Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sat, Aug 24, 2019 | Last Updated 9:47 am IST

Menu &Sections

Search

పెళైన మహిళతో అక్రమ సంభందం .. నిజం ఒప్పుకున్న ఇమ్రాన్ హష్మీ !

పెళైన మహిళతో అక్రమ సంభందం .. నిజం ఒప్పుకున్న ఇమ్రాన్ హష్మీ !
పెళైన మహిళతో అక్రమ సంభందం .. నిజం ఒప్పుకున్న ఇమ్రాన్ హష్మీ !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ఇమ్రాన్ హష్మీ ఒకప్పుడు బాలీవుడ్ లో ముద్దు సీన్లకు భలే ఫేమస్. హీరోగా ఎన్నో సూపర్ హిట్స్ అందుకున్న ఇమ్రాన్ హష్మీ తాజాగా ఒక ఇంటర్వ్యూలో సంచలన విషయాలను వెళ్లడించాడు. తాను గతంలో ఒక పెళ్లయిన మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నట్లుగా స్వయంగా చెప్పుకొచ్చాడు. ఆ సంఘటన తన జీవితంలోనే పెద్ద తప్పుగా భావిస్తున్నట్లుగా పేర్కొన్నాడు. తాను నటించిన 'మర్డర్' చిత్రంలోని సన్నివేశం తన నిజ జీవితంలో కూడా జరగడం అస్సలు ఊహించలేదు.


తాను చేసింది ముమ్మాటికి తప్పు అని ఒప్పుకున్నాడు. ఆమెకు పెళ్లి అయినట్లుగా నాకు తెలియదు అని.. పెళ్లి అయిన విషయం ఆమె నా వద్ద దాచి పెట్టింది. ఒకానొక సమయంలో ఆమెతో ఏకంగా ఉన్న సమయంలో ఆమె భర్త చూశాడు. ఆ సమయంలో చాలా పెద్ద గొడవ అయ్యింది. రెడ్ హ్యాండెడ్ గా పట్టు బడటంతో చాలా పెద్ద ఇష్యూ అయ్యింది. మద్య వర్తుల ద్వారా గొడవ సర్దుమణిగింది. పెళ్లి అయ్యిందని తెలిసిన తర్వాత దూరంగా ఉండాలని భావించినా కూడా కొన్ని కారణాల వల్ల ఆమెకు దూరంగా ఉండలేక పోయినట్లుగా చెప్పుకొచ్చాడు.


నేను ఎంతో నీచపు పని చేశానో నాకు తెలుసు. అదే నా భార్యతో ఎవరైనా అక్రమ సంబంధం పెట్టుకుంటే మాత్రం నేను ఊరుకునే వాడిని కాదు. నా ముందు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడితే అక్కడిక్కకడే చంపేసేవాడిని. జీవితంలో తాను చేసిన ఆ పని క్షమించరానిదని.. అది తనకు ఒక గుణపాఠం వంటిదని ఈ సందర్బంగా ఇమ్రాన్ హష్మీ చెప్పుకొచ్చాడు. తాను చేసిన తప్పును ఇంత బాహాటంగా ఒప్పుకున్న ఇమ్రాన్ పై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.


imran-hashmi
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
గూగుల్ లో కొట్టిన అమరావతి గ్రాఫిక్స్ బొమ్మలే వస్తున్నాయి !
రాజధాని విషయంలో జగన్ సంచలన నిర్ణయం .. ఓటింగ్ పెట్టబోతున్నాడా ?
జగన్ కు కేంద్రం బిగ్ షాక్ ఇవ్వబోతుందా ?
పాపం ఆదినారాయణ రెడ్డి ఇపుడేం చేస్తున్నారో తెలుసా ?
రాజధాని మార్చాలనుకుంటే టీడీపీ ఆపలేదు !
చంద్రబాబు ఆరోగ్యం .. ఇక పార్టీని పట్టించుకోలేడంటా ?
అమరావతి పై మీడియా 'అతి' ఫోకస్ !
చంద్రబాబు చేసిన ఐదేళ్ల పాపం ఇప్పుడు జగన్ మీదకి నెట్టుతున్నారు !
 చిదంబరం చుట్టూ ఉచ్చు బిగిస్తున్న కేంద్రం ... వేదిలిపెట్టేటట్లు లేదు !
హైకోర్ట్ లో జగన్ కు ఎదురు దెబ్బ .. ఇప్పుడు ఏం చేయబోతున్నారు !
కర్ణాటకలో మళ్ళీ మొదలైన లొల్లి !
ఆదినారాయణ రెడ్డి బీజేపీలోకి .. బాబుకు పెద్ద షాక్ !
జగన్ నీకేమైనా పిచ్చా .. చంద్రబాబు ఏంటి మాటలు ?
కాంగ్రెస్ చేసిన పాపాలు చివరికి తన మెడకే చుట్టుకుంటున్నాయి !
చిరంజీవి పట్ల టీడీపీ అతి ప్రేమ .. కారణం అదేనా ?
చంద్రబాబు ఫ్రస్ట్రేషన్  .. జగన్ మీద విరుచుకుపడుతున్నారు !
కాంగ్రెస్ లో నెక్స్ట్ జైలుకు వెళ్ళబోయేది ఇతనేనా ?
ఫైటర్ గా రాబోతున్న విజయ దేవరకొండ !
ప్రపంచ రాజధాని అమరావతి పరిస్థితి ఇలా ఉంది !
చెడపకురా చెడేవు .. చిదంబరం విషయంలో నిజమైంది !
ఇప్పుడు అమరావతిలో ఏముందని టీడీపీ ఆందోళన చెందుతుంది !
చిదంబరం మామూలోడు కాదు !
పోలవరం విషయంలో హైకోర్ట్ సంచలన తీర్పు !
అమిత్ షా పగబడితే ఇలా ఉంటుంది !
అమరావతి మీద ఎందుకు టీడీపీ ఇంత రాద్ధాంతం చేస్తుంది !
టీడీపీని బతికించుకోవడానికి బాబు ఆ పని చేస్తే మేలేమో !
బికినీతో నిజంగానే చెమటలు పట్టించిన ఆదా శర్మ !
జగన్ మీద నీచ రాజకీయాలు చేస్తున్న బీజేపీ !
పోలవరంలో జగన్ నిర్ణయం కరెక్టే !
విజయ్ దేవరకొండకు మళ్ళీ దెబ్బ పడదు కదా ?
ప్రజల్లో కమెడియన్స్ గా మారిపోతున్న ప్రతిపక్ష పార్టీలు !
గ్రామ సచివాలయాకు సర్వం సిద్ధం .. !
బాబుకు మరో షాక్ .. టీడీపీ సీనియర్ నేత వైసీపీలోకి ముహూర్తం ఫిక్స్ ?
అబ్బా అనిపిస్తున్న ఈషా రెబ్బా  !
పోలవరం విషయంలో జగన్ ప్రభుత్వానికి కోర్ట్ షాక్ తప్పదా  ?
పాకిస్తాన్ యుద్దానికి దిగితే .. పాక్ ఆక్రమిత కాశ్మీర్ మనకు వచ్చినట్టే !