Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Aug 26, 2019 | Last Updated 6:40 am IST

Menu &Sections

Search

నక్కతోక తొక్కిన బోయపాటి..?

నక్కతోక తొక్కిన బోయపాటి..?
నక్కతోక తొక్కిన బోయపాటి..?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
బాలయ్యతో సినిమా లైన్లో ఉందన్నాడు. మహేష్ సినిమా కోసం చర్చలు జరుగుతున్నాయన్నాడు. అఖిల్ తో కూడా ఓ సినిమా కమిట్ మెంట్ ఉందని ప్రకటించాడు. ఇక చిరంజీవి సంగతి సరేసరి. మెగాస్టార్ ఎప్పుడంటే అప్పుడు రెడీ అని చెప్పుకొచ్చాడు. ఇలా చేతినిండా సినిమాలు పెట్టుకున్న బోయపాటి ఖాళీగా ఉండడమేంటి? అంటే..ఇంకా వేరే చెప్పాలా..! దీనికి కారణం వినయ విధేయరామ. 

ఈ సినిమా డిజాస్టర్ అవ్వడంతో బోయపాటి ఒక్కసారిగా ఖాళీ అయిపోయాడు. దీనికితోడు సినిమా డిజాస్టర్ అయిన తర్వాత రామ్ చరణ్ రిలీజ్ చేసిన లెటర్, బోయపాటి పరువు తీసింది. ఆ దెబ్బతో ఇతడితో సినిమా చేయడానికి అంతా వెనక్కితగ్గారు. చివరికి కళ్లుమూసుకొని కథలు ఒప్పుకునే బాలయ్య కూడా బోయపాటిని దూరంపెట్టాడు. అలా 6 నెలలుగా ఖాళీగా ఉన్న బోయపాటికి ఎట్టకేలకు ఓ భరోసా దక్కింది. త్వరలోనే తన బ్యానర్ పై బోయపాటి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తానని నిర్మాత అల్లు అరవింద్ ప్రకటించాడు. 

ఇంతకముందు వీళ్లిద్దరి కాంబినేషన్ లో సరైనోడు సినిమా వచ్చింది. మళ్లీ ఇన్నాళ్లకు గీతాఆర్ట్స్ బ్యానర్ పై సినిమా చేయబోతున్నాడు బోయపాటి. గుణ369 ట్రైలర్ రిలీజ్ కార్యక్రమంలో అల్లు అరవింద్ స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించాడు. అయితే బోయపాటి దర్శకత్వంలో గీతాఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించే సినిమాలో నటించే హీరో ఎవరనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇదే కార్యక్రమంలో హీరో కార్తికేయను ఉద్దేశిస్తూ.. "వెల్ కమ్ టు గీతాఆర్ట్స్" అని అల్లు అరవింద్ చెప్పడం మరింత ఆసక్తికరంగా మారింది. త్వరలోనే ఈ కాంబినేషన్ పై ఓ క్లారిటీ రానుందని లేటెస్ట్ అప్‌డేట్. 


boyapatisreenu
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
రామోజీరావు అస్వస్తతకు గురయ్యారా?..
ఆరు డిజాస్టర్ల తర్వాత చిత్రలహరి తో హిట్టొచ్చింది...ఇలాంటి టైమ్ లో మళ్ళీ రిస్క్ అవసరమా తేజు..?
షారుఖ్ నిర్ణయంతో బాలీవుడ్‌లో మొదలైన రచ్చ..?
అర్జీవీ ఫ్యాన్స్, పవన్ ఫ్యాన్స్ తిట్టుకోవడానికి కారణం..అర్జీవీ నే..?
సైరా కు కాంప్రమైజ్ అయితే ఆ తర్వాత అన్నీ సినిమాలకు కాంప్రమైజ్ అవ్వాలి..నయనతార..?
మారుతి ఇలా కూడా సంపాదించాలనుకుంటున్నారా..! సీన్ రివర్సైతే..?
బన్నీ ఓకే చేసిన కథతో సాయితేజ్..?
తెలుగులో ఒక్క హిట్టు లేదు దిశాపటానికి 4 కోట్లు అవసరమా..?
 కాస్ట్ ఫెయిల్యూర్ గా రణరంగం..అందుకు కారణం అడవి శేష్ కారణమా..?
కోన వెంకట్ మాటల్లో నిజమెంత..నిజమే అయితే ఇన్వెస్టర్ ఎవరు..?
సైరాని కాపీ అంటున్నారా..మరి బాహుబలి..?
సాహో లో మేయిన్ హైలెట్స్ ఇవే..అందుకే ప్రభాస్ ఈ సినిమా ఒప్పుకున్నాడట..?
అడివి శేషు లాంటి హీరో టాలీవుడ్ కు అవసరమంటున్న సినీ ప్రముఖులు..?
విజయ్ దేవరకొండ ను 'ఫైటర్' గా చూపించబోతున్న పూరి జగన్నాథ్..?
నభా నటేష్ కి మెగా ఛాన్స్..?
 బన్నీకి ఆ స్థాయి లేదా అందుకేనా ఆలియాభట్ నో చెప్పింది..?
నందమూరి హీరోకి దిల్ రాజు అండ..? అందుకే బాబాయ్ కి పోటి వెళుతున్నాడట..?
హీరో నిర్మాతగా, డైరెక్టర్ హీరోగా కొత్త సినిమా కంప్లీట్..ఇప్పుడిదొక కొత్త ట్రెండ్..?
కామ్రేడ్ కు కూడా భారీ నష్టాలే..బయ్యర్లకు తిరిగిచ్చేసిన నిర్మాతలు..?
నాగ్ కి మన్మధుడు 2 మీదున్న ఆ కాస్త హోప్ కూడా పోయింది..?
సీక్రెట్ గా సాహో సెన్సార్ ముంబాయ్ లోనే ఎందుకు జరుగుతుంది...?
మన్మధుడు-2 ఫ్లాప్ నుండి తేరుకోవడానికే బంగార్రాజు తో సెట్స్ మీదకు వెళుతున్నారట..?
 సాహో ముందు పది సినిమాలు కూడా ఆనడం లేదట..?
క్రికెట్ బెట్టింగుల తరహాలో సైరా..సాహో సినిమాలపై బెట్టింగ్స్..?
తనకు తానే పోటీ అనుకున్న దర్శకధీరుడు రాజమౌళి కి చెక్ పెడుతున్న కొత్త దర్శకులు..?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.