దలపతి విజయ్ మరో తమిళ్ కొత్త సినిమా 'బిగిల్స్' తో ప్రేక్షకుల ముందు కు రాబోతున్నాడు. ఈ సినిమాలో విజయ్ డ్యూయల్ రోల్స్ చేయబోతున్నారనే కథనాలు ఈ సినిమా యొక్క ఫస్ట్ లుక్ జూన్ ఇరవై రెండవ తారీఖున ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో విజయ్ సరసన  చార్మింగ్ బ్యూటి నయనతార మరియు అత్లీ నటిస్తున్నారు.ఈ సినిమా కి సంగీతం అస్కార్ విన్నర్ 'ఏ ఆర్ రెహ్మాన్' అందిస్తున్నారు.
ఈ సినిమా లో మనం విజయ్ ని ఒక ఫుట్ బాల్ ప్లేయర్ గా చూడబోతున్నాం. ఈ సినిమాకి సంబంధించిన 'సంగిపెన్నె'  అనే సాంగ్ ఒకటి లీకైందని, ఇప్పుడు ఆ సాంగ్ ఆన్ లైన్ లో హల్చల్ చేస్తోందని చిత్రబృందం వాపోతున్నారు.సాంగు ఒకటే కాకుండా ఫుట్ బాల్ స్టేడియం యొక్క సెటప్ కూడా ఆన్ లైన్ లో లీక్ అయ్యిందని కథనాలు. అవి ఎలా లీకయ్యాయో తెలుసుకోవటానికి చిత్రం బృందం ప్రయత్నాలు చేస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: