Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Aug 26, 2019 | Last Updated 1:37 pm IST

Menu &Sections

Search

డెలివరీకి ముందే హాట్ బ్యూటీ పెళ్లి!

డెలివరీకి ముందే హాట్ బ్యూటీ పెళ్లి!
డెలివరీకి ముందే హాట్ బ్యూటీ పెళ్లి!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

టాలీవుడ్ ప్రేక్షకులకు అమీజాక్సన్ పరిచయం అక్కర్లేని పేరు. తెలుగులో ఆమె చేసింది తక్కువ సినిమాలే అయినా ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది.  ఆ మద్య విక్రమ్ నటించిన ‘ఐ’ మూవీలో నటించింది.  ఆ తర్వాత సూపర్ స్టార్  రజనీకాంత్‌ 2.ఓలో ‘యంతరలోకపు సుందరి’గా సందడి  చేసిన ఈ భామ త్వరలోనే పెళ్ళి పీటలు ఎక్కనుంది. ఈ విషయాన్ని ఆమే స్వయంగా ఓ ఫోటో ద్వారా వెల్లడించింది.


 బ్రిటన్‌కు చెందిన వ్యాపారవేత్త జార్జ్‌ పనయటోతో జాంబియాలో ఎంగేజ్‌మెంట్‌ జరిగింది. అయితే వీరి పెళ్లికు ముందే అమీజాక్సన్ ప్రెగ్నెన్సీ అన్న వార్తలు సోషల్ మీడియాలో గుప్పుమన్న విషయం తెలిసిందే.  ఇక పెళ్లి కాకుండానే గర్భవతి అయిన ఈ భామ తనకు కాబోయే భర్తతో కలిసి తిగిన ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. బేబీ బంప్‌తో స్పెషల్‌ ఫొటో షూట్‌ చేయించుకుంది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఆమెకు ఏడవ నెల అని తెలిసింది. అమీజాక్సన్‌ తన ప్రియుడు జార్జ్‌ను త్వరలో పెళ్లి చేసుకోనుంది.


కొంతకాలంగా ప్రేమాయణాన్ని కొనసాగిస్తున్న వీరు చివరికి పెళ్లి చేసుకోబోతున్నారు. డెవివరీలోపే పెళ్లికి రంగం సిద్ధం చేస్తున్నారట అమీజాక్సన్‌ కుటుంబ సభ్యులు. ఇటలీలో ఆమె వివాహానికి ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయట. ఇంకా పెళ్లికి డేట్‌ ఫిక్స్‌ కాలేదని తెలిసింది.

amy-jackson
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
కేసు రివర్స్..టెన్షన్ లో హీరోయిన్!
ఆ విషయంలోనూ 'సాహో' అదరగొడుతుంది!
మహేష్ కి ఆ సెంటిమెంట్ వర్క్ ఔట్ అవుతుందా!
బిగ్ బాస్ 3 : అషు రెడ్డి అందుకే ఔట్!
ఆ హీరోకి గంజాయి అలవాటు ఉండేదట!
హీరోయిన్ కి ఛేదు అనుభవం..అది చూసి షాక్!
అప్పుల బాధలు ఎన్నో కష్టాలు పడ్డా : అడవి శేషు
కమెడియన్ తనయుడు హీరోగా ఎంట్రీ!
జబర్ధస్త్ నుంచి ఆది ఔట్..కొత్త రూమర్లు!
బిగ్ బాస్ 3:  బాబా పై నాగ్ సీరియస్!
బిగ్ బాస్ 3 : ఈ వారం ఎలిమినేషన్ ఆమేనా?
ఫ్యాన్స్ కి  షాకింగ్ న్యూస్ చెప్పిన ప్రభాస్!
అర్జున్ జైట్లీ ప్రముఖుల నివాళులు!
‘సైరా’లో అనుష్క పాత్రపై క్లారిటీ ఇచ్చారు!
కెమెరా ముందు శృంగార సీన్లు చాలా కష్టం : షర్లీన్ చోప్రా
అరుణ్ జైట్లీ బాల్యం..రాజకీయ ప్రస్థానం!
నిజమా..మాస్ మహరాజేనా!
చేతులు కట్టేసి..అత్యాచారం ఆపై దారుణ హత్య!
ఇంటి సభ్యుల మద్య పైర్ పెట్టిన బిగ్ బాస్!
ఆ మూవీ నుంచి అందుకే తప్పుకుందట!
ఆ వీరుడి కథ వింటే మా రోమాలు నిక్కబొడిచాయి!
ప్రియుడికి బ్రేకప్ చెప్పిన కన్నడ బ్యూటీ!
కండీషన్స్ అప్లై అంటున్న బన్నీ హీరోయిన్!
పంజాబ్ లో ‘సాహూ’ సత్తా చాటబోతున్నాడా!
లాభాల బాటలో ‘ఎవరు’!
రాజ్ తరుణ్ కేసులో రివర్స్ పంచ్!
బిగ్ బాస్ 3: నా రెమ్యూనరేషన్ నాకు ఇప్పించండి బాబో!
పిచ్చెక్కిస్తున్న ‘సాహూ’ బ్యూటీ!
బన్నీ సరసన హాట్ బ్యూటీ ఫిక్స్?
ఆ సినిమా కోసం 20 కేజీలు తగ్గిన హీరో!
సైరా టీజర్ ఈవెంట్ కి నయన్ డుమ్మా..కారణం అదేనా?
ప్రభాస్ చిలిపి డ్యాన్స్..ఫోటో వైరల్!
నిర్మాత అనుమానాస్పద మృతి!
విజయ్ దేవరకొండకు షాక్ ఇచ్చిన ప్రొడ్యూసర్!
ఓటమి అంగీకరించను ‘పహిల్వాన్’ తెలుగు ట్రైలర్ రిలీజ్!
రాజ్ తరుణ్ పై పోలీస్ కేసు!