Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Aug 19, 2019 | Last Updated 3:12 pm IST

Menu &Sections

Search

సోనమ్ కపూర్ హాట్ ఫొటోలతో హీట్ ను పెంచేస్తుంది !

సోనమ్ కపూర్ హాట్ ఫొటోలతో హీట్ ను పెంచేస్తుంది !
సోనమ్ కపూర్ హాట్ ఫొటోలతో హీట్ ను పెంచేస్తుంది !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

సోనమ్ కపూర్ బాలీవుడ్ లో ఫ్యాషన్ ఐకాన్ . నిరంతరం సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ హాట్ ఫొటోస్ ను షేర్ చేస్తుంటుంది.  తన రోజువారీ విషయాలతో పాటు వ్యక్తిగత వివరాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఇందులో భాగంగానే ఆమె ఎక్కడికి వెళ్లినా.. ఏం చేసినా వెంటనే తన సోషల్ మీడియా ఖాతాలలో అప్‌డేట్ చేస్తూ ఉంటుంది. అయితే బాయ్ ఫ్రెండ్ ఆనంద్ ఆహూజాతో వివాహం అయిన తర్వాత కూడా సోనమ్ స్టైలిష్ ఫోటోషూట్లకు గ్లామర్ ప్రదర్శనలకు ఏమాత్రం అడ్డుకట్ట పడలేదు. 


నిజం చెప్పాలంటే మునుపటికంటే ఘాటుగా ఫోటో షూట్లు చేయడం మొదలుపెట్టింది సోనమ్. ఈమధ్య అదే ట్రెండ్ కంటిన్యూ చేస్తూ ఒక కత్తిలాంటి డ్రెస్ ధరించి ఫోటో షూట్లో పాల్గొంది. ఆ ఫోటోలను తన ఇన్స్టా ఖాతాలో ఉన్న ఇరవై మిలియన్లకు పైగా ఫాలోయర్లతో పంచుకుంది. ఈ ఫోటోలలో లైట్ గ్రీన్ కలర్ గౌన్ ధరించి అందాల విందు చేస్తూ కెమెరాకు పోజులిచ్చింది. జుట్టును కొప్పుకట్టి.. మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ ధరించి ఓ హాలీవుడ్ నటీమణి తరహాలో వగలుపోయింది.


  మెడలో ఒక బ్లాక్ స్ట్రాప్ లాంటి యాక్సెసరీ ధరించింది. ఓవరాల్ గా సోనమ్ హాట్ నెస్ తో.. స్టైల్ తో ఎవరూ పోటీ పడలేరని మరోసారి నిరూపించింది.ఈ ఫోటోలకు లైక్ కొట్టినవారిలో దియా మిర్జాలాంటి బాలీవుడ్ హీరోయిన్లు ఉన్నారు. ఇక సోనమ్ ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే ప్రస్తుతం 'ది జోయా ఫ్యాక్టర్' అనే  రొమాంటిక్ డ్రామాలో నటిస్తోంది.  

sonam-kapoor
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జగన్ పాలనలో మంత్రులకు చుక్కలు కనిపిస్తున్నాయి !
సాహో సుజిత్ .. రెండవ సినిమాకే రాజమౌళి రేంజ్ !
కర్ణాటకలో సీఎం యడ్యూరప్పను అసలు లెక్క చేయడం లేదంటా ?
చంద్రబాబు హైదరాబాద్ లో ఏం చేస్తున్నారు ?
'ఐ హ్యావ్‌ ఏ డ్రీమ్‌’ .. జగన్ స్పీచ్ అదుర్స్ !
బాబు గారి కామెడీ ట్వీట్స్ .. లోకేష్ ను మించి పోతున్నారు !
లో దుస్తుల్లో కియారా .. వేడి పెంచేసింది !
డ్రోన్ల రాజకీయాలు అపి ప్రజల కష్టాలను పట్టించుకోండి !
పోలవరం రివర్స్ టెండరింగ్ .. కేంద్రం అసంతృప్తి !
చంద్రబాబుకు ఇల్లు కావాలంటే జగన్ ఇస్తారు !
నవ్వులపాలైన తండ్రి కొడుకులు !
అడ్డంగా బుక్ అయినా బుకాయించడం బాబుకే చెల్లింది !
ఆ పని మాత్రం చేయెద్దు : పవన్
ఇలా అయితే పవన్ కళ్యాణ్ 25 ఏళ్ళు రాజకీయం చేసినట్టే ?
జగన్ ను పొగుడుతున్న టీడీపీ కీలక నేతను చూశారా ?
చంద్రబాబు ఇంటి చుట్టూ తిరుగుతున్న ఏపీ రాజకీయాలు !
కృష్ణా వరదను మా ఇంటి మీదకు పంపించారు .. లోకేష్ అనిపించుకున్నాడు !
యడ్యూరప్పకు షాక్ ఇచ్చిన అమిత్ షా !
చంద్రబాబుకి వచ్చే ఉగాది లోపల ఇల్లు ఇస్తాం !
హోమ్ మినిస్టర్ వ్యాఖ్యలు .. పాక్ వెన్నులో వణుకు !
ఒకే దేశం - ఒకే ఎన్నికలు మోడీ ఫిక్స్ అయినట్టేనా ?
పోలవరంలోకి మళ్ళీ నవయుగ కంపెనీ !
డ్రోన్లను చూసి చంద్రబాబు ఎందుకు భయపడున్నారు !
రాష్ట్రంలో రాజుకున్న డ్రోన్ల రాజకీయం !
కేసీఆర్, జగన్ ప్రభుత్వాన్ని కూల్చేయడానికి బీజేపీ స్కెచ్ గీసిందా ?
 సినిమా విడుదల కాకముందే మొత్తం చెప్పేస్తున్నాడే !
టీడీపీ దేనినైనా రాజకీయం చేయగలదు !
జగన్ పరిపాలనా ఎలా ఉందో ప్రజలే చెప్పారు !
పవన్ కళ్యాణ్ కు పచ్చ బ్యాచ్ సపోర్ట్ !
ఒకే దేశం - ఒకే ఎన్నికలు : 2022 లో ఎన్నికలు ?
సీఎంగా జగన్ వైభవాన్ని చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు !
భారత్ - పాక్ మధ్య యుద్ధం అనివార్యమా ?
చంద్రబాబు కష్టం ఎవరికీ రాకూడదు .. విజయ సాయి రెడ్డి అదిరిపోయే ట్వీట్ !
జనసేనకు కులం లేదు .. మరి అక్కడే ఎందుకు పోటీ చేశారు ?
పవన్ రాజకీయంగా దిగజారిపోతున్నాడే !
ఒకే ఒక్క దెబ్బ జగన్ అంటే ఏంటో నిరూపించాడు !