Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sat, Aug 24, 2019 | Last Updated 9:45 am IST

Menu &Sections

Search

అందాల ఆరబోతలో ఎక్కడ తగ్గని రకుల్ !

అందాల ఆరబోతలో ఎక్కడ తగ్గని రకుల్ !
అందాల ఆరబోతలో ఎక్కడ తగ్గని రకుల్ !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

రకుల్ సింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనేముంది. టాలీవుడ్లో అందరి స్టార్ హీరోల సరసన నటించింది. మధ్యలో హిందీ.. తమిళ సినిమాలపై ఫోకస్ చేసేసరికి తెలుగులో సినిమాలు తగ్గిన మాట వాస్తవమే కానీ తెలుగుపై మళ్ళీ ఫోకస్ చేసింది.  ఇక సోషల్ మీడియాలో రకుల్ జోరు మామూలుగా ఉండదు.  రెగ్యులర్ గా అప్డేట్స్ ఇచ్చే భామ కావడంతో భారీగా ఫాలోయింగ్ ఉంది.


రకుల్ ఈమధ్య ముంబైలో జరుగుతున్న గ్లామర్ జ్యూయలరీ ఎగ్జిబిషన్ కు హాజరైంది. అసలే నాజూకైన భామ.. పైగా ఈమధ్య బాలీవుడ్ చిత్రమం 'దేదే ప్యార్ దే' కోసం జీరో సైజ్ కు మారింది. దీంతో తన లుక్స్ ముంబై గ్లామర్ బ్యూటీలకు తగ్గట్టుగానే ఉన్నాయి.  సాధారణంగా రకుల్ మోడరన్ దుస్తులలో కనిపిస్తుంది.  ఎక్కువగా అభరణాలు ధరించే భామ కాదు.  కానీ ఈ ఎగ్జిబిషన్ థీమే గ్లామర్ జ్యూయలరీ కావడంతో ఆభరణాలు ఫుల్లుగా ధరించి సూపర్ పోజులిచ్చింది. 


మెడలో నెక్లెస్ లు చైన్లు.. చెవులకు ఇయర్ రింగ్స్.. చేతికి ఒక గాజు.. వేళ్ళకు ఉంగరాలు ధరించి కొత్తగా కనిపిస్తోంది. అలా అని ఓన్లీ ఆభరణాలు అనుకుంటే మనం పప్పులో కాలేసినట్టే.  డీప్ వీ నెక్ ఉన్న టాప్ ధరించి అందాల వడ్డన కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా పూర్తి చేసింది.తెలుపు రంగు చుక్కలున్న నీలం రంగు గౌన్ లో బొమ్మలాగా కనిపించింది. ఈ గెటప్ కు హెయిర్ స్టైల్ కూడా పర్ఫెక్ట్ గా సెట్ అయింది.  రకుల్ ఎక్స్ ప్రెషన్ కూడా ఎంతో సెన్సువల్ గా ఉంది.  రకుల్ సినిమాల విషయానికి వస్తే అక్కినేని నాగార్జున లేటెస్ట్ ఫిలిం 'మన్మథుడు 2' లో హీరోయిన్ గా నటిస్తోంది. 

rakul-preeti-singh
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
గూగుల్ లో కొట్టిన అమరావతి గ్రాఫిక్స్ బొమ్మలే వస్తున్నాయి !
రాజధాని విషయంలో జగన్ సంచలన నిర్ణయం .. ఓటింగ్ పెట్టబోతున్నాడా ?
జగన్ కు కేంద్రం బిగ్ షాక్ ఇవ్వబోతుందా ?
పాపం ఆదినారాయణ రెడ్డి ఇపుడేం చేస్తున్నారో తెలుసా ?
రాజధాని మార్చాలనుకుంటే టీడీపీ ఆపలేదు !
చంద్రబాబు ఆరోగ్యం .. ఇక పార్టీని పట్టించుకోలేడంటా ?
అమరావతి పై మీడియా 'అతి' ఫోకస్ !
చంద్రబాబు చేసిన ఐదేళ్ల పాపం ఇప్పుడు జగన్ మీదకి నెట్టుతున్నారు !
 చిదంబరం చుట్టూ ఉచ్చు బిగిస్తున్న కేంద్రం ... వేదిలిపెట్టేటట్లు లేదు !
హైకోర్ట్ లో జగన్ కు ఎదురు దెబ్బ .. ఇప్పుడు ఏం చేయబోతున్నారు !
కర్ణాటకలో మళ్ళీ మొదలైన లొల్లి !
ఆదినారాయణ రెడ్డి బీజేపీలోకి .. బాబుకు పెద్ద షాక్ !
జగన్ నీకేమైనా పిచ్చా .. చంద్రబాబు ఏంటి మాటలు ?
కాంగ్రెస్ చేసిన పాపాలు చివరికి తన మెడకే చుట్టుకుంటున్నాయి !
చిరంజీవి పట్ల టీడీపీ అతి ప్రేమ .. కారణం అదేనా ?
చంద్రబాబు ఫ్రస్ట్రేషన్  .. జగన్ మీద విరుచుకుపడుతున్నారు !
కాంగ్రెస్ లో నెక్స్ట్ జైలుకు వెళ్ళబోయేది ఇతనేనా ?
ఫైటర్ గా రాబోతున్న విజయ దేవరకొండ !
ప్రపంచ రాజధాని అమరావతి పరిస్థితి ఇలా ఉంది !
చెడపకురా చెడేవు .. చిదంబరం విషయంలో నిజమైంది !
ఇప్పుడు అమరావతిలో ఏముందని టీడీపీ ఆందోళన చెందుతుంది !
చిదంబరం మామూలోడు కాదు !
పోలవరం విషయంలో హైకోర్ట్ సంచలన తీర్పు !
అమిత్ షా పగబడితే ఇలా ఉంటుంది !
అమరావతి మీద ఎందుకు టీడీపీ ఇంత రాద్ధాంతం చేస్తుంది !
టీడీపీని బతికించుకోవడానికి బాబు ఆ పని చేస్తే మేలేమో !
బికినీతో నిజంగానే చెమటలు పట్టించిన ఆదా శర్మ !
జగన్ మీద నీచ రాజకీయాలు చేస్తున్న బీజేపీ !
పోలవరంలో జగన్ నిర్ణయం కరెక్టే !
విజయ్ దేవరకొండకు మళ్ళీ దెబ్బ పడదు కదా ?
ప్రజల్లో కమెడియన్స్ గా మారిపోతున్న ప్రతిపక్ష పార్టీలు !
గ్రామ సచివాలయాకు సర్వం సిద్ధం .. !
బాబుకు మరో షాక్ .. టీడీపీ సీనియర్ నేత వైసీపీలోకి ముహూర్తం ఫిక్స్ ?
అబ్బా అనిపిస్తున్న ఈషా రెబ్బా  !
పోలవరం విషయంలో జగన్ ప్రభుత్వానికి కోర్ట్ షాక్ తప్పదా  ?
పాకిస్తాన్ యుద్దానికి దిగితే .. పాక్ ఆక్రమిత కాశ్మీర్ మనకు వచ్చినట్టే !