Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Aug 19, 2019 | Last Updated 3:50 am IST

Menu &Sections

Search

మిడ్డీలో హాట్ అందాలు !

మిడ్డీలో హాట్ అందాలు !
మిడ్డీలో హాట్ అందాలు !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

మాళవిక శర్మ మీకందరికీ గుర్తే ఉండి ఉంటుంది. అయితే తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటోను పోస్ట్ చేసి "గ్లోయింగ్ విత్ సెల్ఫ్ లవ్" అంటూ క్యాప్షన్ ఇచ్చింది.  ఇట్టాంటి వాటిని అనువాదం చేయాలంటే మాచెడ్డ ఇబ్బంది. "స్వీయప్రేమతో మెరుస్తున్నాను" అని అనుకోవాలి.  కానీ అందంగా ఉండదు.  "నాప్రేమలో నేనే సంతోషంగా వెలిగిపోతున్నా" అనుకోవాలి.  నిజమే.. పక్కనోడి ప్రేమలో పడితే లేని పోని కండిషన్లు.. కమిట్మెంట్లు.


అదే మన ప్రేమలో మనం పడితే ఆ ఇబ్బందులు ఏవీ ఉండవు.  అందుకే ఈ భామ ఫుకెట్ లో బంగ్లా వాకింగ్ స్ట్రీట్ లో సింగిల్ గా నడుస్తూ నైట్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోందట.  ఆ సందర్భంగా వేసుకున్న డ్రెస్సు అదిరిపోయింది. చందనం రంగు టీ షర్టు.. ఐస్ బ్లూ కలర్ షార్ట్ ధరించింది.  యాక్సెసరీస్ ను పూర్తిగా దూరం పెట్టింది.  దీంతో ఇంటర్నేషనల్  సూపర్ మోడల్ తరహాలో కనిపిస్తోంది. 


ఖజురహో శిల్పానికి ఒక టీషర్టు.. షార్టు వేస్తే అలా ఉంటుందో.. సరిగ్గా అలానే ఉంది. పనిలో పనిగా ఫుకెట్ వాసులకు తన నాభి అందాలను వడ్డించింది.ఈ భామ ఫోటోకు కామెంట్లు అదిరిపోయాయి. "టూ మచ్ హాట్ బేబీ"..  "ఫ్యాబ్యులస్ అండ్ ఫెంటాస్టిక్ ఫిగర్".. "సెక్సీ డ్రెస్.. కిల్లర్ స్మైల్".. "పర్ఫెక్ట్ బ్యూటీ" అంటూ కామెంట్లు పెట్టారు.  ఇక సినిమాల విషయానికి వస్తే మాళవిక చేతిలో ప్రస్తుతం ఆఫర్లేవీ లేవు.   

malavika-sharma
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
'ఐ హ్యావ్‌ ఏ డ్రీమ్‌’ .. జగన్ స్పీచ్ అదుర్స్ !
బాబు గారి కామెడీ ట్వీట్స్ .. లోకేష్ ను మించి పోతున్నారు !
లో దుస్తుల్లో కియారా .. వేడి పెంచేసింది !
డ్రోన్ల రాజకీయాలు అపి ప్రజల కష్టాలను పట్టించుకోండి !
చంద్రబాబుకు ఇల్లు కావాలంటే జగన్ ఇస్తారు !
పోలవరం రివర్స్ టెండరింగ్ .. కేంద్రం అసంతృప్తి !
నవ్వులపాలైన తండ్రి కొడుకులు !
అడ్డంగా బుక్ అయినా బుకాయించడం బాబుకే చెల్లింది !
ఆ పని మాత్రం చేయెద్దు : పవన్
ఇలా అయితే పవన్ కళ్యాణ్ 25 ఏళ్ళు రాజకీయం చేసినట్టే ?
జగన్ ను పొగుడుతున్న టీడీపీ కీలక నేతను చూశారా ?
చంద్రబాబు ఇంటి చుట్టూ తిరుగుతున్న ఏపీ రాజకీయాలు !
కృష్ణా వరదను మా ఇంటి మీదకు పంపించారు .. లోకేష్ అనిపించుకున్నాడు !
యడ్యూరప్పకు షాక్ ఇచ్చిన అమిత్ షా !
చంద్రబాబుకి వచ్చే ఉగాది లోపల ఇల్లు ఇస్తాం !
హోమ్ మినిస్టర్ వ్యాఖ్యలు .. పాక్ వెన్నులో వణుకు !
ఒకే దేశం - ఒకే ఎన్నికలు మోడీ ఫిక్స్ అయినట్టేనా ?
పోలవరంలోకి మళ్ళీ నవయుగ కంపెనీ !
డ్రోన్లను చూసి చంద్రబాబు ఎందుకు భయపడున్నారు !
రాష్ట్రంలో రాజుకున్న డ్రోన్ల రాజకీయం !
కేసీఆర్, జగన్ ప్రభుత్వాన్ని కూల్చేయడానికి బీజేపీ స్కెచ్ గీసిందా ?
 సినిమా విడుదల కాకముందే మొత్తం చెప్పేస్తున్నాడే !
టీడీపీ దేనినైనా రాజకీయం చేయగలదు !
జగన్ పరిపాలనా ఎలా ఉందో ప్రజలే చెప్పారు !
పవన్ కళ్యాణ్ కు పచ్చ బ్యాచ్ సపోర్ట్ !
ఒకే దేశం - ఒకే ఎన్నికలు : 2022 లో ఎన్నికలు ?
సీఎంగా జగన్ వైభవాన్ని చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు !
భారత్ - పాక్ మధ్య యుద్ధం అనివార్యమా ?
చంద్రబాబు కష్టం ఎవరికీ రాకూడదు .. విజయ సాయి రెడ్డి అదిరిపోయే ట్వీట్ !
జనసేనకు కులం లేదు .. మరి అక్కడే ఎందుకు పోటీ చేశారు ?
పవన్ రాజకీయంగా దిగజారిపోతున్నాడే !
ఒకే ఒక్క దెబ్బ జగన్ అంటే ఏంటో నిరూపించాడు !
టీడీపీకి ఏమైంది  .. ఎక్కడ కనిపించని జెండా పండుగ !
తెలంగాణలో తెరాస ను వణికిస్తున్న బీజేపీ !
మోడీ ఎర్రకోట స్పీచ్ .. వారి గుండెల్లో దడ !
మరో రెండు లక్షల ఉద్యోగాలు .. జగన్ సంచలన ప్రకటన !