిమాను సెప్టెంబర్ 13న విడుదల చేస్తారో లేక అక్టోబర్ కు వాయిదా వేస్తారో చూడాలి. 



saaho
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బన్నీ సుకుమార్ కథ మారుతోందా...?
ఇకనుండి పెట్రోల్ కూడా డోర్ డెలివరీ..!
డియర్ కామ్రేడ్ సినిమా గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన విజయ్..!
ఆకలి బాధతో కుటుంబంతో సహా  చనిపోవటానికి అనుమతివ్వమని కలెక్టర్ కు లేఖ రాసిన మహిళ..!
అల్లు అర్జున్ త్రివిక్రమ్ సినిమాలో మరో హీరోయిన్...!
జొమాటో ప్రారంభం వెనుక అసలు కథ...!
బిగ్ బాస్ షోలో ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే...?
ఆ మాటల్లో నిజం లేదంటోన్న చిరంజీవి..!
ఆ పరీక్షల్లో సమూల మార్పులు...!
సమంతకు ఇప్పుడవి అవసరమా...?
కాజల్ కెరీర్ ఎటు పోతుంది...!
ప్రభాస్ పారితోషికం అంత తక్కువా..?
బాలీవుడ్ మీడియాపై అసహనం వ్యక్తం చేస్తున్న అనుష్క...!
కొత్త పార్టీ పెట్టబోతున్న రజనీకాంత్...!
కేరళలో ట్రిపుల్ తలాక్ నేరం కింద తొలి అరెస్ట్..!
రాహుల్ నీకు సిగ్గులేదా అంటున్న వితిక...!
మన్మథుడు2 కలెక్షన్లు ఇంత దారుణమా...?
సచివాలయ ఉద్యోగాలపై పోస్టు గ్యాడ్యుయేట్ల ఆసక్తి...!
15 వేల ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్...!
వెంకీ మామ అనుకున్న తేదీకి విడుదలవుతుందా...?
మంచు విష్ణు సోదరిగా మారిన కాజల్...!
ఎవరు, రణరంగం ఏది హిట్?
గవర్నర్ కొడతాడని రాజ్ భవన్ వెళ్ళటం లేదంటున్న రేవంత్..!
స్కిట్లో అద్భుతంగా నటించిన వితిక, పునర్నవి..!
అనుష్కతో ఎఫైర్ వార్తలపై ప్రభాస్ స్పందన ఏమిటంటే...?
జూనియర్ విషయంలో రాజమౌళి కావాలనే అలా చేస్తున్నాడా...?
తెలంగాణ వ్యాప్తంగా ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేత..!
10 లక్షల ఉద్యోగాలకు గండం...!
ఈ ఏడాదే 80% అమలు చేస్తానంటున్న జగన్..!
సాహో హిందీ శాటిలైట్, డిజిటల్ రైట్స్ ఎంతంటే...?
మొక్కజొన్న తోటలో ల్యాండ్ అయిన విమానం..!
సైబర్ నేరస్థుల చేతుల్లో కార్పొరేటర్ల ఫేస్ బుక్ ఖాతాలు..!
వక్కంతం వంశీకి ఆఫర్లు రావట్లేదా...?
తన మీదే తానే సెటైర్ వేసుకున్న అల్లు అర్జున్...
మన్మథుడు2 ఎఫెక్ట్ ఆ సినిమాపై పడిందా...?
బిగ్ బాస్ షోలో వాళ్ళిద్దరి  మధ్య గొడవ...!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.